Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 9:41 am IST

Menu &Sections

Search

గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్!

గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ 72 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.  పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు ఆయన పరేడ్ మైదానంలో ఉన్న సైనికుల స్మారకం వద్ద ఘన నివాళి అర్పించారు. అక్కడి నుంచి నేరుగా గోల్కొండకు వెళ్లిన ముఖ్యమంత్రి... స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 

telangana-cm-kcr-independence-day-golconda-fort-ap

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ప్రభుత్వాధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

telangana-cm-kcr-independence-day-golconda-fort-ap

- ఈరోజు నుంచే రైతు బీమా పథకం అమల్లోకి వస్తుంది. 
- ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా రు. 6 లక్షలు ఇస్తాం. 
- డ్రిప్ ఇరిగేషన్ ను ప్రోత్సహిస్తున్నాం. డ్రిప్ ఇరిగేషన్ పై చిన్న, సన్నకారు రైతులు, దళితులకు 90 శాతం సబ్సిడీ కల్పించబోతున్నాం. 
- మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాం. 
- 22.47 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోడౌన్ల నిర్మాణాన్ని చేపట్టాం. 
- నవంబర్ లో రైతుబంధు రెండో విడత చెక్కులు పంపిణీ చేస్తాం. 
-కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం. 
-గొల్లకుర్మలకు 65 లక్షల గొర్రెలతో పాటు దాణాను పంపిణీ చేస్తున్నాం. 
-బర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం. 
-మత్స్యకారులను ఆదుకునేందుకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. 
-చేనేత, పవర్ లూమ్ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. 

-సంచార కులాల అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు కేటాయించాం. 
-24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 
-రికార్డు సమయంలో భక్త రామదాసు ప్రాజెక్టును పూర్తి చేశాం. 
-త్వరలోనే తెలంగాణ మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా అవతరించబోతోంది. 
-మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేస్తున్నాం. 
-హరితహారంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి. 
-ఇప్పటి వరకు 2,72,723 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించాం. 
-పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తయారవుతోంది. 
-5 వేల మంది మౌజమ్, ఇమామ్ లకు జీవనభృతి కల్పించాం. 
-హైదరాబాద్ సిగ్నల్ ఫ్రీ సిటీగా అవతరిస్తోంది. 
-ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం పోలీసుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. 
-హైదరాబాదులో మరో రెండు రిజర్వాయర్లను నిర్మిస్తున్నాం. 
-జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులను బాగు చేస్తున్నాం. 
-త్వరలోనే మెట్రో రెండో దశ సేవలు ప్రారంభమవుతాయి. 
-ఔటర్ రింగ్ రోడ్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తాం. 
-మిషన్ భగీరథ దాదాపుగా పూర్తి అయింది. 
-ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్సులు అందిస్తున్నాం. 
-బీసీలకు మరో 119 రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం. 
-రాష్ట్రంలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. 
-మైనార్టీ యువతకు 80 శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తున్నాం. 
-విదేశీ విద్య కోసం రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. 
-నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఆధునిక వస్తువులు అందజేస్తాం. 
-వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్కును నిర్మిస్తున్నాం. 
-4 లక్షల మంది బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల పెన్షన్ అందిస్తున్నాం. 
-ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను వారికే ఖర్చు చేస్తున్నాం. 
-దళితులకు 12,974 ఎకరాల భూమిని పంపిణీ చేశాం. 
-7 జోన్లు, 2 మల్టీ జోన్లకు త్వరలోనే కేంద్రం నుంచి ఆమోదం లభిస్తుంది. 
-ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది. telangana-cm-kcr-independence-day-golconda-fort-ap
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘చిత్రలహరి’నుండి లిరికల్ సాంగ్ విడుదల!
కారు డ్రైవర్ కోసం..ఆలియాభట్ ఏంచేసిందో తెలుసా!
టీడీపీకి షాక్‌...వర్మ పంతం నెగ్గించుకున్నాడే!
మంచి మనసు చాటుకున్న మంచు మనోజ్!
శివ పూజ విశేషం.. ఒక ప్రాచీన పుస్తకంలో..!
‘పీఎమ్ నరేంద్ర మోదీ’ ముందుగానే వచ్చేస్తున్నారు!
బ్రాహ్మణ పక్షపాతి వైఎస్ జగన్!
ప్రముఖ నటుడు కన్నమూత!
జనసేన తరిమేసిన గేదెకి వైసీపీ గడ్డి పెడుతుందా?
అప్పుడే నటనకు గుడ్ బాయ్ చెబుతా : అమీర్ ఖాన్
నిజామాబాద్ ఎంపి కవిత స్థానానికి వెయ్యిమంది నామినేషన్లు?
అసదుద్దీన్ ఓవైసీ మళ్లీ తన మార్క్ చూపించాడుగా?
ఫోటో ఫీచర్ : కోడి కత్తి చౌదరి గారూ-బాబోరూ!
అందమైన ప్రదేశాల్లో శరవేగంగా ‘అసలేం జరిగింది’
తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన నోటిఫికేషన్...ఇక నామినేషన్లు షురూ!
జగన్ మాట ఇచ్చాడు..నెరవేర్చాడు!
వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి!
సెట్స్ పైకి వెళ్లనున్న ‘సైలెన్స్’!
రకూల్ పరిస్థితి ఏంటీ ఇలా..!
రవితేజ కొత్త అవతారం!
విజయ సాయిరెడ్డిది పంది భాషా?
అంతా చంద్రబాబే : వైఎస్ జగన్
ఈ హత్య మేం చేయలేదు..క్లారిటీ ఇచ్చిన : సతీష్ రెడ్డి
వైఎస్ వివేకా మృతిని రిపోర్ట్ చేస్తూ తడబడిన టీడీపీ మీడియా?
వైఎస్ రాజా రెడ్డి హత్య చేసిన సుధాకర్ రెడ్డి విడుదలైన 3 నెలల్లోనే వైఎస్ వివేక హత్య!
వైఎస్ వివేకా వంటిపై అత్యంత దారుణంగా నరికిన గుర్తులు?
సోషల్ మీడియాలో వైశ్రాయ్ హోటల్ సీన్స్ లీక్..!
జగన్ ని జగనే ఓడించుకోవాలి!
వైఎస్ఆర్ లానే వైఎస్ వివేకా అనుమానాస్పద మృతి?
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.