Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 9:53 pm IST

Menu &Sections

Search

రాజకీయ పార్టీలకు తొడపాశం పెట్టిన కన్నడ ఓటర్లు

రాజకీయ పార్టీలకు తొడపాశం పెట్టిన కన్నడ ఓటర్లు
రాజకీయ పార్టీలకు తొడపాశం పెట్టిన కన్నడ ఓటర్లు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కన్నడిగులు సాధారణంగా సౌమ్యులు. అలాగే దెబ్బకొట్టకుండా ఎవరికీ కనపడని తొడపాశం పెట్టగల చతురులు. కన్నడ ఓటర్లు కనీవిని ఎరుగని రీతిలో తీర్పు ఇచ్చారు. వారు తలా కొంత పంచారు తప్ప ఏ ఒక్కరికీ అంతా పంచకుండా, సంతోషం పంచటంలో సమానత్వం పాటించారు. పోటీ చేసిన ఏ పార్టీని పూర్తిగా బాధపెట్టలేదు. పోటీ చేసిన ఏ పార్టీకి గంప గుత్తగ్గా సంతోషం పంచ లేదు. తలా ఇంత బాధను, తలా ఇంత సంతోషాన్ని పంచి సమానత్వం పాటించారు కన్నడిగులు. 


సంక్షిప్తంగా ఇంతగా ఎందుకు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇచ్చారో తెలుసుకుందాం రండి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఉదయం నుంచి దేశ ప్రజల్లో ఆసక్తిని రేపాయి: ఉదయం కౌంటింగ్ ప్రారంభం కాగానే కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. 
karnataka-news-national-news-oataru-nadi-voters-of

తర్వాత ట్రెండ్ బిజెపి వైపు మళ్లింది. బిజెపి బాగానే దూసుకుపోయింది. తీరా 114 వరకు సాధిస్తుందని అనుకుంటున్న దశలో బిజెపికి 10 సీట్లు కోతపడ్డాయి. 104 దగ్గర ఆగిపోయింది. మ్యాజిక్ ఫిగర్ కంటే రెండు సీట్లు ఎక్కువే వస్తాయనుకుంటున్నవేళ 8సీట్లు మైనస్ అయ్యాయి. డాంతో  బిజెపి సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇక్కడ బిజెపికి అధికారం ఇవ్వకుండా బాధపెట్టిన కన్నడిగులు బిజెపికి అసెంబ్లీలో వందకు పైగా అంటే అత్యధిక సీట్లు ఇచ్చి కొద్దిగా సంతోషం పంచారు.


ఈ సారి ఇక కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, దేశ వ్యాప్త సర్వేలు చెప్పాయి. ఎక్కువ సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపాయి. కానీ ఫలితాల్లో కాంగ్రెస్ అనూహ్యంగా వెనుక బడింది. ఆ పార్టీకి 78 సీట్లే వచ్చాయి. ఇక అధికారం చేజారిపోయిందన్న బాధను మిగిల్చారు కన్నడ ఓటర్లు ఇక్కడ కాంగ్రెస్ కు కూడా ఒక సంతోషాన్ని మిగిల్చారు. బిజెపికి  అత్యధిక సీట్లు ఇచ్చి సంతోషం పంచినట్లే కాంగ్రెస్ కు అత్యధిక ఓట్లు ఇచ్చి కొద్ది సంతోషాన్ని పంచారు. అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు ఎక్కువ.

ఇక జెడిఎస్ ‘హంగ్ లో కింగ్ ‘ అని మొదట ఎక్కువ సంఖ్యలో సర్వేలు చెప్పాయి. తర్వాత జెడిఎస్ తో అవసరమే లేకుండా అధికారాన్ని చేజిక్కించుకుంటామని బిజెపి ప్రకటించింది. ఒక దశలో జెడిఎస్ గత సీట్లను కూడా నిలుపు కుంటుందా లేదా అన్న అనుమానాలు కలిగాయి. సీట్లు, ఓట్లు రెండూ జెడిఎస్ కు తక్కువగానే వచ్చాయి. ఈ విషయంలో జెడిఎస్ ను బాధపెట్టిన కన్నడ ఓటర్లు అంతిమంగా జెడిఎస్ పార్టీకి సిఎం సీటు ఇచ్చే అవకాశాలున్నాయి. ఆ మేరకు జెడిఎస్ ను సంతోష పెట్టారు. 

karnataka-news-national-news-oataru-nadi-voters-of

జెడిఎస్ కు ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. జెడిఎస్ కు సిఎం పోస్టు, కాంగ్రెస్ కు ఉపముఖ్యమంత్రి పోస్టులు తీసుకుంటారని, 14 మంది మంత్రులు జెడిఎస్ 20 మంది మంత్రులు కాంగ్రెస్ వారు పంచుకుంటాదామని అప్పుడే ఒప్పందం జరిగిందట. 

