Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 7:21 pm IST

Menu &Sections

Search

ఆ వైసీపీ ఎమ్మెల్యే చేసిన పనికి చేతులెత్తి మొక్కుతున్న ప్రజలు..!

ఆ వైసీపీ ఎమ్మెల్యే చేసిన పనికి చేతులెత్తి మొక్కుతున్న ప్రజలు..!
ఆ వైసీపీ ఎమ్మెల్యే చేసిన పనికి చేతులెత్తి మొక్కుతున్న ప్రజలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర లో ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలను బాధలను వింటూ వారికి ధైర్యాన్ని పుట్టిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది అనారోగ్య పాలైన అభాగ్యులు కనీసం వైద్యం ఖర్చు కూడా లేనివారు జగన్ దగ్గర తమ బాధను వ్యక్తపరుస్తున్నప్పుడు జగన్ స్వయంగా తన దగ్గర వున్న సిబ్బంది చేత తన సొంత డబ్బుతో వైద్యం చేయించినా సందర్బాలు ప్రజా సంకల్ప పాదయాత్ర లో ఎన్నో ఉన్నాయి...
jagan-ysrcp-accident-padayatra
అలాగే నిజజీవితంలో కూడా జగన్ ఇటువంటి సహాయాలు సహకారాలు అందించిన సందర్భాలు ఎన్నో. ఇదిలావుండగా తమ అధినాయకుడు చేస్తున్న పనిని బట్టి వెనక ఉన్న వైసీపీ పార్టీ నాయకులు కుడా బాగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే వైసీపీ పార్టీకి చెందిన కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే ఇటీవల తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ఇంటికి వస్తున్న సమయంలో  దారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
jagan-ysrcp-accident-padayatra

ఈ ఘటనను గమనించిన ఎమ్మెల్యే శ్రీవాని తన వాహనాన్ని ఆపించి పరామర్శించారు.అంతేకాకుండావెంటనే 108కి ఫోన్ చేసి ఆసుపత్రికి పంపించారు.మరికొంతమందిని తన వాహనంలో సమీపంలోని ఆసుపత్రికి పంపించి దగ్గరుండి మరీ వైద్యం చేపించారు.ఎప్పటికప్పుడు పరిస్థితి ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
jagan-ysrcp-accident-padayatra
అయితే ఎమ్మెల్యే స్పందన పట్ల స్థానికులు ప్రశంసల జల్లు కురిపించారు. తన వాహనాలో ఎక్కించుకొని వెళ్లి దగ్గరుండి వైద్యం చేపించడం పట్ల స్థానిక ప్రజలు మరికొంతమంది ఆసుపత్రిలో ఉన్న వారు ఎమ్మెల్యే చేసిన పనికి చేతులెత్తి మోక్కుతున్నారు. నాయకుడికి తగ్గ నాయకురాలు అని ఎమ్మెల్యే శ్రీ వాణి ని పొగడ్తల వర్షం తో ముంచెత్తుతున్నారు స్థానిక ప్రజలు.


jagan-ysrcp-accident-padayatra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇండియన్ సెన్సేషనల్ సినిమాలో కమలహాసన్ తో శింబు..?
కాజల్ లో నాకు సౌందర్య కనబడుతుంది: చోటా కె నాయుడు..!
తెలుగుదేశం పార్టీ లోకి ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటి..!
జగన్ భద్రత విషయంలో అనూహ్య నిర్ణయాలు..!
ప్రజలే నన్ను సీఎం చేస్తారు..తెగ డబ్బా కొడుతున్న పవన్ కళ్యాణ్..!
దెబ్బతిన్న తర్వాత విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో జగన్ కి భారీ స్వాగతం..!
అప్పుడు వైయస్సార్...ఇప్పుడు చంద్రబాబు అంటు పవన్ షాకింగ్ కామెంట్స్..!
హైదరాబాదులో కీలకమైన సన్నివేశాలు కోసం మహేష్ ‘మహర్షి’..!
వైజాగ్ లో ఆధారగోట్టబోతున్న ‘వినయ విధేయ రామ’..!
తమ్ముడు పవన్ కళ్యాణ్ కి రాజకీయ సలహాలు ఇవ్వడానికి రెడీ అయిన చిరు..?
జగన్ పై మర్డర్ ఎటంప్ట్ గురుంచి ఫస్ట్ టైం మీడియా ముందుకి విజయమ్మ సంచలన ప్రెస్ మీట్..!
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న తమిళ ‘టెంపర్’..!
ఆ రెండు పాత్రలు లేకుండానే ఎన్టీఆర్ బయోపిక్ చేసేస్తున్న బాలకృష్ణ..!
విజయ్ దేవరకొండ 'టాక్సీ వాలా' ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ..!
ఫేస్ బుక్ లో మోసపోయిన టీచర్..!
జగన్ పై కత్తితో దాడికి ముందు శ్రీనివాస్ ట్రైనింగ్..?
About the author

Kranthi is an independent writer and campaigner.