ప్రపంచదేశాల్లో ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో శృంగారం మాత్రం రహస్య విషయం కాదు. భారత్ లో మాత్రం ఈ విషయం ఇప్పటికీ రహస్యమే. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో బహిరంగ చర్చలో పాల్గొనేవారు కాదు. కాని తరం మారుతుంది వారి భావనలలో మార్పులు తెస్తుంది. నవతరం మగువలు ఆలోచనలు అనుభూతులు భావనలు ఇప్పుడు సుస్పష్టం. 
Image result for survey on sex - kiss is the key - women
దాంపత్యంలో అయినా ప్రేమలో అయినా శృంగారం (సెక్స్) అంటే, అది ఇరువురు బాగస్వాముల్లో ఒక్కరి విజయం మాత్రం కాదు. "ఒకరు మరొకరిని గెలిపించడమే శృంగారం" అంటున్నారు నవతరం అమ్మాయిలు. శృంగారం విషయంలో బహిరంగ వేదికలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వెనుకాడేదిక్ కాదు ఈ నవతరం. అందుకే  అభిప్రాయాలు చాలా బహిరంగంగా చాల స్పష్టంగాగా వ్యక్తం అవుతూ ఉంటున్నాయి. 
Image result for good sex

ఈ చర్చల పరంపరల్లో "గుణాత్మక శృంగారం" (గుడ్ సెక్స్) అనే భావన (కాన్సెప్ట్) మీద స్పందించారు అనేక మంది అమ్మాయిలు. ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో వారు తమ అభిప్రాయాలను నిర్భయంగా సహేతుకంగా సుత్తి లేకుండా వెల్లడించి చర్చలో తమ ఆలోచనలను పంచుకున్నారు.

Image result for good sex

శృంగారం అంటే, అందులో అబ్బాయిలు ఎలా నడుచుకోవాలో, తాము ఏం ఆశిస్తామో నిర్మొహమాటంగా వివరించారు. ఈ సందర్భంగా మంచి శృంగారం పై అనేక విధాలుగా నిర్వచనాలను ఇచ్చారు. వారి ప్రకారం, అబ్బాయిలోని ఉత్సాహమే "సుఖవంతమైన శృంగారం" అనుభవాన్ని ఇవ్వగలదని 83 శాతం మంది చెప్పారు. అబ్బాయి ఉత్సాహవంతంగా ఉండాలి, తమతో రతి పట్ల ఆత్రుతతో కూడిన చక్కని ప్రయత్నం ఉండాలని చెప్పిన వీరు, ఈ సమయంలోనే "పురుష బాగస్వామి, మరీ కఠినంగా కాకుండా కొంత సున్నితంగా మృదువుగా" వ్యవహరించాలని అన్నారు.  కాస్త జాగ్రత్త మాత్రం అవసరమని పేర్కొన్నారు.

ఏదైనా ఆటలో చివరకు ఒకరే గెలుస్తారు. కాని శృంగారం అనే మనోహరమైన ఆటలో మాత్రమే ఇద్దరూ గెలుస్తారు. అందుకే ఒకరి నొకరు గెలిపించగల ఆట శృంగారమని  ప్రశాంతంగా చెప్పారు.

Image result for man speech with women while in sexual intercource

-పురుషుని మాటల మాయ లో మగువ తన్మయం చెందటమే శృంగార అనుభవాన్ని అనిర్వచనీయంగా మారుస్తుందని 78 శాతం మగువలు చెప్పారు. 

Image result for survey on sex - kiss is the key - women
-శృంగారం లో ముద్దులే మహా మజా (Kiss is the key of Sex) అని 73 శాతం మంది మగువల అభిప్రాయం. ముద్దులే తమను తన్మయత్వానికి ప్రయాణం చేయిస్తాయని అంటున్నారు ఈ మగువలు. ముద్దు ముద్దు మాత్రమే కాదు, శృంగారాన్ని ప్రేరేపించే ఉత్ప్రేరకం, సంభోగానికి ఒక ఆడిషన్ లేదా ప్రేరణ, శృంగార పరవశం కలిగించేది  అంటారు నేటి పడతులు. 

-ఇక 75 శాతం మంది మహరాణులు మాత్రం అద్భుత అలౌకిక భావప్రాప్తి కలిగించిన మగాడే మగువలపాలిటి నిజమైన మగాడు అని, అదే తమ భావనలో మధుర శృంగార అనుభవం అని తేల్చేశారు, స్పష్టం చేశారు.

Image result for man and women at orgasm state

వెచ్చని కౌగిలింత ఇవ్వటం పురుషునికి ఉత్సాహాన్నిస్తే అందులో కరిగిపోవటం మగువకు మత్తు నిస్తుంది. మగాడు శృంగారానికి సంసిద్ధమైతే మగువ ప్రేమపూరిత కౌగిలిని ఆశిస్తుంది 

మరింత సమాచారం తెలుసుకోండి: