బంగారం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా చెన్నై ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయిన ఇద్దరు అమ్మాయిల తీరు చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందేస్కర్టులోపల లోదుస్తుల్లో వీరు ఏకంగా 24 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది.

Skirt, Fashion, Leg, Girl, Woman, Sexy, Young, Beauty


కొరియాకు చెందిన 26 ఏళ్ల హాంబియోల్‌ జంగ్‌, యూయంగ్‌ కిమ్‌ హాంకాంగ్‌ నుంచి విమానంలో చెన్నై వచ్చారు. వీరు కాస్త తేడాగా నడుస్తుంటంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. పక్కకు తీసుకెళ్లి తనిఖీ చేస్తే కస్టమ్స్ అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి.

Image result for gold smuggling


బిస్కట్ల రూపంలో ఉన్న బంగారాన్ని వీరు తమ లోదుస్తుల్లో దాచుకున్నారు. మినీషార్టుల్లో బంగారం దాచారు. ఒక్కోక్కటి కేజీ బరువున్న 24 బిస్కట్లను అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరు చెరో 12 బిస్కట్లను దుస్తుల్లో దాచారట.

Related image


ఈ మొత్తం స్మగ్లింగ్ బంగారం విలువల 8 కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వీరి వెనుక ఏదైనా ముఠా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ఈ లేడీ కిలేజీలు సామాన్యులు కారు సుమా..!


మరింత సమాచారం తెలుసుకోండి: