Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 3:15 pm IST

Menu &Sections

Search

టీఆర్ఎస్ ‘ప్రగతి నివేదిక’ 500 ప్రభుత్వ పథకాలు - కార్యక్రమాలు

టీఆర్ఎస్ ‘ప్రగతి నివేదిక’ 500 ప్రభుత్వ పథకాలు - కార్యక్రమాలు
టీఆర్ఎస్ ‘ప్రగతి నివేదిక’ 500 ప్రభుత్వ పథకాలు - కార్యక్రమాలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అతితక్కువ కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుగారి నాయకత్వంలో అనూహ్యమైన ప్రగతిని నమోదుచేసింది. ప్రజలు కేంద్రంగా రూపొందిన సంక్షేమ ప్రణాళికలు పేదవర్గాలకు చేయూతనిచ్చి నిలబెడుతున్నాయి. సకల రంగాల్లో వేగంగా పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే దేశం గర్వించే రాష్ట్రంగా గుర్తింపుపొందింది.


సంక్షేమ కార్యక్రమాలు :
 telangana-trs-cm-kcr-telangana-pragathi-nivedika-5
1. ఆదాయ పరిమితి పెంపు
2. ఆసరా పెన్షన్లు
3. బీడీ కార్మికులకు భృతి
4. ఒంటరి మహిళలకు నెలకు రూ.1000 భృతి
5. బోదకాలు బాధితులకు ప్రతినెలా రూ.1000 పెన్షన్
6. ఇమామ్, మౌజమ్ లకు నెలకు రూ.5000 భృతి
7. కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్
8. కుటుంబంలోని ప్రతీ వ్యక్తికీ ఆరుకిలోలబియ్యం
9. రాష్ట్రవ్యాప్తంగా ఈ – పాస్
10. రాష్ట్రంలో ఎక్కడినుంచైనా రేషన్ తీసుకునేలా పోర్టబిలిటీ
11. రేషన్ డీలర్ల కమిషన్ కిలోకు 20 పైసల నుంచి 70 పైసలకు పెంపు
12. విద్యార్థులకు సన్న బియ్యం
13. వడదెబ్బ మృతులకు ఆపద్భందు
14. ప్రకృతి వైపరీత్యాల మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
15. పిడుగుపాటుతో మరణించిన వారి కుటుంబాలకు రూ.6 లక్షల  పరిహారం : 
16. ఎకానమిక్ సపోర్టు స్కీమ్ - సబ్సిడీ పెంపు
17. గుడుంబా నిర్మూలన – పునరావాస కార్యక్రమాలు


ఎస్సీ, ఎస్టీ ల సంక్షేమం :

telangana-trs-cm-kcr-telangana-pragathi-nivedika-5

 
18. సంక్షేమ పథకాల్లో లబ్ధిపొందుతున్న ఎస్సీ, ఎస్టీ లు
19. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టం (సబ్ ప్లాన్)
20. గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలు
21. ఎస్సీలకు మూడెకరాల భూమి
22. ఎస్సీల కోసం వృత్తి నైపుణ్య శిక్షణలు 
23. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రాయితీలు
24. టిఎస్ - ప్రైడ్
25. ఎస్సీ, ఎస్టీలకు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్
26. తెలంగాణలో రిజర్వేషన్ల పెంపునకు అసెంబ్లీ తీర్మానం
27. ఎస్సీ,ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
28. గిరిజనుల విద్యుత్ బకాయిలు మాఫీ –విజిలెన్స్ కేసుల ఎత్తివేత
29. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం

telangana-trs-cm-kcr-telangana-pragathi-nivedika-5

మైనారిటీ సంక్షేమం :
 
30. మైనారిటీ సంక్షేమం కోసం భారీగా నిధులు
31. రంజాన్, క్రిస్మస్ వేడుకలు
32. మైనారిటి సంక్షేమ దినం
33. మైనారిటీ పారిశ్రామికవేత్తల కోసం టిఎస్ ప్రైమ్ 
34. ఐటి పారిశ్రామిక వేత్తల కోసం ఐటి పార్కు 
35. అనీస్ ఉల్ గుర్బా భవన నిర్మాణం
36. స్వయం ఉపాధి పథకాలు
37. మైనారిటీ యువతకు ప్రత్యేక శిక్షణ
38. క్రిస్టియన్ భవన్
39. ఆజ్మీర్ లో రుబాత్
40. జామియా నిజామియా యూనివర్సిటీలో అభివృద్ధి పనులు 
41. చర్చిల నిర్మాణ అనుమతులు సులభతరం
42. మక్కామసీదుకు నిధులు
43. ఫలక్ నుమాలోని జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజీ గా అప్ గ్రేడ్
44. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులకు నిధులు 
45. హజ్ కమిటీ ఏర్పాటు
46. షాదీఖానాల నిర్మాణం
47. సిక్ గురుద్వారాల నిర్మాణం
48. మైనారిటీ విద్యార్థుల కోసం గురుకులాలు
49. మైనారిటీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ 
50. ఇమామ్, మౌజమ్ లకు నెలకు రూ.5000 భృతి
51. ముస్లింల కోసం సుధీర్ కమిషన్
52. మైనారిటీ కమిషన్ 
53. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం తీర్మానం
54. ఓన్ యువర్ ఆటో - ఓన్ యువర్ క్యాబ్ పథకం
55. మైనారిటీ శాఖలో ఉద్యోగాలు
56. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా వక్ఫ్ బోర్డు ఏర్పాటు
57. ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాల్‌
58. ఉర్దూ భాషా పరిరక్షణ, అభివృద్ధి
59. తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ
60. మొదటి లాంగ్వేజ్ ఆప్షన్ గా ఉర్దూ భాష
61. ఉర్దూలో ప్రత్యేక డిఎస్సీ – అన్నిరకాల పరీక్షలు ఉర్దూలోనే 
62. ఉర్దూలో నీట్ ను నిర్వహించాలని ప్రధానికి లేఖ

telangana-trs-cm-kcr-telangana-pragathi-nivedika-5

బీసీ సంక్షేమం :
 
63. ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్న బిసిలు
64. బీసీ కమిషన్ ఏర్పాటు
65. బీసీలకు వందశాతం సబ్సిడీ రుణాలు
66. ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్
67. ఎంబీసీలకు స్వయం ఉపాధి పథకాలు
68. గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కేబినెట్ సబ్ కమిటీ
69. డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ,ఉచితంగా దాణా
70. గొర్రెల సంతలు, వధశాలల ఏర్పాటు 
71. గొల్ల, కురుమలకు రూ.10 కోట్లతో పదెకరాలలో యాదవ్ భవన్ 
72. మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు - 100 ఎకరాల్లో మీట్ యూనిట్
73. ఉచితంగా చేపపిల్లల పంపిణీ - చేపల అమ్మకం కేంద్రాలకు సబ్సిడీ
74. కులవృత్తులు లేని వారికి ఆర్థిక సాయం
75. గీత, మత్స్య కార్మికులకు రూ.5లక్షల ప్రమాద బీమా
76. పౌల్ట్రీ పరిశ్రమకు ప్రోత్సాహం
77. చేనేత కార్మికుల సంక్షేమం-చేనేత రంగం అభివృద్ధికి చర్యలు
78. ‘నేతన్నకు చేయూత’ పొదుపు పథకం
79. నేత కార్మికులకు బీమా ధీమా 
80. మరమగ్గాల ఆధునీకరణకు పూర్తిస్థాయి సబ్సిడీ
81. వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు
82. గ్రూప్ వర్క్ షెడ్ మరియు అప్పరెల్ పార్క్
83. చేనేత కార్మికుల రుణాలు మాఫీ
84. యాబై శాతం సబ్సిడీపై నూలు, రసాయనాలు
85. వస్త్రాల కొనుగోలు పథకం
86. కల్లు దుకాణాల పునరుద్ధరణ -గీత కార్మికుల సంక్షేమం
87. రజకులకు ప్రభుత్వం చేయూత
88. నాయీ బ్రాహ్మణులకు చేయూత 
89. సెలూన్లకు గృహ కేటగిరీ విద్యుత్
90. బీసీ ల్లోని ఇతర వర్గాలకు చేయూత
91. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రుణాలు
ఇతర వర్గాల సంక్షేమం
92. అగ్రవర్ణాల్లోని పేదల కోసం ప్రత్యేక పథకాలు
93. రెడ్డి హాస్టల్ భవనానికి 15 ఎకరాల స్థలం, 10 కోట్ల నిధులు
94. పేద బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.300 కోట్లు
95. దూపదీప నైవేద్యం పథకం
96. అర్చకుల వేతనాలు పెంపు
97. ప్రభుత్వం నుంచి నేరుగా అర్చకుల జీతాలు
98. జర్నలిస్టుల సంక్షేమం
99. న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు
100. ప్రభుత్వ న్యాయవాదుల గౌరవ వేతనాలు పెంపు
101. జర్నలిస్టులు, హోం గార్డులు, డ్రైవర్ల కు రూ.5 లక్షల ప్రమాద బీమా
102. భవన నిర్మాణ కార్మికులకు ఎక్స్ గ్రేషియా

telangana-trs-cm-kcr-telangana-pragathi-nivedika-5

మహిళా-శిశు సంక్షేమం :
 
