Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 17, 2019 | Last Updated 3:21 pm IST

Menu &Sections

Search

దివ్యాంగురాలైన మైనర్‌ బాలికపై 17 మంది సామూహిక అత్యచారం!

దివ్యాంగురాలైన మైనర్‌ బాలికపై 17 మంది సామూహిక అత్యచారం!
దివ్యాంగురాలైన మైనర్‌ బాలికపై 17 మంది సామూహిక అత్యచారం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత దేశంలో కామాంధులు చిత్తకార్తి కుక్కల్లా రెచ్చిపోతున్నారు..సమాజాంలో పదిమందిలో తిరుగుతున్నా..వీరు చేసే అఘాయిత్యాలు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నాయి.   తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. దివ్యాంగురాలైన మైనర్‌ బాలికపై మానవ మృగాలు పైశాచికానికి పాల్పడ్డాయి. వినికిడి లోపం ఉన్న 13 ఏళ్ల బాలికపై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది కామాంధులు అత్యాచారం జరిపారు.  మత్తుమందు ఇచ్చి లిప్ట్‌, బాత్రూమ్స్‌లలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
girl-molested-tamil-nadu-chennai-gang-rape-ap-poli
మృగాలంతా అపార్ట్‌మెంట్‌లో పనిచేసే వాచ్‌మెన్‌, లిప్ట్‌ ఆపరేటర్లు, పనిమనుషులు కావడం గమనార్హం.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ పారిశ్రామికవేత్తకు ఇద్దరు కూతుళ్లు.  పెద్ద కుమార్తె హాస్టల్ ఉండి చదువుకుంటుండగా, అంగవైకల్యం చెందిన చిన్న కుమార్తె(13) తమ సొంత  అపార్ట్ మెంట్ ఉంటూ ఏడో తరగతి చదువుతుంది. ఇదిలా ఉండగా  బాలికపై కన్నేసిన లిప్ట్‌ ఆపరేటర్‌ బాలిక పాఠశాల నుంచి తిరిగి వచ్చే క్రమంలో అపార్ట్‌మెంట్‌లో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
girl-molested-tamil-nadu-chennai-gang-rape-ap-poli

తర్వాత అతని స్నేహితులను పిలిచి సామూహికంగా అత్యాచారం చేయడం మొదలు పెట్టారు.  తర్వాత వారి స్నేహితులను పిలిచి..ఇలా 17 మంది ఆ బాలికను దారుణంగా అత్యాచారాం చేయడం ప్రారంభించారు.  ఆ సమయంలో బాలికకు మత్తుమందు ఇస్తూ..అరవకుండా చేస్తూ వచ్చారు.  అంతే కాదు బాలిక నగ్న ఫోటోలు చూపించి ఇంట్లో చెబితే అందరికీ చూపిస్తామని బెదిరించారు.  ఇదిలా ఉండగా బాలిక అక్క సెలవులకు ఈ నెల 13న చెన్నైకి వచ్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న బాలికను గమనించి విషయం ఏంటని అడగ్గా.. బాలిక అసలు విషయం చెప్పింది.  వెంటనే ఆ దారుణాన్ని తన తల్లిదండ్రులతో చెప్పడంతో  జనవరి15న లిప్ట్‌ ఆపరేటర్‌ రవి(66) తన కూతురిపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ మెదలెట్టిన పోలీసులు బాలిక చూపించిన 17మందిని అరెస్ట్‌ చేసి సైదాపేట న్యాయస్థానం హాజరు పరిచారు.

girl-molested-tamil-nadu-chennai-gang-rape-ap-poli

ఉగ్రరూపులైన లాయర్లు : 
దివ్యాంగురాలైన ఆ బాలిక పట్ల అంత దారుణానికి వడికట్టిన  17మంది కామాంధులను సైదాపేట కోర్టు న్యాయవాదులు పిచ్చికుక్కలను కొట్టినట్లు కొట్టారు. కోర్టు లోపలికి వచ్చిన నిందితులు తమ తరఫున వాదించాలని లాయర్లను కోరేందుకు వెళ్లారు. అయితే ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన న్యాయవాదులు.. మూకుమ్మడిగా నిందితులపై దాడికి దిగారు. పై అంతస్థు నుంచి కొట్టుకుంటూ కిందకు వచ్చారు. ఎలాగో అలా పోలీసులు ఆ దుర్మార్గులను రక్షించి జైలుకు తరలించారు.    


girl-molested-tamil-nadu-chennai-gang-rape-ap-poli
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
వంకాయ మెంతి కారం !
అక్షయ్ ఖన్నా, అనుపమ్ ఖేర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు!
'ఇస్మార్ట్ శంకర్' మూవీలో దుమ్మురేపే ఐటమ్ సాంగ్!
ఎంపి శివప్రసాద్ ని మెచ్చుకున్న ప్రధాని మోదీ..!
భారతీయుడు2 నుంచి సిద్దార్థ్ ఫస్టు లుక్ రిలీజ్ కి రంగం సిద్దం!
కె.ఎ.పాల్ ఫన్నీ వీడియో..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
కులం..మతం లేని సర్టిఫికెట్ అందుకున్న తొలి భారతీయురాలు!
‘ఆర్ఆర్ఆర్’షూటింగ్ కి బ్రేక్..అందుకేనా!
సూర్య తమిళ వర్షన్‘ఎన్జీకే’టీజర్ రిలీజ్!
ఎన్టీఆర్ దేవుడు నన్ను ఆశీర్వదించారు : రామ్ గోపాల్ వర్మ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ట్రైలర్ మైండ్ బ్లోయింగ్!
చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్!
పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు చెప్పిన రాకేష్‌రెడ్డి..!
ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!
అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న భాగ్యనగరం!
క్రికెటర్ పై జీవిత కాల నిషేదం..కారణం అదేనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.