నేను అందంగా ఉండకపోవొచ్చు..అయితే సాయం కొరిన వాళ్లకు నా చేతిని అందించగలను..అందమనేది ముఖంలో ఉండదు..హృదయంలో ఉంటుంది..ఈ మాటలు అన్నది భారత దేశాన్ని అధునాతన శాస్త్రవిజ్ఞానంలో ముందుకు నడిపించి ప్రపంచంలోనే గొప్పస్థానాన్ని కల్పించిన మహానుభావులు ఎపిజె అబ్దుల్ కలాం. ఆయన శాస్త్ర వేత్తమాత్రమే కాదు మంచి రచయిత..ఉపాధ్యాయుడు..కళాభిమాని. 


అబ్దుల్ కలాం రచనలు :
 
- ఇండియా 2020 – ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, వై.ఎస్.రాజన్ (పెంగ్విన్ బుక్స్ ఆఫ్ ఇండియా, 2003)
- ఇగ్నైటెడ్ మైండ్స్: అన్లీషింగ్ ద పవర్ వితిన్ ఇండియా,  ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (పెంగ్విన్ బుక్స్, 2003)
- ఇండియా–మై–డ్రీం – ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ 
- ఎన్విజనింగ్ ఎన్ ఎంపవర్డ్ నేషన్ : టెక్నాలజీ ఫర్ సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్   ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (టాటా మెక్‌గ్రా-హిల్ పబ్లిషింగ్ కంపెనీ లిమిటెడ్, 2004) 

ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ పురస్కారాలు : 
2014 సైన్స్ డాక్టరేట్ ,  ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం,UK
2012 గౌరవ డాక్టరేట్ , సైమన్ ఫ్రేజర్ విశ్వవిద్యాలయం
2011   IEEE గౌరవ సభ్యత్వం,   IEEE
2010 ఇంజనీరింగ్ డాక్టర్ , వాటర్లూ విశ్వవిద్యాలయం  
2009 గౌరవ డాక్టరేట్,    ఓక్లాండ్ యూనివర్శిటీ
2009 హూవర్ పతకం,   ASME ఫౌండేషన్, USA
2009 ఇంటర్నేషనల్ వాన్ కర్మాన్ వింగ్స్ అవార్డు,  కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, USA
2008 ఇంజనీరింగ్ డాక్టర్ , నాణ్యంగ్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, సింగపూర్
2007 కింగ్ చార్లెస్ II పతకం ,    రాయల్ సొసైటీ, UK 
2007 సైన్సు రంగంలో గౌరవ డాక్టరేట్ ,  వోల్వర్థాంప్టన్ యొక్క విశ్వవిద్యాలయం, UK
2000 రామానుజన్ అవార్డు , ఆళ్వార్లు రీసెర్చ్ సెంటర్, చెన్నై
1998 వీర్ సావర్కర్ అవార్డు,   భారత ప్రభుత్వం
1997 నేషనల్ ఇంటిగ్రేషన్ ఇందిరా మహాత్మా గాంధీ,   భారత జాతీయ కాంగ్రెస్  
1997 భారతరత్న,     భారత ప్రభుత్వం
1994 గౌరవనీయులైన ఫెలోగా,    ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (భారతదేశం)
1990 పద్మ విభూషణ్,    భారత ప్రభుత్వం  
1981 పద్మ భూషణ్,    భారత ప్రభుత్వం



మరింత సమాచారం తెలుసుకోండి: