Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 19, 2018 | Last Updated 6:30 pm IST

Menu &Sections

Search

శోభనం గది నుండి పారిపోయి, నాకు మళ్ళీ పెళ్ళి చేయండి, సత్తా చాటుతా!" అన్న కేసిఆర్ తీరు

శోభనం గది నుండి పారిపోయి, నాకు మళ్ళీ పెళ్ళి చేయండి, సత్తా చాటుతా!" అన్న కేసిఆర్ తీరు
శోభనం గది నుండి పారిపోయి, నాకు మళ్ళీ పెళ్ళి చేయండి, సత్తా చాటుతా!" అన్న కేసిఆర్ తీరు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అసహ్యంగా అసభ్యంగా నోటికి హద్దూ అదుపు లేకుండా ప్రతిపక్ష నేతలను "సన్నాసులు దద్దమ్మలు" అంటూ నీచంగా మాట్లాడే "హీనాతి హీన సంస్కారి" "కుసంస్కారి" తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అసలు తనది కాని అధికార పరిధిలో అదీ 'ఇండిపెండెంట్ కాన్స్టీ-ట్యూషనల్ బాడీ' చేయవలసిన పని కూడా ఈయనే చేశారు. అంటే కుక్క పని గాడిద చేసినట్లు
telangana-news-early-poll-news-chief-election-comm

ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతో కలిసి సురవరం సుధాకరరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, "ఎన్నికల కమిషన్‌" ను నిర్దేశించేలా కేసీఆర్‌ ప్రకటనలు చేస్తు న్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ని కేసీఆర్‌ ప్రకటిస్తున్నారు. స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ ను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్నికల తేదీలను కేసీఆర్‌ ప్రకటించడంపై మేం ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకొచ్చాం. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కేసీఆర్‌ ది కుటుంబ క్యాబినేట్‌. చర్చ లేకుండా రెండు నిమిషాల్లో శాసనసభ  రద్దు చేస్తూ మంత్రిమండలి తీర్మానం చేశారు. ఏక వ్యక్తి పార్టీ. పార్టీ పొలిట్‌-బ్యూరో తో సంబంధం లేకుండా 105 మంది అభ్యర్థుల పేర్లు విడుదల చేశారు’ అని సురవరం సుధాకరరెడ్డి విమర్శించారు .
telangana-news-early-poll-news-chief-election-comm
మరో సీపీఐ నేత కంకణాల నారాయణ మాట్లాడుతూ, కేసీఆర్‌ లక్ష్మణ రేఖ దాటారని విమర్శించారు. కేసీఆర్‌ వ్యవహార శైలి పై ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి విచారం వ్యక్తం చేశారని వెల్లడించారు. కేసీఆర్‌ తీరు చూస్తుంటే శోభనం గది నుంచి మధ్య రాత్రి పారిపోయిన పెళ్లి కొడుకు మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తనకు మళ్లీ పెళ్లి చేయండి సత్తా చాటుతా అన్నట్లు ముందస్తు ఎన్నికల కోసం హడావుడి చేస్తున్నారని మండి పడ్డారు.

telangana-news-early-poll-news-chief-election-commtelangana-news-early-poll-news-chief-election-comm
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
త్రిపుల్ తలాక్ ఆర్డినెన్సుతో 9 కోట్ల ముస్లిం మహిళల హృదయాలను గెలిచిన మోడీ - ఒవైసీలకు ధారుణమైన షాక్
రాజకీయ వర్షంలో తడిసిపోనున్న మిర్యాలగూడా కులం బాధితురాలు అమృతవర్షిని
టిఆరెస్ స్పీడ్ - మహాకూటమి బేజార్!  కూటమికి పురిట్లోనే సంధి కొడుతుందా?
బిజెపి రాష్ట్రాన్ని ముంచింది - కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ లోటు భర్తీ అవుతుంది: రాహుల్ గాంధి
ఎమెల్యే ఆర్కె రోజాపై చేసిన ధారుణ వ్యాఖ్యలకు టిడిపి ఎమెల్యే బోడే ప్రసాద్ కు హైకోర్ట్ షాక్
కేరళ పోలీసులు ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు చేసిన అన్యాయానికి సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టు
టిఆరెస్ గెలిస్తే రాష్ట్రం రావణ కాష్టమే - రజాకార్ల పాలనే!: అమిత్ షా
"ఆపరేషన్ గరుడ" విషయంలో శివాజిని నిఘాసంస్థలు విచారించవలసిన అవసరంలేదా?
వారంట్ కే  ఇంత సీనా? నటుడు శివాజికి మానసిక సమస్యలున్నాయా?
బ్రేకింగ్ న్యూస్: ఇండియా టుడే  2018-19 ఎలక్షన్ సర్వే మోడీ - కెసిఆర్ హిట్ - చంద్రబాబు ఫట్
ఆంధ్రా పోలీసులను – దొంగల ముఠాలా కాంగ్రెస్ కోసం మొహరించారు: టీఆర్‌ఎస్
స్పెషల్:  ఎవరి కోసం అమరావతి? కులవాదంతో తరిస్తే అది భ్రమరావతే?
ఒక ప్రయాణం మరచి పోలేని వ్యక్తులు ఇద్దరు - రాజకీయ నాయకులు అంతా ఒకటి కాదు
బాబు ప్రభుత్వం చెసే ప్రతి తప్పుడుపనికి కర్తలు వేరెవాళ్ళు? క్రెడిట్స్ కి కారణ కర్త మాత్రం తనే!
About the author