Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 6:12 am IST

Menu &Sections

Search

బ్రేకింగ్ : లగడపాటి తాజా సర్వే.. గెలిచేవారు వీరే..

బ్రేకింగ్ : లగడపాటి తాజా సర్వే.. గెలిచేవారు వీరే..
బ్రేకింగ్ : లగడపాటి తాజా సర్వే.. గెలిచేవారు వీరే..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మరో సంచలనానికి తెరలేపారు. మరో మూడు రోజుల్లో తెలంగాణలో పోలింగ్ ఉండగా.. మరో ముగ్గురు విజేతల పేర్లు ప్రకటించారు. ఆయన ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రకటించేశారుఆల్రెడీ.. నారాయణపేటలో శివకుమార్ రెడ్డి, బోథ్ లో జాదవ్ అనిల్ కుమార్ గెలుపు ఖాయమని ఆయన ప్రకటించారు. సర్వేల విషయంలో లగడపాటి రాజగోపాల్ కు మంచి విశ్వసనీయత ఉండటంతో ఆయన సర్వేపై అంతటా ఆసక్తి నెలకొంది. గతంలో ఆయన చెప్పిన ఎన్నో సర్వేలు నిజమయ్యాయి.


lagadapati-survey-results-sensation-tv9-cps-survey


తాజాగా... ఆయన గెలుస్తారని చెప్పిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం నుంచి బీఎస్పీ తరపున బరిలో ఉన్న మల్ రెడ్డి రంగారెడ్డి గెలుస్తారని లగడపాటి చెప్పారు. ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ రెబెల్ గా ఉన్న మల్ రెడ్డి రంగారెడ్డి ప్రధాన పార్టీలకు దడ పుట్టిస్తున్నారు. ఈయన బీఎస్పీ తరపున బరిలో దిగారు. కాంగ్రెస్ లో పేరున్న నేత కావడంతో గెలుపుపై ధీమాతో ఉన్నారు.


lagadapati-survey-results-sensation-tv9-cps-survey


అలాగే.. మహబూబ్ నగర్ జిల్లా జిల్లా మక్తల్ నుంచి స్వతంత్ర అభ్యర్థి జలంధర్ రెడ్డి గెలవనున్నారని చెప్పారు. అలాగే అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నుంచి బరిలో ఉన్న జి. వినోద్ కూడా విజయం సాధిస్తారని లగడపాటి వివరించారు. టీఆర్ఎస్ టిక్కెట్ దక్కకపోవడంతో ఈయన బీఎస్పీ నుంచి బరిలో ఉన్నారు. ఆర్థికంగా బలంగా ఉండటం ఈయన ప్రత్యేకత.


lagadapati-survey-results-sensation-tv9-cps-survey
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బైరెడ్డి ఎక్కడ..?
అతడి బిగి కౌగిట్లో నిత్యామీనన్.. క్లారిటీ ఇచ్చిన నటి.?
పెళ్లయిన రెండో రాత్రే గొడవ.. స్వాతి నాయుడి మొగుడి కష్టాలు..?
సినీ గ్లామర్ కేరాఫ్‌ వైసీపీ..!
టైమ్స్ నౌ- వీఎంఆర్ సర్వే.. జగన్ హవా మామూలుగా లేదుగా..?
కేటీఆర్‌కు సీన్ అర్థమైంది.. జగన్ కోసం మాట మార్చేశారు ?
జగనన్నా..! సీఎం కుర్చీ నువ్వే ఎక్కుదువు గాని.. కాస్త ఆగన్నా..?
ఆయన తమన్నాతో.. తప్పుగా ప్రవర్తించలేదంట..!? బలవంతం చేయలేదట..!
కొత్త పార్టీ పెడతానంటున్న కేసీఆర్..?
జగన్‌ కు అధికారం అందించే.. 5 ప్రధాన అంశాలు ఇవే..?
100 నియోజక వర్గాల సర్వే : జనసేన జాతకమిదిగో...?
దూకుడు పెంచిన చంద్రబాబు..?
రాఘవేంద్రరావు బి.ఎ. సెంటిమెంట్ వెనుక అసలు కథ ఇదీ...?
తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో..?
ఫుల్ లెంగ్త్‌ విలన్‌గా నాని..?
మోడీకి ఉర్దూపై ప్రేమ పుట్టుకొచ్చింది.. అందుకేనా..?
చివరకు జగ్గారెడ్డి కూడానా..?
ఐఐటీలో చదివిన ఏకైక సీఎం.. సర్జికల్ స్ట్రయిక్స్ సృష్టికర్త .. మనోహర్ పారికర్.. ఇక లేరు..
టీవి9 సుధాకర్ రెడ్డికి దీటుగా.. ఎన్ టీవి డ్రైవర్ ప్రసాద్ వీడియో !
"మా"లో కొత్త వివాదం: కుర్చీ దిగనంటున్న శివాజీ రాజా..?
నివేదా థామస్.. మరీ ఎక్కువ చేస్తోందా..?
వై.ఎస్.వివేకా హత్యపై.. కేఏ పాల్ షాకింగ్ రియాక్షన్..?
ఏపీలో 100 నియోజక వర్గాల సర్వే ఫలితాలు ఇవిగో..?
రాజారెడ్డి హంతకుడే.. వివేకాను హత్య చేశాడా..?
ప్రియాంకా గాంధీ.. మోడీ, ఆదిత్యనాథ్‌లకు చెక్‌ పెడుతుందా..?
వై.ఎస్.వివేకా హత్య కేసు.. చంద్రబాబు అబద్దం చెబుతున్నారా..?
ఒక్క వై.ఎస్. వివేకా లేఖ.. ఎన్ని ప్రశ్నలో..?
రాహుల్‌ అధికారంలోకి వస్తే.. ఆ రంగాన్ని పూర్తిగా మార్చేస్తారా..?
యంగ్ హీరో Vs ఓల్డ్ హీరోయిన్ : కర్ణాటక ఎన్నికల్లో ఇంట్రస్టింగ్‌ ఫైటింగ్‌
దేవెగౌడ, కుమారస్వామి.. తండ్రీ కొడుకులు ఇద్దరూ ఏడ్చేవారేనా..?
ప్రకాశం, నెల్లూరు జిల్లాల టీడీపీ ఫస్ట్ లిస్ట్ ఇదే..!
కేఏ పాల్ ఎక్కడున్నావ్‌..? సమయం ముంచుకొస్తోంది..?
కడప, కర్నూలు, అనంత జిల్లాల టీడీపీ ఫస్ట్ లిస్ట్ ఇదే
బీహార్‌లో కాంగ్రెస్‌, ఆర్జీడీ మధ్య కుదిరిన పొత్తు.. ఇక కుమ్మేస్తారా..?
రాహుల్‌ అధికారంలోకి వస్తే.. ఆ రంగాన్ని పూర్తిగా మార్చేస్తారా..?
టీడీపీ  ఫస్ట్ లిస్ట్ ఇదే: చిత్తూరు జిల్లా
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..