Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 9:28 pm IST

Menu &Sections

Search

₹500 కోట్లతో (?) మహాకూటమి విజయాన్ని ముందుగనే కొనేసిన చంద్రబాబు!

₹500 కోట్లతో (?) మహాకూటమి విజయాన్ని ముందుగనే కొనేసిన చంద్రబాబు!
₹500 కోట్లతో (?) మహాకూటమి విజయాన్ని ముందుగనే కొనేసిన చంద్రబాబు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జయాపజయాలు దైవాదీనాలు. కాని కొన్ని వ్యూహాలు మాత్రం జయాలకు దారి తీస్తాయి. వ్యూహాల దెబ్బకు కొన్ని పార్టీలు తెలంగాణాలో తమ అస్థిత్వం కోల్పోనున్నాయి. గతంలో టిడిపితో కలవటం వల్లే వామపక్షాలు ఆంధ్రప్రదేశ్ లో తమ అస్థిత్వాన్ని, చివరకు ఉనికిని కోల్పోయాయి. కొందరు ప్రసిద్ధ వ్యక్తులు, పార్టీలు కూడా ఇప్పుడు వారి కీర్తిని కోల్పొనున్నారు.  అలాగే టిడిపికి ఊడిగం చెసే పరిస్థితులు ఊహించవచ్చు. తాజాగా కర్ణాటకలో జెడిఎస్ కు కాంగ్రెస్ చేసే ఊడిగమే సీట్లసంఖ్య లేకపోయినా టిడిపి కాంగ్రెస్, తెలంగాణా జనసమితి, కమ్యూనిస్ట్ పార్టీ ఆ పనే చేయక తప్పదు.
telangana-news-ap-news-tpcc-ttdp-tjs-cpi-mahakutam

ఈ ప్రయోగంలో మహాకూటమి గెలుపు సాధించినా దానిపై పెత్తనం చంద్రబాబు చేతిలోకి వెళ్తుంది. ఎందుకంటే ఆయన ₹ 500 కోట్ల రూపాయలతో కాంగ్రెస్ విజయాన్ని ముందుగానే కొనేశారు. ఎన్నికలై ఒకవేళ మహాకూటమి అధికారలోకి వస్తే ఖచ్చితంగా రెవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికార కేంద్రంగా మహాకూటమి ప్రభుత్వం ఏర్పడ్డా, నేపధ్యంలో ఉండి శాసించేది మాత్రం చంద్రబాబు నాయుడే. అందుకే వారికి ప్రతిపక్షాల గెలుపు ముఖ్యం. 
telangana-news-ap-news-tpcc-ttdp-tjs-cpi-mahakutam
ఆ ప్రాతిపదికనే సీట్ల సర్దుబాటు ఉండాలి. గెలవని సీట్ల కోసం పంతాలకు పోయి అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. సర్దుబాటు ధోరణి ముఖ్యం అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు. తెలంగాణలో మహాకూటమి సీట్ల సర్దుబాటుకు సంబంధించి డిల్లీలో వీరు ముగ్గురూ శనివారం రాత్రి భేటీ అయ్యారు. 
telangana-news-ap-news-tpcc-ttdp-tjs-cpi-mahakutam
రాత్రి గంటకు పైగా సమావేశం కొనసాగింది. నామినేషన్లకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో సీట్లపంపకాలను త్వరగా పూర్తిచేయాలని నేతలు నిర్ణయించారు. కాంగ్రెస్‌ 91, తెజస 8, తెదేపా 15, సీపీఐ 5 సీట్లలో పోటీచేయాలని అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. 

