కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష తీర్మాణాన్ని ప్రవేశ పెట్టిన యడ్యూరప్ప. ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచారం చేశారు.  బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు. కాంగ్రెస్ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారు. మోది, అమిత్ షా నన్ను సీఎం అభ్యర్తిగా ప్రకటించారు. ప్రజాభిప్రాయానికి విరుద్దంగా కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం బాధాకరం అన్నారు యడ్యూరప్ప. 


సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగి వచ్చిన మాకు ప్రజాసేవ చేసుకునే భాగ్యం దక్కకపోవడం దురదృష్టకరం.  గత ఐదేళ్లుగా సిద్దరామయ్య మొండి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అసెంబ్లీలో భావోద్వేగానికి లోనైన యడ్యూరప్ప.  రైతులకు మంచి చేద్దామనుకన్నా. మోదీ పాలన చూసి కర్నాటక ప్రజలకు మాకు 104 సీట్లు ఇచ్చారు. సిద్దరామయ్య ప్రజలకు కన్నీళ్లు పెట్టించారు. ఆ కన్నీళ్లు తూడుద్దామని నేను అనుకున్నాను అంటూ భావోద్వేగానికి గురయ్యారు యడ్యూరప్ప.  లక్షన్నరలోపు రైతుల అప్పులను రుణ మాఫీ ద్వారా తీర్చేద్దామనుకున్నా. కానీ నా ప్రయత్నం ఫలించలేదు అని అన్నారు యడ్యూరప్ప. 
Image result for karnataka elections
సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగి వచ్చిన మాకు ప్రజాసేవ చేసుకునే భాగ్యం దక్కకపోవడం దురదృష్టకరం.  గత ఐదేళ్లుగా సిద్దరామయ్య మొండి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఇదిలా ఉంటే.. ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేయనున్నట్లు కన్నడ, జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే రాజీనామా లేఖను సిద్ధం చేసుకున్నట్లు  సమాచారం.  నిన్న గాలి జనార్దన్‌ రెడ్డి, నేడు యడ్యూరప్పల పేరుతో ప్రలోభాల టేపులను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: