ఏపీ ఎన్నికల్లో మరో ఆసక్తికరమైన జిల్లా అనంతపురం. గత ఎన్నికల్లో ఈ జిల్లా తెలుగుదేశం వైపు మొగ్గు చూపింది. రాయలసీమలో తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు వచ్చింది కూడా ఇక్కడే. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఓ సర్వే సంస్థ ఈ జిల్లా ఫైనల్ ఫలితాలు వెల్లడించింది. ఆ వివరాలు చూద్దాం..

 anantapur political report కోసం చిత్ర ఫలితం



ఈ జిల్లాలో మొత్తం 14 నియోజక వర్గాలు ఉన్నాయి. ఇందులో కదిరి మినహాయించి 13 నియోజక వర్గాల ఫలితాలు వెల్లడించారు. వాటిలో తెలుగుదేశం విషయానికి వస్తే 13 నియోజక వర్గాల్లో.. ౩ స్థానాల్లో తెలుగుదేశం మొదటి స్థానంలో ఉంది. అంటే ఈ స్థానాలు తెలుగుదేశం కచ్చితంగా గెలుచుకోవచ్చు.

 à°¸à°‚బంధిత చిత్రం



మరో నాలుగు స్థానాల్లో తెలుగుదేశం సెకండ్ ప్లేస్ లో ఉంది. వీటిని కష్టపడితే గెలుచుకోవచ్చు. ఆరు స్థానాల్లో తెలుగుదేశం  మూడో స్థానంలో ఉంది. ఇక వీటిని తెలుగుదేశం గెలుచుకోవడం దాదాపు అసాధ్యం.. ఇక వైసీపీ విషయానికి వస్తే 13 స్థానాల్లో 10 స్థానాల్లో మొదటి స్థానంలో ఉంది. మరో మూడు స్థానాల్లో సెకండ్ ప్లేస్ లో ఉంది.

 anantapur political report కోసం చిత్ర ఫలితం



జనసేన పార్టీ విషయానికి వస్తే ఈ పార్టీ మొదటి స్థానంలో ఒక్క స్థానంలో కూడా లేదు. ఒక స్థానంలో సెకండ్ ప్లేస్ లో ఉంది. మరో 12 స్థానాల్లో మూడో స్థానంలో ఉంది. ఓవరాల్ గా చూస్తే.. ఇప్పటి పరిస్థితిని బట్టి చూస్తే.. అనంతపురం జిల్లాలో వైసీపీ 10 స్థానాలు టీడీపీ 3 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. జనసేన కష్టపడితే ఒక స్థానం గెలవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: