Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 17, 2019 | Last Updated 2:38 am IST

Menu &Sections

Search

సినీనటి ప్రత్యూష రేప్ & హత్య నేపధ్యంలో చంద్రబాబు??? ప్రత్యూష తల్లి

సినీనటి ప్రత్యూష రేప్ & హత్య నేపధ్యంలో చంద్రబాబు???  ప్రత్యూష తల్లి
సినీనటి ప్రత్యూష రేప్ & హత్య నేపధ్యంలో చంద్రబాబు??? ప్రత్యూష తల్లి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
స్త్రీ జన ఉద్ధారకుణ్ణంటూ విపరీత ప్రాచారం చేసుకుంటూ ఊదరగొట్టే చంద్రబాబు నిజస్వరూపం తెలుసా మీకు? అయితే దాదాపు పదహారేళ్ళ క్రితం రేప్ చేయబడి విషప్రయోగంతో ధారుణ హత్యకు గురైన ప్రఖ్యాత నటి ప్రత్యూష తల్లి తన కూతురు మరణం వెనుక చంద్రబాబు ఉన్నారని ఇదే వ్యాఖ్యానాలు చేశారు. 
ap-news-chandrababu-women-harrassment-in-ap-babu-i
మహిళలను ఉద్ధరిస్తామంటూ పదేపదే సమావేశాల్లో మాటలు చెపుతూ, చేతల్లో కనుపించని నేరాలు చేయించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మహిళల కోసం ర్యాలీలు తీయడం విచిత్రంగానే కాదు అసహ్యంగా ఉందని నటి ప్రత్యూష తల్లి పాదరాజు సరోజీనీ దేవి అన్నారు. చంద్రబాబు 2002లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనప్రోద్బలం తోనే ఆయన సన్నిహితులు తనకూతురు నటి ప్రత్యూషను రేప్ చేసి హత్య చేశారని ఆమె ఆరోపించారు. 


న్యాయం కోసం తాము పోరాటం చేస్తే అధికార బలం తో ఏ ఒక్క ఆధారం కూడా లేకుండా చేశారని ఆమె మంగళవారం మీడియాతో అన్నారు. అయినప్పటికీ సుప్రీంకోర్టులో ఒంటరి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. 
ap-news-chandrababu-women-harrassment-in-ap-babu-i
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా దాచేపల్లి, రిషితేష్వరి, డాక్టర్ సంధ్య ఘటనలను, విజయవాడలో కాల్-మనీ గ్యాంగులను, మహిళలపై అరాచకాలను సహిస్తూ చర్యలకు ఉపక్రమించకుండా మొసలికన్నీరు కారుస్తూ చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు, ర్యాలీలను చూసి కడుపు తరుక్కుపోతుందని మీడియాతో అన్నారు. చంద్రబాబు హయాం అంతా మహిళలకు వ్యతిరేకమేనని అన్నారు. తన కూతుర్ని మానభంగం ఆపై హత్య చేశారని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును కలిసి ఆధారాలు ఇచ్చామని, వాటన్నింటినీ తీసుకొని తమవారికి అనుకూలంగా తారు మారు చేశారని ఆమె అన్నారు. 
ap-news-chandrababu-women-harrassment-in-ap-babu-i
అప్పటి ప్రత్యూష హత్య కేసును తిరిగి విచారించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలుచేపట్టి తన కుటుంబానికి న్యాయంచేయాలని ఆమె కోరారు. సుప్రీంకోర్టులో తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ap-news-chandrababu-women-harrassment-in-ap-babu-i
అసలు నందమూరి తారక రామారావు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చే ముందు ఒకరిద్దరు పేరున్న మహిళలను శత్రువులపై ప్రయోగించి వారి బ్రతుకులను చిద్రం చేసి బుగ్గిపైనే తన రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నరనే వాదనలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విపరీత ప్రచారంలో ఉన్న విషయం అందరికీ  తెలిసిందే. ప్రత్యూష విషయం, ఆమె తల్లి ఆక్రందన గమనిస్తే చంద్రబాబు స్త్రీ జనోద్ధారకుడు కాదని స్పష్టంగా అర్ధముతుందని తెలుస్తుంది.  
దీన్నిబట్టి బాబు చరిత్ర సమస్తం పరస్త్రీజన పీడన పరాయణత్వమేనా?

ap-news-chandrababu-women-harrassment-in-ap-babu-i


ap-news-chandrababu-women-harrassment-in-ap-babu-i
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాజకీయ బరిలోకి నందమూరి బాలక‌ృష్ణ వారసుడు
పచ్చ సిద్ధాంతం-ఇక్కడ ఇంగితఙ్జానం అవసరం లేకపోవటమే-ఒక బ్రాండ్ వాల్యూ!
చంద్రబాబు 'వర్సెస్' జగన్మోహనరెడ్డి 'వర్సెస్' సామాజికవర్గ మీడియా
ఎన్నికల ముంగిట్లో ఉగ్రవాదుల దుశ్చర్య - నేపద్యమేమిటి?
లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబుకు తలనొప్పే - ఎన్నికల ముందు టార్గెట్ టిడిపి
ఘాతుకచర్యకు మించిన అత్యంత తీవ్ర ప్రతీకారచర్య
పచ్చ మీడియా-కుల పిచ్చి రెండే ప్రధానాస్త్రాలుగా రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకొన్న ఏపి సిఎం
ఎడిటోరియల్: జగన్ మీరు చాలా లక్కీ!  మీ ప్రత్యర్ధి చంద్రబాబు తన గోయ్యిని తానే త్రవ్వేసుకుంటున్నారు కదా!
ఖర్గే పై ప్ర‌శంస‌ల జడివాన, రాహుల్‌పై సెటైర్ల చెణుకులు ... అదీ మోడీ స్టైల్!
రాఫెల్‌ డీల్ లో నరేంద్ర మోడీకి క్లీన్ చిట్: కాగ్ రిపొర్ట్
ఇక చంద్రబాబు సంతలో చింతకాయలు అమ్ముకోవాల్సిందే!
మూలాయం దెబ్బకు సోనియా-రాహుల్ గుండెల్లో రైళ్ళు - మోడీ బృందానికి అవధులు దాటిన ఆనందం
కాపులు అగ్రవర్ణ పేదలా? బిసి లా? రెంటికి చెడ్డ రెవడా? తేల్చుకోవలసింది కాపులే!
ఢిల్లీ దీక్షలో చంద్రబాబు పరువు ప్రతిష్ట దిగజార్చిన  “ఆ ఇద్దరు”
సంపాదకీయం: దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు - తల్లిని చూపుతూ మోడీపై విమర్శలు చేయటమా?
“జస్ట్ ఝలక్‌”  స్వీటీ న్యూ-లుక్‌:  నిర్మాత కామెంట్
చింతమనేని - ఇంటికివెళ్ళిన అమ్మాయిలు మాయం!
About the author

NOT TO BE MISSED