తెలంగాణలో కారు దూసుకెళ్తోంది. పూర్తిస్థాయి ఆధిక్యం కనబరుస్తోంది. నాలుగు పార్టీలు ప్రజాకూటమిగా ఏర్పడినా గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి. ఫలితాల సరళిని ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిద్దాం..

0- మహబూబ్‌నగర్ లో మొత్తం 14 స్థానాలూ టీఆర్‌ఎస్ ఆధిక్యం.

0- ఆదిలాబాద్ లో మొత్తం 10 స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం.

0- మెదక్ జిల్లాలో 9 టీఆర్‌ఎస్‌ ఆధిక్యం, 1 కాంగ్రెస్ ఆధిక్యం.

0- నల్గొండ జిల్లాలో 8 టీఆర్‌ఎస్‌ ఆధిక్యం, 4 కాంగ్రెస్ ఆధిక్యం.

0- నిజామాబాద్ జిల్లాలో 7 టీఆర్‌ఎస్‌ ఆధిక్యం, 2 కాంగ్రెస్ ఆధిక్యం.

0- రంగారెడ్డి జిల్లాలో 10 టీఆర్‌ఎస్‌, 3 కాంగ్రెస్, 1 ఇతరులు.

0- వరంగల్ జిల్లాలో 9 టీఆర్‌ఎస్‌, 3 కాంగ్రెస్.

0- హైదరాబాద్ జిల్లాలో 6 టీఆర్‌ఎస్‌, 3 కాంగ్రెస్, 6 ఎంఐఎం, 1 ఇతరులు.

0- ఖమ్మం జిల్లాలో 3 టీఆర్‌ఎస్‌, 4 కాంగ్రెస్, 2 టీడీపీ, 1 ఇతరులు.

0- కరీంనగర్ జిల్లాలో 10 టీఆర్‌ఎస్, 2 కాంగ్రెస్‌, 1 ఇతరులు.


మరింత సమాచారం తెలుసుకోండి: