Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Dec 17, 2018 | Last Updated 2:51 pm IST

Menu &Sections

Search

కొడంగల్ డైరీ మిస్టరీ.. రేవంత్ పై తమిళ తరహా కుట్ర..

కొడంగల్ డైరీ మిస్టరీ.. రేవంత్ పై తమిళ తరహా కుట్ర..
కొడంగల్ డైరీ మిస్టరీ.. రేవంత్ పై తమిళ తరహా కుట్ర..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కొడంగల్.. తెలంగాణ ఎన్నికల్లో బిగ్ ఫైట్ జరుగుతున్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డికి కంచుకోటగా పేరున్న ఈ నియోజకవర్గంలో ఆయన విజయం నల్లేరుపై నడకగా స్థానికులు చెబుతున్నారు. 

revanth-reddy-kodangal-dairy-rk-puram-postpone-it-

కానీ ఇక్కడ ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో కేసీఆర్ అనేక కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డిపై పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి నివాసాల్లో ఐటీ దాడులు జరగడం కలకలం సృష్టించింది. ఈ దాడుల్లో కేవలం 50 లక్షల రూపాయలు దొరికాయని అధికారులు చెబుతున్నారు.

revanth-reddy-kodangal-dairy-rk-puram-postpone-it-


కానీ ఈ మొత్తం 75 కోట్ల వరకూ ఉందని రేవంత్ రెడ్డి అంటున్నారు. అంతే కాదు.. ఈ సోదాల్లో దొరికిన ఓ డైరీలో టీఆర్ఎస్ నేతల లావాదేవీలన్నీ ఉన్నాయంటున్నారు. ఇది బయటపడితే తమ గుట్టు తెలుస్తుందన్న భయంతో కేసీఆర్ పీఎంఓ స్థాయిలో మేనేజ్ చేశారంటున్నారు. అందుకే అధికారులు వివరాలు బయటకు చెప్పడం లేదని ఆరోపిస్తున్నారు.

revanth-reddy-kodangal-dairy-rk-puram-postpone-it-


అంతే కాదు.. తనపై కుట్ర జరుగుతోందని.. తన ప్రాణాలు తీసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. తమిళనాడులోని ఆర్కే పురం తరహాలో కొడంగల్ ఎన్నిక వాయిదా వేయించేందుకు కూడా టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా తన గెలుపు ఖాయమని చెబుతున్నారు.


revanth-reddy-kodangal-dairy-rk-puram-postpone-it-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 కేటీఆర్, జగన్, లోకేశ్.. ఈ ముగ్గురికీ గోల్డెన్ ఛాన్స్..?
మద్దెలచెరువు సూరి హత్య వెనకాల పరిటాల సునీత హస్తం..?
సెక్స్ సీడీ కేసులో జైలుకెళ్లాడు.. ఇప్పుడు సీఎం అయ్యాడు..?
ఆంధ్రాకు ముంచుకొస్తున్న మరో ముప్పు..?
ఆ నాయకుడిని తలచుకుంటే బాబుకు నిద్ర కూడా పట్టడం లేదా..?
జుట్టు జుట్టు పట్టుకుని మరీ కొట్టుకున్న హీరోయిన్లు..?
ఎన్టీఆర్‌ ను తెగ మెచ్చుకున్న కేటీఆర్..? ఏ విషయంలోనో తెలుసా..?
కాజల్ ను ముద్దు పెట్టుకున్నాక..  ఛోటా కె.నాయుడు ఏమన్నాడు..?
ఆ సీనియర్ ఫ్లాప్ డైరెక్టర్‌తో విజయ్‌ దేవరకొండ సినిమానా.. ?
గులాబీ కొత్త బాస్.. ఆ వెరీ స్పెషల్ జిల్లాను టార్గెట్ చేశారా....?
బాబు ఆ కులం వారిని ఘోరంగా అవమానిస్తున్నాడా..?
చంద్రబాబు గల్లీ లీడర్.. ఘోరంగా అవమానించిన గులాబీ బాస్..
కళ్లు చెదిరే ఆఫర్.. ఐనా పవన్‌ తిరస్కరించాడా.. ?
న్యూడ్ ఫోటోలు ఇవ్వండి.. లోన్ తీసుకోండి..
నందమూరి ఫ్యామిలీ.. మళ్లీ మోసపోయిందా..?
పట్టువదలని విజయ్ దేవరకొండ.. ఈసారైనా సక్సస్ అవుతాడా..?
ఎడిటోరియల్ : కేసీఆర్ చేసిన సాహసం.. బాబు చేయగలడా...​​?
నాగార్జునకు డూప్ గా నటించాడు.. తర్వాత స్టార్ అయ్యాడు.. ఎవరు..?
టీవీ9 వీడియో కలకలం.. చిక్కుల్లో కేసీఆర్..?
శభాష్.. రష్మిక మందన్నలో మరో కోణం..?
జగన్‌ - కేసీఆర్‌ దోస్తీకి.. ఇవిగో సాక్ష్యాలు...?
త్వరలో చంద్రబాబుకు దిమ్మ తిరిగే దెబ్బ ?
సుమ, అనసూయ..  రేట్లు తెలిస్తే షాకవుతారు..!?
ఆ సింగర్‌ బ్రా విప్పేసి.. టాప్‌లెస్‌గా ఫోజిచ్చింది.. ఎందుకంటే..?
మోడీ పండగ చేసేకునే వార్త.. రాహుల్‌ కు బిగ్‌ షాక్..?
కేసీఆర్ విర్రవీగుతున్నాడు.. చంద్రబాబు నిప్పులు..
వేదిక పంచుకోనున్న కేటీఆర్, ఎన్టీఆర్..?
ఆయనంటే  కేసీఆర్ కు ఎందుకంత  ప్రేమ..?
తారా చౌదరికే జలక్.. వీడు మామూలోడు కాదు..?
సీఎం చంద్రబాబు  ఇంట విషాదం..
సెక్స్ వేధింపులపై  మళ్లీ సంచలన వ్యాఖ్యలు.. ఇంటర్వ్యూ వైరల్..
బిగ్ బ్రేకింగ్: టీఆర్‌ఎస్‌లో పెను సంచలనం..!
ఆంధ్రాలో  కేసీఆర్ ఫ్యాన్స్ పెరిగిపోయారు.. ఇవిగో సాక్ష్యాలు..!
ఎడిటోరియల్ : ఇద్దరు చంద్రుల రాజకీయ సమరం ఎలా ఉండబోతోంది..?
కేసీఆర్ జాతకంలో 2019 ఏప్రిల్‌లో గండం..? ఏమై ఉంటుంది..?
బాబు, కేసీఆర్ మధ్య సీక్రెట్ ఒప్పందం..? బయటపెట్టిన మాజీ ఎంపీ..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..