Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 8:16 am IST

Menu &Sections

Search

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రమాదకర కోకైన్-డ్రగ్ అడిక్టా (బానిస)?

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రమాదకర కోకైన్-డ్రగ్ అడిక్టా (బానిస)?
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రమాదకర కోకైన్-డ్రగ్ అడిక్టా (బానిస)?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యువకుడు కాకపోయినా రాజకీయాల్లో చిన్నవాడు అమాయకుడైన రాహుల్ గాంధి వారసత్వంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. ఇప్పటి వరకు తల్లి కొంగు చాటు బిడ్డడుగా ఉన్న ఆయన అలవాట్లు కాంగ్రెస్ వాళ్లకు తప్ప వేరే వాళ్లకు పెద్దగా తెలియవు. 
 national-news-dope-tests-in-panjab-rahul-gandhi-fi
అయితే, రాహుల్ గాంధీ పై ఎప్పుడూ లేనంత తీవ్ర‌మైన ఆరోప‌ణ‌ను చేశారు బీజేపీ రాజ్య‌స‌భ నేత సుబ్ర‌మ‌ణ్యస్వామి. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న తీవ్రమైన  సంచ‌ల‌న అంశాల్ని బ‌య‌ట‌ పెట్టారు. రాహుల్ గాంధీ కి డ్ర‌గ్స్ తీసుకునే అల‌వాటు ఉంద‌ని భారీ ఎత్తున బుర‌ద చ‌ల్లేశారు అంటున్నారు. ఆ అరోపణలు నిజమని ఋజువు అయ్యే వరకు మనం వాటిని బురద జల్లుడు గానే తీసుకుందాం. 
national-news-dope-tests-in-panjab-rahul-gandhi-fi

సుబ్ర‌మ‌ణ్య స్వామి తాను చెప్పిన మాట అబ‌ద్ధ‌మ‌ని నిరూపించాల‌ని ఆయన చాలంజ్ చేశారు. కావాలంటే రాహుల్‌ గాంధికి డోపింగ్ టెస్ట్ ను చేయిస్తే, అస‌లు విషయాలు చాలా నే బ‌య‌ట ప‌డ‌తాయ‌న్న ఆయ‌న మాట సంచలనంగా మారింది. అంటే ఆయన అంతగా అంటున్నారంటే ఆ ఆరోపణపై నమ్మకం ఉంచాల్సి వస్తుంది. తాజాగా పంజాబ్ ప్ర‌భుత్వం ప్ర‌తి ఏటా రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు  డ్ర‌గ్స్-టెస్ట్ ను నిర్వ‌హించాల‌ని పేర్కొంటూ ఒక కొత్త సంచ‌ల‌నానికి తెర తీశారు.
national-news-dope-tests-in-panjab-rahul-gandhi-fi


ఈ సంద‌ర్భంగా స్వామి కొన్ని అంశాలపై విరుచుకుప‌డ్డారు.
national-news-dope-tests-in-panjab-rahul-gandhi-fi

పంజాబ్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం నేప‌థ్యం లో ముందుగా కాంగ్రెస్ చీఫ్ క‌మాండో రాహుల్ గాంధీ కి డోప్-టెస్టు నిర్వ‌హించాల‌ని కోరారు. త‌న‌కు తెలిసినంత వ‌ర‌కూ రాహుల్ ఈ టెస్టులో త‌ప్ప‌క పెయిల్ అవుతార‌న్నారు. ఎందుకంటే, రాహుల్ కోకైన్ తీసుకుంటారంటూ స్వామి వ్యాఖ్య‌లు ఇప్పుడు ఉలిక్కిప‌డేలా చేస్తున్నాయి


సుబ్ర‌మ‌ణ్య స్వామి మాట‌లు ఇలా ఉంటే వాటికి అదనంగా కేంద్ర మంత్రి హ‌ర్ సిమ్ర‌త్ కౌర్ బాద‌ల్ సైతం రాహుల్ గాంధి పై వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం. పంజాబ్ లో డ్ర‌గ్స్-అడిక్ట్స్  ఎక్కువ‌గా ఉన్న‌ట్లు రాహుల్  ఆరోపిస్తూ ఉంటారంటూ ఆమె మండిప‌డ్డారు. 70 శాతం పంజాబ్ యువ‌త డ్ర‌గ్స్ మ‌త్తులో జోగుతోంద‌ని రాహుల్ అంటార‌ని కానీ ఆయ‌న పార్టీలో ఉన్న డ్ర‌గ్-అడిక్ట్స్ కు ముందుగా డోప్ టెస్టులు చేప‌ట్టాల‌ని అన్నారు. రాహుల్ గాంధి తోనే డోప్-పరీక్ష‌లు మొద‌లు పెడితే బాగుంటుంద‌ని అంటూ ఆమె వ్యాఖ్యానించ‌టం ఆస‌క్తిక‌రంగా, ఇంకా సంచలంగా మారింది.
 national-news-dope-tests-in-panjab-rahul-gandhi-fi
national-news-dope-tests-in-panjab-rahul-gandhi-fi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాహుల్ గాంధి అంత హాటా! ఈ హాట్ హాట్ కత్రినా కైఫ్ కి?
తెలంగాణాలో 'కేసిఆర్ ఖేల్ ఖతం' కానుందా?
నేరస్తుడిగా నిర్దారణ కాకముందే ముద్ధాయిని ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించలేం: సుప్రీం
దీదీ మమత పాలనలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే కుప్ప కూలిన మూడు ఫ్లైఓవర్లు
ఆంధ్రప్రదెశ్ లో టిడిపి ఓటమికి బలమైన రాజకీయ వ్యూహం:  BJP రాం మాధవ్
నిజమా? చంద్రబాబు వెళ్ళేది యుఎన్ అసెంబ్లికి కాదా!  ఏమిటీ తమాషా? మరి ఎందుకీ బూటకాల నాటకాలు?
ఇంటి పేరుతో పబ్బం గడుపుతున్న రాహుల్ అంతకు మించి ఎలాంటి అర్హత సామర్ధ్యం లేవు!
నరేంద్ర మోడీ రాజకీయ వ్యక్తిగత జీవితంపై రాఫేల్ అవినీతి మరక !
భారత్ - పాక్ రాజకీయమైనా, సినిమాలైనా చివరకు క్రీడలైనా - ఇది దాయాది పోరు కదా!!!
‘ఓటు కు నోటు కేసు’ ఈడీ  ఉచ్చు  బిగిస్తుందా?
చంద్రబాబు స్వంత భవనాల నిర్వహణ సిసిటివీలు, కెమెరాల భారం ఉభయ రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలకే తలనొప్పా?
చంద్రబాబుకు షాక్!  మీకెవరికి స్పెషల్ ట్రీట్మెంట్లు ఉండవు: ధర్మాబాద్ కోర్ట్
టిఆరెస్ ఒటమికి కాంగ్రెస్ పాదాల చెంత మోకరిల్లటానికి టిడిపి సిద్దమౌతుంది : 10 సీట్లు చాలు టిడిపి
చింతమనేని టిడిపికి మోహం - కాని - తెలుగు జాతికి శిరోభారం
About the author