103. ‘కేసీఆర్ కిట్’ పథకం
104. అమ్మఒడి పథకం
105. టూవీలర్ 108 వాహనాలు (బైక్ అంబులెన్స్ లు)
106. రెక్కల వాహనాల పథకం 
107. ఆరోగ్య లక్ష్మి - పోషకాహారం
108. మహిళా ఆర్గనైజర్లు
109. దీపం పథకం
110. అంగన్ వాడీల జీతాలు 150 శాతం పెంపు
111. ఆశ వర్కర్ల జీతాలు 6 వేలకు పెంపు
112. విద్యార్ధినుల కోసం హెల్త్,హైజెనిక్ కిట్స్ (బాలికాఆరోగ్యరక్షపథకం)
113. స్త్రీ నిధి - పది లక్షల వరకు వడ్డీ లేని రుణం
114. మహిళా సంఘాలకు టాబ్లెట్ పీసీలు

telangana-trs-cm-kcr-telangana-pragathi-nivedika-5

దివ్యాంగుల సంక్షేమం :
 
115. అన్ని రకాల వికాలాంగులకు సంక్షేమం
116. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకం రూ.లక్షకు పెంపు
117. ఉచిత బస్ పాస్ లు

telangana-trs-cm-kcr-telangana-pragathi-nivedika-5

వ్యవసాయం– రైతు సంక్షేమం : 
 
118. రైతులకు రుణమాఫీ
119. ఎకరానికి రూ.8 వేలు పంట పెట్టుబడి (రైతుబంధు)
120. రైతుకు జీవిత బీమా పథకం - 5 లక్షల బీమా, ఎల్ఐసీతో ఎంఓయూ
121. వ్యవసాయానికి  24 గంటల ఉచిత విద్యుత్ 
122. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ
123. ప్రతీ 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారి
124. రైతుసమన్వయ సమితుల ఏర్పాటు
125. రైతు వేదికలు ఏర్పాటు
126. భూ రికార్డుల ప్రక్షాళన
127. రెవెన్యూ సిబ్బందికి నెల జీతం బోనస్
128. కోర్ బ్యాంకింగ్ తరహాలో ‘ధరణి’ నిర్వహణ
129. రైతుల సాదాబైనామాలకు పట్టాలు
130. సకాలంలో ఎరువులు, విత్తనాలు
131. నకిలీ, కల్తీకి పాల్పడే వారిపై పీడీ చట్టం
132. ఫామ్ మెకనైజేషన్ - వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రోత్సాహం 
133. రైతు బజార్లు
134. సద్దిమూట పథకం
135. సబ్సిడీపై బర్రెల పంపిణీ – పాల సొసైటీలకు లీటరుకు రూ.4 ఇన్సెంటివ్
136. దేశంలోనే తొలిసారిగా సంచార పశువైద్యశాలలు
137. పశుగ్రాసం సాగుకు ప్రోత్సాహం
138. ఇంటర్ నెట్ ద్వారా వ్యవసాయ సమాచారం (AGRISNET)
139. భూసార పరీక్షలు
140. క్రాప్ కాలనీలు
141. రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కెవివై)
142. మైక్రో ఇరిగేషన్ (బిందు, తుంపర సేద్యం)
143. పాలీ హౌజ్, గ్రీన్ హౌజ్ సబ్సిడీ
144. హర్టికల్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్
145. హర్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు
146. కొత్తగా నాలుగు వ్యవసాయ పాలిటెక్నిక్ లు
147. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ
148. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాల‌సీ
149. రైతు పంటకు గిట్టుబాటుధర.. ప్రభుత్వ రంగ సంస్థల కొనుగోళ్లు
150. ఎర్రజొన్న రైతులకు రూ.9.5 కోట్లు
151. గోదాముల నిర్మాణం - కోల్డ్ స్టోరేజ్ లింకేజ్
152. స్పెషలైజ్డ్ మార్కెట్లు 
153. రైతులకు వడ్డీ లేని రుణం  
154. మార్కెట్లలో హమాలీల కూలీ రేట్లు పెంపు
155. ప్రభుత్వ సబ్సిడీ అందుతున్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు
156. మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు 
157. రోజువారీవివరాలు,సమస్యలపరిష్కారానికికాల్ సెంటర్
158. విత్తన భాండాగారంగా తెలంగాణ
159. కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం
160. మార్కెట్ యార్డు కార్మికులపై వరాలు
161. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 6 లక్షలు
162. నీటి తీరువా పన్ను విధానం రద్దు
163. తహశీల్దార్లకు సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు 
164. గ్రామీణ విత్తనోత్పత్తి పథకం (సీడ్ విలేజ్ స్కీం)
165. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ల ఏర్పాటు
166. ఆయిల్ పామ్ సాగు