Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Mar 23, 2019 | Last Updated 4:31 pm IST

Menu &Sections

Search

క‌న్న‌డ ట్విస్ట్‌... ఉద‌యం బీజేపీలో సాయంత్రం కాంగ్రెస్‌లో..!

క‌న్న‌డ ట్విస్ట్‌... ఉద‌యం బీజేపీలో సాయంత్రం కాంగ్రెస్‌లో..!
క‌న్న‌డ ట్విస్ట్‌... ఉద‌యం బీజేపీలో సాయంత్రం కాంగ్రెస్‌లో..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన బీజేపీ నేత య‌డ్యూర‌ప్ప‌కు ముందున్న‌ది ముస‌ళ్ల‌పండుగే. ఈ ముళ్ల‌బాట‌లో న‌డ‌వడం అంత‌సులువు మాత్రం కాద‌నీ తాజా ప‌రిణామాలు చెబుతున్నాయి. సీఎంగా బాధ్య‌తులు అయితే చేప‌ట్టారుగానీ.. బ‌ల‌నిరూప‌ణ ప‌రీక్ష‌ను ఎలా నెగ్గుతార‌న్న‌దే ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. 104 సీట్ల‌తో బీజేపీ  అతిపెద్ద పార్టీగా అవ‌రించినా మ్యాజిక్ ఫిగ‌ర్ 112 కొద్దిదూరంలోనే ఆగిపోయింది. ఇంకా ఏడుగురు స‌భ్య‌ల మ‌ద్దతు కావాల్సిన అనివార్య ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపు తిప్పుకునేందుకు ఇప్ప‌టికే యెడ్డీ పావులు క‌దుపుతున్నారు. 

yeddyurappa-takes-oath-cm-protests-outside-vidhana

ఈ క్ర‌మంలో ఓ ఎమ్మెల్యే ఆయ‌న‌కు చిక్కిన‌ట్టే చిక్కి చేజారిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఆ స్వ‌తంత్ర ఎమ్మెల్యేనే త‌న‌వైపు తిప్పుకోలేక‌పోయిన యెడ్డీ ఇక కాంగ్రెస్‌, జేడీఎస్ ఎమ్మెల్యేల‌ను లాగ‌డం అసాధ్య‌మ‌నే టాక్ వినిపిస్తోంది. బుధ‌వారం ఉదయం బీజేపీ పంచన చేరిన ఆర్‌.శంకర్‌ అనే ఎమ్మెల్యే సాయంత్రానికి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. మాజీ సీఎం సిద్ధరామయ్యకు అనుచురడైన శంకర్‌.. ఈ ఎన్నికల్లో రణబన్నూరు టికెట్‌ ఆశించారు. కానీ, కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో తమ పార్టీ తరఫున పోటీ చేయాలని బీజేపీ ఆఫర్‌ ఇచ్చినా ఆయ‌న తీసుకోలేదు. 

yeddyurappa-takes-oath-cm-protests-outside-vidhana

స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బరిలోకి దిగి గెలుపోందారు. బుధవారం ఉదయం బీజేపీకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్న శంకర్‌.. ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ గూటికి చేర‌డం గ‌మ‌నార్హం. దీంతో క‌మ‌లద‌ళం కంగుతిన‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేని ప‌రిస్థ‌తి ఏర్ప‌డింది. ఒక్క‌రి విష‌యంలోనే ఇలా ఉంటే... ఏడుగురు స‌భ్యుల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డానికి యెడ్డి ఏం  చేస్తారోమ‌రి. అంత‌కుముందు జేడీఎస్ నేత రేవ‌ణ్ణ విష‌యంలోనూ బీజేపీ ఆడిన మైండ్ గేమ్ తిర‌గ‌బ‌డింది.

yeddyurappa-takes-oath-cm-protests-outside-vidhana

ఇదిలా ఉండ‌గా..పూర్తి మెజారిటీ లేకున్నా  ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్‌ ఆహ్వానించడాన్ని, ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణ స్వీకారం చేయ‌డాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు అసెంబ్లీ ఎదుట నిర‌స‌న‌కు దిగారు. 117మంది స‌భ్యులు ఉన్న కాంగ్రెస్‌-జేడీఎస్‌కు అవ‌కాశం ఇవ్వ‌కపోవ‌డంపై మండిప‌డుతున్నారు. ముందుగా రాజ్‌భవన్‌ వద్ద ధర్నాకు దిగి.. ఆ తర్వాత అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. 

