Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 10:35 pm IST

Menu &Sections

Search

సెక్సీగా మాట్లాడి ఇంటికి పిలిచి..తర్వాత!

సెక్సీగా మాట్లాడి ఇంటికి పిలిచి..తర్వాత!
సెక్సీగా మాట్లాడి ఇంటికి పిలిచి..తర్వాత!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య ఫేక్ ఫోన్ కాల్స్ తో ఎన్నో ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి.  కొంత మంది ఫైనాన్స్ పరంగా దెబ్బతీస్తే..మరికొంత మంది జీవితాలతోనే ఆడుకుంటున్నారు.  తాజాగా ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసులు ఛేదించిన ఓ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు యువకులతో కలసి ముఠాగా ఏర్పడిన ఓ యువతి డబ్బున్న కుటుంబాల పిల్లలను టార్గెట్ చేస్తూ డబ్బులు దోచేస్తోంది. సినీ ఫక్కీలో వీరి బాగోతం కొనసాతుంది..మొదట ఆ యువతి మిస్ కాల్ ఇస్తుంది..ఆ తర్వాత కాస్త హాట్ హాట్ గా మాట్లాడుతూ.. తన ఇంటికి రమ్మని పిలవడం జరుగుతుంది. ఆమె మాటలు నమ్మి ఇంటికి వెళ్లారో అంతే..ఒళ్లు..డబ్బు గుళ్ల. వివరాలకు వెళితే, చీరాల పరిధిలోని పేరాలకు చెందిన కంపా స్రవంతి ప్రియ, కుంభా ప్రకాష్, కావటి కిరణ్ లు ఓ ముఠాగా ఏర్పడ్డారు.
fake-calls-rong-calls-cheating-lady-prakeshm-dist-
డబ్బున్న కుటుంబాల పిల్లలను టార్గెట్ చేస్తూ డబ్బులు దోచేస్తోంది. తొలుత మిస్డ్ కాల్ ఇచ్చి, ఆపై వారిని మెసేజ్ లు, ఫోన్ కాల్స్ వరకూ తీసుకెళ్లి, భారీ స్థాయిలో డబ్బు డిమాండ్ చేస్తోంది.వీరి టార్గెట్ వ్యాపారం లేదా ఇతర రంగాల్లో బాగా డబ్బు సంపాదించిన వారి పిల్లలే. వారి ఫోన్ నంబర్లను సేకరించే ఈ ముఠా, వారికి మిస్డ్ కాల్ ఇస్తుంది. ఎవరో చేశారని తిరిగి ఫోన్ చేస్తే, అప్పుడు స్రవంతి రంగంలోకి దిగుతుంది. సారీ అండీ అనుకోకుండా వచ్చింది.. అవునూ మీ పేరు ఏంటీ అంటూ మొదలు పెట్టి మత్తు మత్తుగా మాట్లాడుతూ..వివరాలు సేకరిస్తుంది.

fake-calls-rong-calls-cheating-lady-prakeshm-dist-
వారిని మెల్లిగా మాటల్లోకి దింపి వల్లో వేసుకుంటుంది. ఇక ఎవరైనా ఆకర్షితులైతే, తన ఇంటికి పిలుస్తుంది. ఆమె మాటలు నమ్మి ఇంటికి వెళ్లగానే చిన్నగా తలుపులు వేస్తుంది..అప్పుడు  తలుపుకొట్టి లోనికి వచ్చే ప్రకాష్, కిరణ్ లు తాము పోలీసులమని హడావుడి చేస్తూ బెదిరింపులకు దిగుతారు. బిత్తరపోయిన యువకుడిపై కేకలేస్తూ, వారిద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టేస్తారు. ఏమీ లేకుంటే తలుపెందుకు వేసుకున్నారని నిలదీస్తారు. కేసు, విచారణ, అరెస్ట్ అంటూ హడావుడి చేస్తారు.


ఇక కంగారులో కాళ్ల బేరానికి వచ్చిన యువకుడి నుంచి డబ్బు డిమాండ్ చేస్తారు. డబ్బు లేకుంటే ఏటీఎం కార్డు, పిన్ నంబర్ తీసుకుని ఖాతాను ఖాళీ చేస్తారు. గుంటూరుకు చెందిన ఇస్మాయిల్ అనే యువకుడు రెండు రోజుల క్రితం స్రవంతి ఇంట్లో ఇదే విధంగా బుక్ అయి, రూ. 13 వేలు సమర్పించుకున్నాడు.  అంతే కాదు తన భాగోతాన్ని మొత్తం పోలీసులకు తెలుపుతానని స్రవంతి..ఇస్మాయిల్ ని లక్ష రూపాయలు డిమాండ్ చేసింది.  దీంతో ఇస్మాయిల్ చీరాల పోలీసులను ఆశ్రయించగా, వారు నకిలీ పోలీసులను, స్రవంతిని కటకటాల వెనక్కు నెట్టారు. స్రవంతి బాధితులు ఇంకా చాలామందే ఉన్నారని పోలీసు వర్గాలు అంటున్నాయి. 


fake-calls-rong-calls-cheating-lady-prakeshm-dist-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
వంకాయ మెంతి కారం !
అక్షయ్ ఖన్నా, అనుపమ్ ఖేర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు!
'ఇస్మార్ట్ శంకర్' మూవీలో దుమ్మురేపే ఐటమ్ సాంగ్!
ఎంపి శివప్రసాద్ ని మెచ్చుకున్న ప్రధాని మోదీ..!
భారతీయుడు2 నుంచి సిద్దార్థ్ ఫస్టు లుక్ రిలీజ్ కి రంగం సిద్దం!
కె.ఎ.పాల్ ఫన్నీ వీడియో..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
కులం..మతం లేని సర్టిఫికెట్ అందుకున్న తొలి భారతీయురాలు!
‘ఆర్ఆర్ఆర్’షూటింగ్ కి బ్రేక్..అందుకేనా!
సూర్య తమిళ వర్షన్‘ఎన్జీకే’టీజర్ రిలీజ్!
ఎన్టీఆర్ దేవుడు నన్ను ఆశీర్వదించారు : రామ్ గోపాల్ వర్మ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ట్రైలర్ మైండ్ బ్లోయింగ్!
చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్!
పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు చెప్పిన రాకేష్‌రెడ్డి..!
ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!
అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న భాగ్యనగరం!
క్రికెటర్ పై జీవిత కాల నిషేదం..కారణం అదేనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED