Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Dec 19, 2018 | Last Updated 9:42 pm IST

Menu &Sections

Search

వైసిపి జగన్మోహనరెడ్డిపై హత్యాయత్నం కేసులో బుధవారం హైకోర్ట్ అదేశాలిస్తే సంచలనమే!

వైసిపి జగన్మోహనరెడ్డిపై హత్యాయత్నం కేసులో బుధవారం హైకోర్ట్ అదేశాలిస్తే సంచలనమే!
వైసిపి జగన్మోహనరెడ్డిపై హత్యాయత్నం కేసులో బుధవారం హైకోర్ట్ అదేశాలిస్తే సంచలనమే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డిపై హత్యాయత్నం కేసు సోమవారం హైకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎయిర్‌-పోర్టులో దాడి జరిగితే ఏపి రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేపట్టారు? అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ - ఎన్‌ఐఏ, కు ఎందుకు అప్పగించలేదని నిలదీసింది. 


అసలు ఈ కేసు రాష్ట్ర పోలీస్ లకు సంభందించినది కాదాని తమది కాని కేసు రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేస్తున్నారు? ఈ కేసు ను ఎన్‌ఐఏ కు ఎందుకు బదిలీ చేయలేదో చెప్పాలని, పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్‌ ధాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
ap-news-murder-attempt-on-ys-jagan-case-nia-may-ha
జగన్‌మోహనరెడ్డిపై హత్యాయత్నం కేసును రాష్ట్ర పోలీసుల పరిధి నుంచి ఎన్ఐఏ కు వెంటనే ఎందుకు బదిలీ చేయలేదో తెలుపుతూ, ఇప్పుడు వెంటనే బదిలీ చేసేలా ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్‌ పై హైకోర్టు ఈరోజు వాదనలువిన్నది. ఆయన తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి తనవాదనలు వినిపించారు. సెక్షన్ 307కింద కేసు నమోదుచేసి, కావాలనే రాష్ట్ర ప్రభుత్వం విచారణను తమ పరిధిలో కొనసాగిస్తుందని న్యాయస్థానానికి తెలిపారు. 
ap-news-murder-attempt-on-ys-jagan-case-nia-may-ha

ఎన్‌ఐఏ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం ఎయిర్-పోర్ట్ లేదా, ఎయిర్-క్రాఫ్ట్ లో నేరం జరిగితే దాని విచారణ ఎన్‌ఐఏ పరిధి లోకి వస్తుంద న్నారు. 'అన్-లా-ఫుల్ అగనెస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఎవియేషన్ యాక్ట్" ప్రకారం సెక్షన్ 3 (ఏ)కింద కేసు నమోదు చేయాలని, తమ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాకి అక్షింతలు వేసిందని పొన్నవోలు సుధాకరరెడ్డి చెప్పారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం రెండు చట్టాలను కావాలనే తొక్కిపెట్టినట్టు సాక్ష్యాధారాలతో కోర్టు ముందుంచామని వెల్లడించారు.
ap-news-murder-attempt-on-ys-jagan-case-nia-may-ha
రాష్ట్ర ప్రభుత్వం విచారణను తమ పరిధిలోనే ఉంచు​కుని నాటకాలు ఆడుతోందని, దీనికి కచ్చితంగా జవాబు చెప్పవలసి  వుంటుందన్నారు. కేసు దర్యాప్తు కచ్చితంగా ఎన్‌ఐఏ పరిధిలోకి వెళుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ap-news-murder-attempt-on-ys-jagan-case-nia-may-ha

ap-news-murder-attempt-on-ys-jagan-case-nia-may-ha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కేసీఆర్ వ్యూహంతో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా  కూడా హుళక్కేనా?
స్మృతి ఒక వైపు - కవిత మరోవైపు మద్యలో మద్దెల లాగా రాహుల్
సెంటిమెంటుతో చెలగాటం - చంద్రబాబుకు ప్రాణ సంకటం
హైకోర్ట్ ధర్మసనానికి ప్రభాస్ గెస్ఠ్-హౌజ్ కేసు బదిలీ
రాహుల్ గాంధి అసమర్ధత ఎం.పి, రాజస్థాన్ సిఎంల ఏంపిక లోనే తేలిపోయింది? దేశానికి దిశనిర్దేశం అనుమానమే?
బండ్ల గణేష్ పీక కొసు కోరట? ఏం చెప్పారో కామెడీగా! మీరు చదవండి
ఎడిటోరియల్: మారాలి...మారాలి...ఇద్దరు చంద్రులు...మారాలి!
"చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో శివాజీ ఆస్తులు కొన్నాడా?"
పాత్రికేయత తెచ్చిన చేటు - నిరాశ నిస్పృహలతో టీడిపి నాయకత్వం
మళ్ళీ ప్రభాస్ తో అనుష్క ????
హీరోలందరికి పెద్ద తలనొప్పిగా మారిన వరుణ్ తేజ్
నా తీర్పును అపార్థం చేసుకుని  వివాదాస్పదం అంటున్నారు: మేఘాలయ న్యాయమూర్తి
అప్పుడు గెలుపు కోసం రక్షణ రంగాన్ని లూటీ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు జాతీయభద్రతను పణంగా పెడుతుంది
మంచి పాలనలో అరాచక శక్తులు విజృంభిస్తాయి - వీర్రాజు గారి చాణక్య నీతి
అద్ధమంతా చిందిన నీ అందం కిక్కిస్తుంది నిధీ!!
గెలిస్తే తనవల్లే గెలిచిందంటారు ఓడిపోతే ఎందుకు ఓడిపోయారో చెప్పరు: చంద్రబాబు తీరు
కులగజ్జి తీవ్రస్థాయికి చేరటానికి ఏపి అధినేత నిర్వాకమే కారణం: పోసాని కృష్ణ మురళి
About the author