yeddyurappa-takes-oath-cm-protests-outside-vidhana

ఈ నిర‌స‌న‌లో కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, మల్లికార్జునఖర్గే, కేసీ వేణుగోపాల్, సిద్ధరామయ్యతోపాటు స్వ‌తంత్ర ఎమ్మెల్యే ఆర్ శంక‌ర్ పాల్గొన‌డం కొస‌మెరుపు. బీజేపీ నిజస్వరూపాన్ని ప్రజల్లో ఎండగడతామని మాజీ సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కాంగ్రెస్‌, జేడీఎస్‌లు నిర్ణయించాయి.  


yeddyurappa-takes-oath-cm-protests-outside-vidhana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప‌ల్నాటి యుద్ధంలో గెలుపు ఎవ‌రిదో... ' యరపతినేని వర్సెస్ కాసు '
ఆసక్తికరంగా దర్శి పోరు...ఎవరు బలమెంత?
చిల‌క‌లూరిపేట ఆశ ' పుల్లారావు ' కా.... ' ర‌జ‌నీ ' కా...!
పెద్ద యుద్ధంలో ' రాజ‌ప్ప ' గెలిచి నిలుస్తాడా... !
పొన్నూరు లెక్క ఇదే.. న‌రేంద్రుడికి క‌ష్టం త‌ప్పుదా!
విభిన్న తీర్పునిచ్చే పిఠాపురం ఈసారి ఎవరిని ఆదరిస్తుందో?
ఆసక్తికరంగా రాజమండ్రి సిటీ పోరు....ఏ పార్టీ బలమెంత..!
గూడెంలో ట్రైయాంగిల్ ఫైట్...ఎవరి బలమెంత..!
భీమిలిలో ఆసక్తికరమైన ఫైట్...పైచేయి ఎవరిదో...!
కాపు స‌మ‌స్య‌లు వ‌ద్దు.. వారి ఓట్లు ముద్దు.. ప‌వ‌న్ వ్యూహం...!!
ఉండిలో ‘రాజు’ఎవరు... గెలుపు ఎవ‌రిది...
సెంట్రల్‌లో నువ్వా..నేనా..!
న‌ర‌స‌రావుపేట‌పై జ‌గ‌న్ మార్క్‌... అన్నీ కొత్త ముఖాలే
పవన్ - పవనమే లేదనుకుంటే పొరపాటేనా ?
జగన్‌ - చంద్రబాబుని చిత్తు చేసేసుతున్న పవన్‌ సైన్యం ?
కొండపిలో సైలెంట్ వార్....గెలేచేదెవరో...!
నూజివీడులో సైకిల్..ఫ్యాన్ బలాబలాలు ఏంటి...!
పాలకొల్లు స్వీట్ ఎవ‌రికో... ఆ రెండు పార్టీల మ‌ధ్యే పోటీ...!
టీడీపీ కాంట్ర‌వర్సీ కింగ్ హ్యాట్రిక్ కొట్టేనా... !
జ‌గ‌న్ డేర్‌:  బ్రాహ్మ‌ణ వ‌ర్గానికి 4 సీట్లు
కొడాలి నానికి ..దేవినేని అవినాష్ నిజంగా పోటీయేనా?
ఏపీలో ఆ తెలంగాణ ఎమ్మెల్యే గెలిచి నిలుస్తాడా...!
ఆ ట‌ఫ్ ఫైట్‌లో జ‌న‌సేన జెండా ఎగురుతుందా...!
మోదుగులకు ఎందుకు అంత క్రేజ్...!
సామాన్యుడు ఆళ్ళ...రాజబిడ్డ లోకేశ్... బలాబలాలు...!
టీడీపీలో అడ్డాలో ఈ సారి ఎగిరే జెండా ఎవ‌రిదో...!
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.