అమెరికాలో ఓ రెస్టారెంట్‌కు వచ్చిన ఓ మహిళ వింత ప్రవర్తన అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఫ్లోరిడాలోని ఓ రెస్టారెంట్‌కు వచ్చిన తనను సరిగ్గా రిసీవ్ చేసుకోలేదన్న కోపంతో అదుపుతప్పి ప్రవర్తించింది. నన్నే రెస్టారెంట్‌ ను వెళ్లిపొమ్మంటారా అంటూ సిబ్బందిపై చిందులేసింది.

Image result for angry woman images

అంతటితో ఆమె కోపం చల్లారలేదు.. రెస్టారెంట్ సిబ్బందిపై కేకలు వేస్తూ అల్లరి చేసింది. తనను వెళ్లిపొమ్మన్న ఉద్యోగి దగ్గరకు వెళ్లి అతని బట్టలు గుంజి పడేసింది. అతని పురుషాంగం పట్టుకుని పిచ్చిపిచ్చిగా ప్రవర్తించం ప్రాంభించింది. ఆమె అసహ్య ప్రవర్తనతో విసిగిపోయిన సిబ్బంది ఆమెను బయటకు గెంటేసి పోలీసులకు సమాచారం అందించారు.

Image result for angry woman images

పోలీసులు వచ్చే లోపు ఆ మహిళ ఇంకాస్త రచ్చ చేసింది. ఒంటిపై ఉన్న బట్టలు విప్పేసుకుని నగ్నంగా కేకలు వేయడం ప్రారంభించింది. కనిపించిన వారినందర్నీ బూతులు తిట్టడం మొదలుపెట్టింది. చివరకు పోలీసు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకునే వరకూ ఆమె విచ్చలవిడి ప్రవర్తన కొనసాగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: