Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 3:15 pm IST

Menu &Sections

Search

ఏపిలో టిడిపి పాపాల పుట్ట పగలగొట్టనున్న ఉండవల్లి - రంగంలోకి జాతీయ మీడియా?

ఏపిలో టిడిపి పాపాల పుట్ట పగలగొట్టనున్న ఉండవల్లి - రంగంలోకి జాతీయ మీడియా?
ఏపిలో టిడిపి పాపాల పుట్ట పగలగొట్టనున్న ఉండవల్లి - రంగంలోకి జాతీయ మీడియా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నారా చంద్ర బాబు నాయుడు చేస్తున్న అన్నీ రాజ్యాంగ  విరుద్ధ అవినీతి, బందుప్రీతి, ప్రజావిద్రోహ కార్యక్రమాలకు ప్రత్యక్ష సాక్షులు పచ్చ మీడియా హౌజెస్ మౌన సాక్షి అయితే  ఓకే,  కాని ఆ దగాలకు, నేఱాలకు మద్దతు పలుకుతూ మీకు మేమున్నాం! అంటూ అండగా నిలవటం మాత్రం క్షమించరానిది మాత్రమే కాదు, దాన్ని మీడియా రాష్ట్రాలకు చేస్తున్న విద్రోహంగా చెపుతున్నారు సునిసిత విశ్లేషకులు.
ap-news-telangana-news-telugu-regional-media-house
పచ్చమీడియా తెలుగురాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చేస్తున్న ద్రొహం తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన తీరు ను ప్రతిబింబిస్తుంది. వీళ్ళను నమ్మి దశాబ్ధాలు గా తెలుగు ప్రజలు ఈ దుర్దిశలో రాజకీయాలు నడిపే రాజకీయ పార్టీని భుజస్కందాలు విరిగేలా. మోస్తున్నాయి. 
ap-news-telangana-news-telugu-regional-media-house

అయితే కొన్ని మీడియా హౌజెస్ తో పాటు నేషనల్ మీడియా పాపాల పుట్టలను అప్పుడప్పుడూ పగలగొడుతూనే ఉన్నాయి.  

చంద్ర బాబు వెళ్లింది ఐక్య రాజ్య సమితికి కాదు, ఆ ఎదురుగా ఉన్న పాన్-షాప్ కు అనే విషయాన్ని వెటకారంగానైనా కుండబద్దలు కొట్టిన వ్యక్తి ఉండవల్లి అరుణ కుమార్ అలాంటి అతి కొద్ది మందైనా జనాలకు నిజాలు చెప్పి మేలుకొలుపు తున్నారు. అంతేకాదు, యుఎన్ వరకు వెళ్లి ప్రకృతి సేద్యం పేరిట చంద్రబాబు చేసింది ప్రసంగం కాదని, 16వేల కోట్ల రూపాయల అతి భారీ కుంభకోణమనే విషయాన్ని కూడా బయట పెట్టారు. 
ap-news-telangana-news-telugu-regional-media-house
ఇవి మాత్రమే కాకుండా, చంద్రబాబు చేపట్టిన పోలవరం ప్రాజెక్టుల్లో అవకతవకల్ని, పట్టిసీమ ఎత్తిపోతల్లో లొసుగుల్ని నిరంతరంగా బయటపెట్టింది కూడా ఉండవల్లే. ఇప్పుడీ వ్యక్తి చంద్రబాబుకు సంబంధించిన మరో పెద్ద కుంభకోణాన్ని వెలికితీసే పనిలో పరిశోధన చేస్తూ బిజీగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అతిభారీ కుంభకోణాన్ని ఉండవల్లి బయటకు తీయబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పరిశోధన పూర్తిచేసి త్వరలోనే కుంభకోణ వివరాల్ని ప్రెస్-మీట్ పెట్టి బయటపెట్టబోతున్నారట. 
ap-news-telangana-news-telugu-regional-media-house

ఇదేదో కమీషన్ పెంపు, నిర్మాణ వ్యయం సవరింపు, థర్డ్ పార్టీ కాంట్రాక్టుల అప్పగింత, గుత్తేదార్లకు అనవసర  అడ్వాన్సుల పేమెంట్ లాంటివి వందల కోట్ల వ్యవహారం కాదట. ప్రజల వెన్ను లోని సారాన్ని పీల్చి పిప్పిచేసే వేల కోట్ల రూపాయల కుంభకోణంగా బయటకు రానుందని తెలుస్తోంది.
ap-news-telangana-news-telugu-regional-media-house
పోలవరంప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు సాగించిన అవినీతి హోమాన్నికార్యకలాపాల్నిఇప్పటికే కొంతవరకు బయటపెట్టిన ఉండవల్లి ఇప్పుడు బట్టబయలు  చేయనున్న అంశాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే అవకాశాలు పుష్కళంగా ఉన్నాయట. అభిఙ్జవర్గాల సమాచారం ప్రకారం ఆయన బయట పెట్టే తెలుగుదేశం అధినేత అక్రమ లావాదేవీల వ్యవహారాన్ని కేంద్రం కూడా సునిశితంగా అతి దగ్గరగా గమనిస్తోందట. 
ap-news-telangana-news-telugu-regional-media-house
ఎందుకంటే చంద్రబాబు పాలనకు సంబంధించి పలు కుంభకోణాల్ని బయటపెట్టేందుకు బీజేపీ జాతీయ స్థాయి నేతలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. ఉండవల్లి సేకరిస్తున్న సమాచారం వాళ్లకు మరింతగా పనికొచ్చేలాగా ఉందట. నిజానికి ఇలాంటి పనుల్ని ప్రాంతీయ మీడియా చేపట్టాల్సి ఉండగా, అది తన బాధ్యత ను వదిలేసి ప్రభుత్వానికి బాసటగా ఉండటమే కాదు బాకా ఊదుతుంది.
ap-news-telangana-news-telugu-regional-media-house
ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి యఙ్జాన్ని ఎండగట్టటం మరచి పచ్చ మీడియా హౌజెస్ దురదృష్టవశాత్తూ చంద్రబాబుకు చంచాలుగా తొత్తులుగా మారాయని చెప్పొచ్చు.  చంద్రబాబు చేయని మంచి పనులను చేసినట్టు చూపించి, దుర్మార్గాలను మాయతో మూసేసి ప్రజల దృష్టిలో నారాసురుణ్ని హీరోగా చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాయ ని అంటున్నాయి ప్రతిపక్షాలు. అలాంటి మీడియాకు బాబు అవినీతి ఎలాకనిపిస్తుంది? అందుకే ఉండవల్లిలాంటి వ్యక్తులు, కొన్ని స్వచ్ఛందసంస్థలు కలిసి చంద్రబాబు చేసిన అక్రమాలు, అవినీతిని తవ్వి తీసేందుకు పూనుకున్నాయి.
ap-news-telangana-news-telugu-regional-media-house
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రనీతులు పట్టుకొని ఒక పత్రిక చక్కభజన - నిజమేంటి?
అభివృద్ధికి ఆయనే అడ్డంకి - హస్తినలో వాగ్ధానకర్ణుడుపై పేలుతున్నసెటైర్లు
నిర్ణయం పవన్ కళ్యాన్ దే! పొత్తుకు చంద్రబాబు రడీ!
రాజాసింగ్ ఒక్కడు చాలు! కేసీఆరును ఉప్పెనలా చుట్టేయటానికి?
మోడీకి పతనం మొదలైంది 'కోల్‌కతా యునైటెడ్ ఇండియా బ్రిగేడ్' లో చంద్రబాబు
చంద్రబాబుపై తలసాని చండ్ర నిప్పులు? బాబుపై సమర శంఖమేనా?
మహాకూటమి - మోడీకి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలదా?
“15 నిమిషాలు ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తాం!” అన్న వారిని పూచికపుల్లలా తీసేసిన రాజాసింగ్
హత విధీ! అపర చాణక్యుడికిదేం గతి? ఆయన చివరి రోజులే ఈయనకు సంప్రాప్తమౌతున్నాయా?
జయహో భారత్! కీలక పదవుల్లో భారతీయ అమెరికన్లు-ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నామినేషన్లు
యుద్దం జరగక పోయినా సరిహద్దుల్లో మన సైనికులు ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు?
తగ్గిపోతున్న పురుషత్వం - సంతానోత్పత్తి తగ్గటానికి పురుషులే ప్రధాన కారణం
సామాన్యుని సణుగుడు: దొరవారూ! ఇది కరక్టేనా! మీకిది తగునా?
శాపగ్రస్త కర్ణుని చేతిలో ఆయుధాలు పనిచేయనట్లే - ఇక ఆయన చాణక్యం పనిచేయదట?
హర్షవర్ధన చౌదరి, గరుడ శివాజి పై - వైఎస్ జగన్  హత్యయత్నం కేసులో - విచారణ?
నేను రాజకీయాలు చేయటానికే వచ్చా! టిడిపికి ఎవరు ఎదురెళ్ళినా వారు మోడీ ఏజెంట్లే! తలసాని
షర్మిల పిర్యాదు తో నాకేం సంబంధం? చంద్రబాబు కౌంటర్
కప్పల తక్కెడ రాజకీయం కర్ణాటకలో....అలా మొదలైంది!
పవన్ కళ్యాన్ సంగతేంటి?
ఎడిటోరియల్: ఎన్టీఆర్ బయోపిక్ వసూళ్ల వైఫల్యం - ఎన్నికల్లో టిడిపి పరిస్థితికి సంకేతమా?
About the author