కామ పిశాచి అనే పదానికి ప్రత్యక్ష ఉదాహరణ అతడు.. కామాతురాణాం నభయం.. న లజ్జ అన్నారు. అంటే కామంతో కళ్లు మూసుకుపోయినవాడికి భయం.. సిగ్గూ శరం ఏమీ ఉండవన్న మాట. అందుకే కామ ప్రకోపంలోపడి  గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఓ కామ పిశాచి వావి వరుసలు కూడా మరిచిపోయాడు. ఇతడి అకృత్యాలు విన్న పిడుగురాళ్ల పోలీసులు నోరు వెళ్లాబెట్టారట. 

Image result for village illegal affair

పిడుగురాళ్లలో నాగేశ్వరరావు అనే కామ పిశాచి ముందుగా ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సంవత్సరాల తరబడిగా అది సాగుతోంది. ఆ క్రమంలోనే ఆమె కూతుర్ని కూడా లోబరుచుకున్నాడు. కొంత కాలంగా తళ్లీ కూతుళ్లు ఇద్దరితోనూ అక్రమ సంబంధం నెరుపుతున్నాడు. ఈ విషయం ఆ ఇద్దరు మహిళలకూ తెలియడం ఇంకో దారుణం. 

Image result for village illegal affair

అంతే కాదు.. ఇటీవల ఆమె మనవరాలిపైనా ఈ నాగేశ్వరరావు కన్నేశాడు. మనవరాలికి ఇటీవలే వివాహం అయ్యింది. భర్తతో విభేదించి పుట్టింటికి చేరింది. దీన్ని అలుసుగా తీసుకున్న కామ పిశాచి ఆమెను బలవంతం చేయబోయాడు. ఎలాగైనా తన కోరిక తీర్చాలని తల్లీ కూతుళ్లపై ఒత్తిడి తెచ్చాడు. వారిద్దరూ చివరకు అతని పక్షమే అయ్యారు. 

Related image
అమ్మ, అమ్మమ్మల అకృత్యాలు చూసిన మనవరాలు నాగేశ్వరరావు కామ ప్రకోపం చూసి అసహ్యించుకుంది. చివరకు అతడిపై పోలీస్ కేసు పెట్టింది. విషయమంతా విన్న పిడుగురాళ్ల పోలీసులు ఆ కామ పిశాచిపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: