Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 6:52 am IST

Menu &Sections

Search

ముఖ్యమంత్రి అవ్వటం నాకు చిటికలో పని: డ్రీమ్‌-గర్ల్‌ హేమమాలిని సంచలనం

ముఖ్యమంత్రి అవ్వటం నాకు చిటికలో పని: డ్రీమ్‌-గర్ల్‌ హేమమాలిని సంచలనం
ముఖ్యమంత్రి అవ్వటం నాకు చిటికలో పని: డ్రీమ్‌-గర్ల్‌ హేమమాలిని సంచలనం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
nationala-news-dream-girl-hemamalini-nrutya-pradar
"నరెంద్ర మోదీ లాంటి ప్రధాని లభించడం చాలా అరుదు. ప్రతిపక్షాలు ఆయన గురించి ఏవేవో మాట్లాడుతుంటాయి. కానీ దేశం కోసం పని చేస్తున్నదేవరో ప్రత్యక్షంగా చుస్తూనే ఉన్నాం కదా!" అంటున్నారు బాలీవుడ్‌ ‘డ్రీమ్‌ గర్ల్‌’ హేమమాలిని. బుధవారం రాజస్థాన్‌ బన్స్వారాలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో నృత్య ప్రదర్శన ఇవ్వడానికి హాజయరయ్యారు హేమ మాలిని. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.
nationala-news-dream-girl-hemamalini-nrutya-pradar
ఆ సమయంలో విలేకరులు "ఒక వేళ అవకాశం వస్తే మీరు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారా? అని అడగ్గా, అందుకు హేమమాలిని "నేను తల్చుకుంటే ముఖ్యమంత్రి  అవ్వడం పెద్ద విషయమేం కాదు. కానీ అది నాకు ఇష్టం లేదు. ముఖ్యమంత్రి అయితే నేను నా వ్యక్తిగత జీవితాన్ని, స్వతంత్రాన్ని, సమయాన్ని కోల్పొవాల్సి వస్తుంది" అంటూ తన అభిప్రాయాన్ని చెప్పారు.
nationala-news-dream-girl-hemamalini-nrutya-pradar

అంతేకాక ‘నేను మంత్రిని అవ్వడానికి కారణం నా సినీ జీవితం. ప్రజలు నన్ను డ్రీమ్‌ గర్ల్‌ హేమమాలిని అని పిలుస్తారు. నేను బాలీవుడ్‌ లో పనిచేశాను. అందువల్లే నన్ను అందరూ గుర్తించగల్గుతారూఅని’ తెలిపారు. అంతేకాక ‘పార్లమెంట్‌ లో ప్రవేశించక ముందే నేను బీజేపీ కోసం చాలా పని చేశాను. పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ఈ నాలుగేళ్ల లో నా నియోజకవర్గం మధుర లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. ముఖ్యంగా ఇక్కడ రహదారుల అభివృద్ధికి అధికంగా కృషి చేశానని’ తెలిపారు.

nationala-news-dream-girl-hemamalini-nrutya-pradar

nationala-news-dream-girl-hemamalini-nrutya-pradar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహాకూటమిలో మహామాయ - బాగస్వామ్య పక్షాలకు కాంగ్రెస్ - టిడిపి మార్క్ వెన్నుపోటు!
జాబితాలో పేరు లేకున్నా ఓటరుగా నమోదై ఉన్నవారు ఓటు వేయవచ్చు! ఎలా అంటే!
భారత్ చైనాకు గుణపాఠం - మాల్దీవ్స్ లో ప్రజాస్వామ్య ప్రతిస్ఠాపన
తారస్థాయికి చేరిన రాష్ట్ర అవినీతి: మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం తదితరుల ఆవేదన
టిడిపి జోకర్ల నిలయమౌతుందా! అల్లుణ్ణి మించిన మామ కథ!
న్యాయ వ్యవస్థకు మకిల పట్టించారు! ఇక ఎన్నికల్తో కడిగెయ్యటమనా?
శబరిమల ప్రవేశం కంటే మహిళలకు ముఖ్య సమస్యలు లేవా? బంగ్లా రచయిత్రి తస్లిమ నస్రీన్
జగన్ హత్యాయత్నం వెనకున్నది సాక్షాత్తు ముఖ్యమంత్రే!
సన్నీ లియోన్ స్టెప్స్ - సిల్వర్ స్క్రీన్ షేక్స్
చంద్రబాబు క్లీన్ బౌల్డ్ – ఇక నందమూరి కుటుంబం మాత్రమే టిడిపికి శ్రీరామరక్ష
దేశ వ్యాప్తంగా "సిబీఐకి నో ఎంట్రీ" యేనా?  ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిర్ణయం
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం తప్పే: మాజీ జేడీ లక్ష్మీనారాయణ
చంద్రబాబు నమ్మక ద్రోహి-రాజకీయం అంటే ప్రతిపక్షాన్ని అంతం చేయటం కాదు: రోజా భర్త
ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు “రాష్ట్రపతి పాలన” కు దారి తీస్తున్నాయా?
ఆయనకు వ్యూహాలు రాజకీయాలే ఊపిరి! చంద్రబాబు పడగనీడలో తెలంగాణా!
చంద్రబాబు కుటుంబ రాజకీయం - అదే లేకపోతే ఆయన ఏమైపోతారో?
ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ కి ప్రవేశం నిషేధం: జి.ఓ ఒక టిష్యూ పేపర్
About the author