Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 4:06 pm IST

Menu &Sections

Search

నందమూరి ఆత్మ "తెలుగువారి ఆత్మగౌరవం" పై చంద్రబాబు మరోసారి వెన్నుపోటు

నందమూరి ఆత్మ "తెలుగువారి ఆత్మగౌరవం" పై చంద్రబాబు మరోసారి వెన్నుపోటు
నందమూరి ఆత్మ "తెలుగువారి ఆత్మగౌరవం" పై చంద్రబాబు మరోసారి వెన్నుపోటు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

apnews-telangana-news-chandrababu-completed-funera

మామను వెన్నుపోటుతో కడతేర్చిన అల్లుడు ఇప్పుడు ఆయన కీర్తిశేషమైన తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతమైన "తెలుగు ప్రజల ఆత్మాభిమానం" అనేదాన్ని నిలువెత్తు గోతిలో పూడ్చేసి కీర్తి శేషుణ్ని మరోసారి కడతేర్చారు.

apnews-telangana-news-chandrababu-completed-funera

ఇక నుండి వైసిపి వాళ్లు అంటున్నట్లు తెలుగుదేశం పార్టీ పిల్ల కాంగ్రెస్ అయినట్లే! వైసిపి వాళ్లకున్న పాప పంకిలం అయిన పిల్ల కాంగ్రెస్ అనే టైటిల్ చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీకి షిఫ్ట్ అయినట్లే! చంద్రబాబు నేటితో నందమూరి తారక రామారావు గారి ఆత్మకు చివరిసారిగా అంత్యక్రియలు చేసినట్లే.

 apnews-telangana-news-chandrababu-completed-funera

పిల్ల నిచ్చిన మామ నందమూరి తారక రామారావు గారిని రాజకీయంగా వెన్నుపోటు పొడిచి, ఆయన వ్యవస్థాపకమైన తెలుగు దేశం పార్టీ పగ్గాలు హైదరాబాద్ లోని వైస్రాయ్ హోటల్ (నేటి మారియట్) సాక్షిగా లాక్కున్న అల్లుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీని ఆమూలాగ్రం భ్రష్టు పట్టించేయడంలో శక్తివంచన లేకుండా కృషిచేశారు. తెలంగాణ లో ఎనిమిది సీట్లను సాధించటం కోసం కాంగ్రెస్‌ పార్టీకి టీడీపీని తాకట్టు పెట్టి, ఆపై, ఆంధ్రప్రదేశ్‌లో ఆ అపూర్వమైన పార్టీకి మరణశాసనం లిఖించారన్నమాట సాంప్రదాయ తెలుగు దేశం పై ప్రేమ ఉన్నవారి హృదయాలు ద్రవించటం జరుగుతూనే ఉంది.

apnews-telangana-news-chandrababu-completed-funera

టీడీపీ - కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోనే పరిస్థితులు వస్తే "ఆత్మహత్య చేసుకుంటా.." అని ఈ మధ్యనే టీడీపీ ముఖ్యనేత కె.ఈ. కృష్ణమూర్తి ఉద్వేగంగా అన్నారు. ఆయన ప్రభుత్వంలో అతి కీలకమైన పదవిలో వున్నారు. చంద్రబాబు - రాహుల్‌ తో భేటీ అయ్యాక ఆ ముఖ్యనేత ఏమై పోతారో? నని రేపు ఆయన ఆత్మహత్య వార్తలు వస్తాయేమో? నని ఆయన అనుచరగణం తీవ్ర ఆందోళన చెందుతోంది. అలాగే మరో టిడిపి నేత అయ్యన్నపాత్రుడు కూడా గత ఆగష్టులో స్పందించారు. 

apnews-telangana-news-chandrababu-completed-funera

'దేశ ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం..." అంటూ నారా చంద్రబాబు నాయుడు ఆవు కథలు చెప్పుకోవచ్చు. కానీ, స్వర్గీయ నందమూరి తారక రామారావుకీ, తెలుగు జాతికీ అసలు సిసలు వేటు వెనక నుండి అదే  'వెన్నుపోటు' నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడే వేశారన్నది అత్యధిక తెలుగు ప్రజల మెజార్టీ అభిప్రాయం. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం పణంగా పెట్టానని ..చెప్పకనే చెప్పారు చంద్రబాబు.

apnews-telangana-news-chandrababu-completed-funera

apnews-telangana-news-chandrababu-completed-funera
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆయన న్యూస్ పేపర్ టైగర్ మాత్రమే! బయట హళ్ళికి హళ్ళి సున్నకు సున్నే!
భారత సైన్యం పీఓకె వెంబడి ఉన్న పాక్ ఉగ్రవాద క్యాంపులపై దాడులు
బంగారు తెలంగాణ కాదిది వజ్రాల తెలంగాణ
వెల్లువెత్తుతున్న బీజేపీ - ఈ రాలీ చూస్తే మన కార్! మన సార్ కేసీఆర్ ! బేజార్!
పులిని వేటాడాలంటే వేచి చూచి వేటెయ్యాలి! నోటికి పని చెపితే అది నాకేస్తుంది
కేసీఆర్ జన ధిక్కారం - ఆర్టీసి బంద్ కాస్తా సకల జనుల సమ్మెగామారి విజయవంతం
రాజ్యాంగ వ్యవస్థల హితవులను సైతం పెడచెవిన పెడుతున్న కేసీఆర్!
‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ గవర్నర్ ప్రశ్నకు సంకటంలో పడ్డ కేసీఆర్ ప్రభుత్వం!
రఘురాం రాజన్ కౌంటర్ కు నిర్మలా సీతారామన్ ఎన్-కౌంటర్
కియారా అద్వాణి దెబ్బకు అమాంతం పెరిగిన సెక్స్-టాయ్స్ సేల్స్!
సైరా నిజం బడ్జెట్ చెపితే చాలు - సినిమా బ్రేక్ ఈవెన్ ఏం ఖర్మ – లాభాలే వస్తాయి!
"బజాజ్-చేతక్" స్కూటర్లలో రారాజు మళ్ళి వస్తుంది: 'చేతక్' అంటే ఏమిటో తెలుసా!
సుప్రీం కోర్టులో న్యాయవాది దౌర్జన్యం...కలత చెందిన న్యాయమూర్తులు - సీజేఐ ఆగ్రహం
About the author