ఈ నేఫథ్యంలో ఇప్పటికే అంతర్జాలంలో ఆశక్తి కలిగించే ఒక పోస్టు కన్నడ ఫలితాల మీద వైరల్ అవుతోంది. 

karnataka-news-national-news-oataru-nadi-voters-of

ఎవడి ఇష్టం వచ్చినట్లు వాడు సీట్లు పంచేసుకుంటే - అంటే 38 మార్కులు వచ్చినోడికి ముఖ్యమంత్రి సీటూ, 78 మార్కులొచ్చినోడికి మిగతాపదవులూ, 104  మార్కు లొచ్చి నోళ్ళం మేమేమవ్వాల్లని కథను రాజభవన్ తీసుకెళ్ళింది బాజపా! తాంబూలాలిచ్చిన కన్నడ ఓటర్లు వాళ్ళు తన్నుకు చస్తుంటే  ఎంజోయ్ చేస్తున్నారు. 

karnataka-news-national-news-oataru-nadi-voters-of

karnataka-news-national-news-oataru-nadi-voters-of

karnataka-news-national-news-oataru-nadi-voters-of
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాబు ఆస్తులపై, హెరిటేజ్ గ్రూప్ సంపదపై, స్టాట్యుటరీ బాడీలో న్యాయవాది పిర్యాదు?
మిజోరంలో గెలుపు ధీమాతో కాంగ్రెస్ - అభివృద్ధి నినాదంతో బిజెపి - హోరా హోరీ
ఎడిటోరియల్: బిచ్చగాడుగా మారిన పచ్చబాబు! మీడియాలో పల్లకీల మోత! వాకిట్లో అప్పుల మోత
రాజస్థాన్ లో బిజెపికి ధారుణపరాభవం -  కాంగ్రెస్ దే విజయం - సర్వేల సారాంశం
230స్థానాలు - 2907మంది - నువ్వా? నేనా? - ఎన్నికల కురుక్షేత్రం మధ్యప్రదేశ్
పాకిస్థాన్ కు అమెరికా తీవ్రాతితీవ్రమైన షాక్
మహాకూటమిలో మహామాయ - బాగస్వామ్య పక్షాలకు కాంగ్రెస్ - టిడిపి మార్క్ వెన్నుపోటు!
జాబితాలో పేరు లేకున్నా ఓటరుగా నమోదై ఉన్నవారు ఓటు వేయవచ్చు! ఎలా అంటే!
భారత్ చైనాకు గుణపాఠం - మాల్దీవ్స్ లో ప్రజాస్వామ్య ప్రతిస్ఠాపన
తారస్థాయికి చేరిన రాష్ట్ర అవినీతి: మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం తదితరుల ఆవేదన
టిడిపి జోకర్ల నిలయమౌతుందా! అల్లుణ్ణి మించిన మామ కథ!
న్యాయ వ్యవస్థకు మకిల పట్టించారు! ఇక ఎన్నికల్తో కడిగెయ్యటమనా?
శబరిమల ప్రవేశం కంటే మహిళలకు ముఖ్య సమస్యలు లేవా? బంగ్లా రచయిత్రి తస్లిమ నస్రీన్
జగన్ హత్యాయత్నం వెనకున్నది సాక్షాత్తు ముఖ్యమంత్రే!
సన్నీ లియోన్ స్టెప్స్ - సిల్వర్ స్క్రీన్ షేక్స్
చంద్రబాబు క్లీన్ బౌల్డ్ – ఇక నందమూరి కుటుంబం మాత్రమే టిడిపికి శ్రీరామరక్ష
దేశ వ్యాప్తంగా "సిబీఐకి నో ఎంట్రీ" యేనా?  ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిర్ణయం
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం తప్పే: మాజీ జేడీ లక్ష్మీనారాయణ
చంద్రబాబు నమ్మక ద్రోహి-రాజకీయం అంటే ప్రతిపక్షాన్ని అంతం చేయటం కాదు: రోజా భర్త
ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు “రాష్ట్రపతి పాలన” కు దారి తీస్తున్నాయా?
ఆయనకు వ్యూహాలు రాజకీయాలే ఊపిరి! చంద్రబాబు పడగనీడలో తెలంగాణా!
About the author