సెకండ్ హ్యాండ్ వస్తువులుంటే చాలా మంది చులకనగా చూస్తారు. ఫస్ట్ హ్యాండ్ కొనేంత స్తోమత లేనివారే వీటివైపు మొగ్గుతారు. ఇక సెకండ్ హ్యాండ్ బట్టల సంగతి చెప్పనవసరం లేదు. ఇప్పుడు వాటి వైపు చూసే వారు చాలా తక్కువ. ఇది మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగానూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. సెకండ్ హ్యాండ్ బట్టల మార్కెట్ రోజురోజుకూ తగ్గిపోతోందట. 

second hand bra కోసం చిత్ర ఫలితం
ఐతే..ఇక్కడ ఓ విచిత్రమైన విషయం వెలుగుచూస్తోంది. సెకండ్ హ్యాండ్ బట్టల మార్కెట్ నానాటికీ తగ్గిపోతున్నా.. సెకండ్ హ్యాండ్ బట్టల్లో ఓ వస్తువుకు మాత్రం చాలా గిరాకీ ఉంటోందట. అదేంటో తెలుసా.. మహిళల బ్రా.. అవును.. విచిత్రంగా ఉన్న ఇది వాస్తవం. మరి ఒకరు వాడిపారేసిన బ్రా కు డిమాండ్ ఎందుకు ఉంటుంది. అందులోనూ మిగిలిన వస్త్రాల కంటే దీనికి ఎక్కువ డిమాండ్ ఎందుకు ఉంటుంది.. 

second hand bra కోసం చిత్ర ఫలితం
దీనికీ చాలా కారణాలు ఉన్నాయి. ఇలాంటి బ్రాలు కొనేవారిలో వాటిని ధరించేవారికంటే.. వాటిని దాచుకునే మగవారే ఎక్కువట. ఈ షాకింగ్ న్యూస్ ఇటీవల ఓ సర్వేలో బయటపడింది. మరి ఈ బ్రాలను పురుషులు ఏంచేసుకుంటారనేగా మీ సందేహం.. మహిళల లో దుస్తులను లైంగికఉద్దీపన సాధనాలు భావించే పురుషులు చాలా మంది ఉంటారట. అలాంటి వారు వీటిని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొంటుంటారని తెలుస్తోంది. ఏదేమైనా ఇది చాలా ఆసక్తికరమైన అంశం కదా. 



మరింత సమాచారం తెలుసుకోండి: