Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 5:43 am IST

Menu &Sections

Search

తెలుగుదేశం పార్టీలో నానాటికి పెరిగిపోతున్న మహిళా వ్యతిరేఖత?

తెలుగుదేశం పార్టీలో నానాటికి పెరిగిపోతున్న మహిళా వ్యతిరేఖత?
తెలుగుదేశం పార్టీలో నానాటికి పెరిగిపోతున్న మహిళా వ్యతిరేఖత?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నారా చంద్రబాబు నాయుడు ఆయన అధినేతృత్వం లోని తెలుగుదేశం పార్టీ అందులోని ప్రజాప్రతినిధులు బ్రాడ్ గా మహిళా వ్యతిరేఖలేనని ప్రముఖ రచయిత నటుడు పోసాని కృష్ణ మురళి మరోసారి ఉద్ఘాటించారు.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై నటుడు పోసాని కృష్ట మురళీ ధ్వజమెత్తారు. రాజకీయం కోసం మహిళల ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయించడం చంద్రబాబు నాయుడుకి అలవాటేనని అన్నారు. అప్పట్లో టీడీపీ కోసం విశేషంగా సేవలు అందించిన ఆంధ్రుల అభిమాన అందాల ఆరాధ్య నటి జయప్రద ను కూడా చివరకు అవమానకరంగా పార్టీ నుంచి బయటకు పంపించారని అన్నారు.
ap-news-posani-krishna-murali-tdp-party-representa
ఎన్టీఆర్‌ ను వెన్నుపోటు పొడిచి, ఆయన్నుంచి నుంచి పార్టీని, పార్టీ బలగాల్ని నిర్ధాక్షిణ్యంగా లాక్కుని ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు ఆ అపనిందను మాత్రం మహిళ అయిన లక్ష్మీపార్వతిపైకి వేశారన్నారు. టీడీపీలో విజయవంతంగా పని చేసినప్పటికీ అనుకోని పరిస్థితుల్లో వైసీపీలో చేరిన రోజాపై దారుణమైన పదాలతో తన మందీ మార్భలంతో ఇప్పటికీ తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు. 

 ap-news-posani-krishna-murali-tdp-party-representa
ఇలాంటి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ భారతీ పై కేసులు పెట్టించినా అందులో ఆశ్చర్యం లేదన్నారు. 90 శాతం మీడియాను, కులాన్ని అడ్డుకుపెట్టుకుని నారా చంద్రబాబు తనకు అనుకూలంగా కథనాలు రాయించుకుంటున్నారని విమర్శించారు. మహిళలను మానసికంగా చంపాలంటే మాటలు, శారీరకంగా చంపాలంటే మరో మార్గం అనుసరించడం ఎలాగొ చంద్రబాబుకు, టీడీపీ నేతలకు బాగాతెలుసు. అలాంటి అసాంఘిక కార్యక్రమాలు చెయ్యటం వారికి అలవాటేనన్నారు.

ap-news-posani-krishna-murali-tdp-party-representa

ap-news-posani-krishna-murali-tdp-party-representa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రనీతులు పట్టుకొని ఒక పత్రిక చక్కభజన - నిజమేంటి?
అభివృద్ధికి ఆయనే అడ్డంకి - హస్తినలో వాగ్ధానకర్ణుడుపై పేలుతున్నసెటైర్లు
నిర్ణయం పవన్ కళ్యాన్ దే! పొత్తుకు చంద్రబాబు రడీ!
రాజాసింగ్ ఒక్కడు చాలు! కేసీఆరును ఉప్పెనలా చుట్టేయటానికి?
మోడీకి పతనం మొదలైంది 'కోల్‌కతా యునైటెడ్ ఇండియా బ్రిగేడ్' లో చంద్రబాబు
చంద్రబాబుపై తలసాని చండ్ర నిప్పులు? బాబుపై సమర శంఖమేనా?
మహాకూటమి - మోడీకి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలదా?
“15 నిమిషాలు ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తాం!” అన్న వారిని పూచికపుల్లలా తీసేసిన రాజాసింగ్
హత విధీ! అపర చాణక్యుడికిదేం గతి? ఆయన చివరి రోజులే ఈయనకు సంప్రాప్తమౌతున్నాయా?
జయహో భారత్! కీలక పదవుల్లో భారతీయ అమెరికన్లు-ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నామినేషన్లు
యుద్దం జరగక పోయినా సరిహద్దుల్లో మన సైనికులు ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు?
తగ్గిపోతున్న పురుషత్వం - సంతానోత్పత్తి తగ్గటానికి పురుషులే ప్రధాన కారణం
సామాన్యుని సణుగుడు: దొరవారూ! ఇది కరక్టేనా! మీకిది తగునా?
శాపగ్రస్త కర్ణుని చేతిలో ఆయుధాలు పనిచేయనట్లే - ఇక ఆయన చాణక్యం పనిచేయదట?
హర్షవర్ధన చౌదరి, గరుడ శివాజి పై - వైఎస్ జగన్  హత్యయత్నం కేసులో - విచారణ?
నేను రాజకీయాలు చేయటానికే వచ్చా! టిడిపికి ఎవరు ఎదురెళ్ళినా వారు మోడీ ఏజెంట్లే! తలసాని
షర్మిల పిర్యాదు తో నాకేం సంబంధం? చంద్రబాబు కౌంటర్
కప్పల తక్కెడ రాజకీయం కర్ణాటకలో....అలా మొదలైంది!
పవన్ కళ్యాన్ సంగతేంటి?
ఎడిటోరియల్: ఎన్టీఆర్ బయోపిక్ వసూళ్ల వైఫల్యం - ఎన్నికల్లో టిడిపి పరిస్థితికి సంకేతమా?
About the author