telangana-news-ap-news-tpcc-ttdp-tjs-cpi-mahakutam
ఎవరెవరు ఏ ఏ సీట్లలో పోటీ చేయాలనే అంశంపై స్పష్టత రాలేదని సమాచారం. శుక్రవారం అర్థరాత్రి హైదరాబాద్‌ లో ఉత్తమ్‌, కోదండరాం, రమణల మధ్య జరిగిన చర్చ ల కొనసాగింపుగానే శనివారం డిల్లీలో చంద్రబాబుతో భేటీ జరిగినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో తెదేపా గెలిచి, 2009ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన ఎల్‌.బి.నగర్‌, జూబ్లీహిల్స్‌, కుత్బుల్లాపూర్‌ వంటి సీట్లే ప్రధాన సమస్యగా మారినట్లు తెలిసింది. 
telangana-news-ap-news-tpcc-ttdp-tjs-cpi-mahakutam
తెజస, సీపీఐ సైతం కాంగ్రెస్‌, తెదేపాలు బలంగా కోరుతున్న కొన్ని సీట్లపై పట్టువీడకపోవడం ప్రతిష్టంభనకు దారితీస్తున్నట్లు తెలిసింది. పార్టీబలం, అక్కడ ఆపార్టీకి ఉన్న అభ్యర్థి విజయా వకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు నేతలకు సూచించినట్లు సమాచారం. అవసరమైతే త్యాగాలు చేయకతప్పదని చెప్పినట్లు తెలిసింది.
telangana-news-ap-news-tpcc-ttdp-tjs-cpi-mahakutam
చంద్రబాబును ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కలవడానికి ముందు గానే సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా, నారాయణ, తెదేపా అధినేతతో భేటీ అయ్యారు. వారితో కలిసి చంద్రబాబు రాత్రి భోజనం చేశారు. దేశ రాజకీయాలు, ఏపీలో పరిస్థితులే ఎక్కువగా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. తెలంగాణలోనూ సీట్ల సర్దుబాటును వెంటనే పూర్తి చేస్తే మేలని సీపీఐ నేతలు సూచించినట్లు తెలిసింది.
telangana-news-ap-news-tpcc-ttdp-tjs-cpi-mahakutam
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబు అబద్ధాలకు, దిగజారుడుకు ఈ సాక్ష్యం చాలదా?
మహాకూటమికి మహావైఫల్యం తప్పదు?
బాలకృష్ణ, కొందరు టిడిపి నాయకులకు పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక
పరిశ్రమలో లైంగిక వేదింపు లను ఎలా ఎదుర్కోవాలో చెప్పారు నిత్యా మీనన్
తెలంగాణాలో చంద్రబాబుతో పొత్తు కాంగ్రెస్ కు మరణమృదంగమే
ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం మరో సినిమాటిక్ కుట్ర "ఆపరేషన్ - బి": తమ్మారెడ్డి భరద్వాజ  ఉవాచ!
పారడైజ్‌ అగ్నికి ఆహుతి
"ఏబిపి-సి ఓటర్" సర్వే ప్రకారం తెలంగణాలో మహాకూటమి ప్రభుత్వం - టిఆర్ఎస్ ఫినిష్
క్రేజీ హీరోతో త్వరలో జత కట్టనున్న స్వీటీ అనుష్క
అంతర్జాలంలో బాబు పాత ట్వీట్లకు భలే గిరాకి! ఇంతలా నాలుక మడతెవరేస్తారు!
మహిళలేని మంత్రివర్గం - సచివాలయానికి రాని సిఎం - దేశంలో కెసీఆర్ ఒక్కరే!
గెలుపు 'టి ఆర్ ఎస్' దే: ప్రతిష్టాత్మక "ఇండియా టుడే - పీఎస్ఈ" సర్వే
హర్షవర్ధన్‌ “చౌదరి జోలికి” వెళ్లొద్దు! ఇదే బాబు మార్క్ సెక్యులరిజం?
సెక్యులర్ పార్టీలదే హవా (ట)! గౌడ, నాయుడు, స్టాలిన్ ఇదే కదా! సెక్యులరిజం
ఎన్నికల సంఘం దెబ్బకు రాజకీయపార్టీలు అభ్యర్ధులు విలవిల
About the author