పవన్ కూ, ఆ నాలుగు మీడియా సంస్థలకూ విరోధం బాగా ముదురుతున్న సంగతి తెలిసిందే. ఈ విరోధంపై సోషల్ మీడియాలో అనేక సెటైర్లు పేరుతున్నాయి. టీవీ9, ఏబీఎన్ ఛానల్, టీవీ5, కత్తి మహేశ్, రాంగోపాల్ వర్మ వంటి వారు పవన్ విషయంలో ఎలా స్పందిస్తారన్నదానికి ఉదాహరణగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో మీరూ చూడండి.. 

Image result for PAWAN VS TV9


ఏపీలో ఎండలు బాగా మండిపోతున్నాయి.. ఈ నేపథ్యంలో పైన చెప్పిన ఛానళ్లు, వ్యక్తుల స్పందన ఇలా ఉంటుందన్నమాట.. 
టీవీ9:-  ప్రశ్నించటం కోసమే రాజకీయాల్లోకి వచ్చాన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తునట్టు. సూర్యుడు ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది
ABN ఆంధ్రజ్యోతి :- ప్రజల సమస్యలు పట్టవా పవన్ కళ్యాణ్ కి. ఇంకెప్పుడు ప్రశ్నించేది, వర్షాలు వచ్చాకా...
TV 5 :- రాష్ట్రమంతా ఉదికిపోతుంటే, వడదెబ్బకు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి, పవన్ నిమ్మకి నీరెత్తినట్టు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 
దీని మీద మీ అభిప్రాయం ఏంటి మహేష్ గారు

Image result for PAWAN VS TV9

కత్తి మహేష్ : - అతనికి అంత విజ్ఞత లేదు, అనుభవ రాహిత్యం, దేని మీద అవగాహన లేకపోవడం, ఇలాంటి వాడు రాజకీయాలకి పనికిరాడు.
ఫ్యాన్స్ :- పిచ్చి పిచి గా వాగితే చెప్పుతో కొడతాం.
కత్తి మహేష్ :- వాళ్ళ ఫ్యాన్స్ మనుషులు కాదు, పవన్ వాళ్ళని అదుపులో పెట్టాలి, అన్ని ఆపేయమనాలి
YSRCP :- పవన్ టీడీపీ తొత్తు, ఆందుకే ఎండల్లో ప్రజలు అలమటిస్తున్న పటించుకోవట్ల, అతను ప్యాకేజ్ కల్యాణ్. మేము పదవిలోకి వస్తే అసలు ఎండకాలమే రాకుండా చేస్తాం

Related image

TDP :- ఈ ఎండలు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం. వారిని ప్రశ్నిచకుండా పవన్ మమల్ని అడగడం  తోనే అర్థమవుతుంది, BJP తో పవన్ కుమ్మక్కయ్యారని..
పవన్ కల్యాణ్ :- ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచిది, ఎండలో ఎక్కువ తిరగకుండా, గొడుగు వాడుతూ, మజ్జిగ నీళ్ళు బాగా తీసుకుంటే మంచిది
శ్రీ రెడ్డి :- మాకు తెలీదా పవన్ కళ్యాణ్, ఇదా నువ్విచే సలహా --Beeeeeep--
రామ్ గోపాల్ వర్మ :- పవన్ కి నేను పెద్ద అభిమానిని, powerstar అయి ఉండి, ఒక సూర్యుడిని ఆపలేకపొడం ఆశ్చర్యంగా ఉంది. పవర్ ఉన్నట్టా.. ఫ్యూజ్ కొట్టేసిందా.



మరింత సమాచారం తెలుసుకోండి: