Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Feb 19, 2019 | Last Updated 6:09 pm IST

Menu &Sections

Search

ఎమ్మెల్యే తాట తీస్తానన్న ప్రియురాలు!

ఎమ్మెల్యే తాట తీస్తానన్న ప్రియురాలు!
ఎమ్మెల్యే తాట తీస్తానన్న ప్రియురాలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య చాలా మంది ప్రేమికులు ప్రేమించుకున్న తర్వాత కొంత కాలం డేటింగ్ ( సహజీవనం) చేస్తూ నచ్చితే పెళ్లి చేసుకుంటున్నారు..లేదా విడిపోతున్నారు.  అయితే కొంత మంది కామాంధులు అమ్మాయిలను ట్రాప్ చేసి ప్రేమింస్తున్నానని మోసం చేసి తర్వాత ముఖం చాటేస్తుంటారు.  తాము మోసపోయామని బోరున ఏడుస్తూ కొంత మంది అమ్మాయిలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది..ప్రియుడి మోసాన్ని ఎండగట్టే గట్స్ వున్న ప్రియురాళ్ళు అక్కడక్కడా తారసపడుతున్నారు.
girlfriend-fire-mla-ramadasu-karnataka-ap-politica
బుద్ధి గడ్డి తిన్న ప్రియుడికి గడ్డి పెట్టి తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు.  తాజాగా కర్ణాటక ఎన్నికల సమయంలో నానా హంగామా సృష్టించిన కృష్ణరాజ నియోజవర్గం  బీజేపీ ఎమ్మెల్యే రామదాస్ ప్రియురాలు ప్రేమకుమారి గుర్తింది కదా. ఆమె ప్రియుడు ఎమ్మెల్యే రామదాసు కార్యాలయం ముందు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడింది..‘నేను బతికి ఉన్నంతకాలం రామదాసే నా భర్త.

girlfriend-fire-mla-ramadasu-karnataka-ap-politica
ఆయనతో కలిసి జీవిస్తాను. నేను ఎన్నికల నుంచి తప్పుకుంది కూడా ఆయన కోసమే. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత  నాకు కనిపించకుండా తిరుగుతున్నాడు. అందుకే ఈ రోజు అటో ఇటో తెల్చుకుందామని వచ్చాను. రామదాసుకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తాను ’. తాజాగా ఈ తతంగం అంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  మరి ఈ విషయం పై సదరు ఎమ్మెల్యే రియాక్షన్ ఎలా వుండబోతోందో తెలియాలి. 


girlfriend-fire-mla-ramadasu-karnataka-ap-politica
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అక్కినేని అబ్బాయికి..బొమ్మరిల్లు భాస్కర్ హిట్ ఇస్తాడా!
సీఎం టూర్ లో రైతు మృతి..ఇంత రాక్షసత్వమా అంటూ జగన్ ట్విట్!
అడివి శేషు తో నాగార్జున మేనకోడలు సుప్రియ పెళ్లి?!
జగన్ తో హీరో నాగార్జు భేటీ..ఏంటో ఆ రహస్య మంతనాలు!
సల్మాన్ మూవీ నుంచి పాక్ సింగర్ ఔట్!
లిస్ట్‌-ఎ క్రికెట్‌లో మరో చెత్త రికార్డు!
బెంగళూరు ఏరో ఇండియా ప్రదర్శనలో అపశృతి!
అందుకే  ఆ క్లైమాక్స్ మార్చారట!
 తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకారమహోత్సవం!
రాజస్థాన్ లో దారుణం!
మంచి నీరు మందు వంటిది...దానిని త్రాగే పద్ధతి!
ప్రముఖ నటుడు దీక్షితులు మృతి!
పాయల్ ఎక్కడా తగ్గడం లేదే!
నానికి విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో?!
డేటింగ్ పై మనసులో మాట  చెప్పింది.. షారుక్ ఖాన్ కుమార్తె సుహానా!
ఆ విషయంలో అనసూయకు కోపం వచ్చింది!
 ఉసిరికాయ కర్రీ!
మధుమేహం వంట జాగ్రత్తలు!
నష్టాల బాటలో షేర్ మార్కెట్..!
 విశాఖలో వైభవంగా జరిగిన టి.ఎస్.ఆర్ -  టివి 9 సినీ అవార్డుల వేడుక
కమెడియన్ ఫృథ్వికి నాగబాబు సీరియస్ వార్నింగ్!
యాక్షన్ హీరో గోపిచంద్ కి షూటింగ్ లో ప్రమాదం..స్వల్పగాయాలు!
'అరవింద సమేత'లో అందుకే నటించలేదు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.