Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 11:23 pm IST

Menu &Sections

Search

వైసీపీ శాసన సభ అభ్యర్థులు జాబితా!

వైసీపీ శాసన సభ అభ్యర్థులు జాబితా!
వైసీపీ శాసన సభ అభ్యర్థులు జాబితా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి ముఖ్యమైన పార్టీలో అభ్యర్థుల ఎంపికలో కసరత్తు చేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీడీపీ అభ్యర్థుల విషయంలో తర్జన భర్జన చేస్తూనే ఉంది.  మరోవైపు నటుడు పవన్ కళ్యాన్ సైతం మొన్నటి వరకు అభ్యర్థుల విషయంలో మీమాంసలు ఉన్న విషయం తెలిసిందే.
ap-political-updates-telangana-politics-latest-ap-
కాకపోతే నిన్న  మొదటి విడతలో 32 మంది శాసన సభ అభ్యర్థులు..9 మంది పార్ల మెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావ‌టంతో ఇక‌, ఆల‌స్యం చే య‌కుండా అభ్య‌ర్దుల ఖ‌రారు పై ప‌వ‌న్ దృష్టి సారించారు.  తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, అసెంబ్లీకి పోటీపడే అభ్యర్థుల జాబితా దాదాపు పూర్తి చేశారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు అభ్యర్థుల జాబితా వివరాలు. 


అనంతపురం జిల్లా :

రాయదుర్గం: కాపు రామచంద్రారెడ్డి
ఉరవకొండ: వై విశ్వేశ్వరరెడ్డి
గుంతకల్: వై వెంకటరామిరెడ్డి
తాడిపత్రి: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సింగనమల: జొన్నలగడ్డ పద్మావతి
అనంతపూర్ అర్బన్: అనంత వెంకటరామిరెడ్డి లేదా గుర్నాథరెడ్డి
కళ్యాణదుర్గం: కేవీ శ్రీచరణ్
రాప్తాడు: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
మడకశిర: ఎం తిప్పేస్వామి
హిందూపూర్: నవీన్ నిశ్చల్
పెనుగొండ: ఎం శంకర్ నారాయణ
పుట్టపర్తి: డీ శ్రీధర్ రెడ్డి
ధర్మవరం: కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
కదిరి: డాక్టర్ వీపీ సిద్ధారెడ్డి


వైఎస్ఆర్ కడప జిల్లా:

బద్వేల్: డాక్టర్ జీ వెంకటసుబ్బయ్య
రాజంపేట: మేడా మల్లికార్జునరెడ్డి
కడప: షేక్ అజ్మత్ బాషా
కోడూరు: కొరముట్ల శ్రీనివాసులు
రాయచోటి: గండికోట శ్రీకాంతరెడ్డి
పులివెందుల: వైఎస్ జగన్
కమలాపురం: పీ రవీంద్రనాథ్ రెడ్డి
జమ్మలమడుగు: డాక్టర్ సుధీర్ రెడ్డి
ప్రొద్దుటూరు: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
మైదుకూరు: ఎస్ రఘురామిరెడ్డి


కర్నూలు జిల్లా :

ఆళ్లగడ్డ: గంగుల బ్రిజేందర్ రెడ్డి లేక ఇరిగెల రాంపుల్లారెడ్డి
శ్రీశైలం: శిల్పా చక్రపాణిరెడ్డి
నందికొట్కూరు: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
కర్నూలు: ఎండీ అబ్దుల్ హఫీజ్ ఖాన్
పాణ్యం: కాటసాని రామ్ భూపాలరెడ్డి
నంద్యాల: శిల్పా మోహన్ రెడ్డి
బనగానపల్లి: కాటసాని రామిరెడ్డి
డోన్: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
పత్తికొండ: కే శ్రీదేవి
కోడుమూరు: పరిగెల మురళీకృష్ణ
ఎమ్మిగనూరు: కే చెన్నకేశవరెడ్డి
మంత్రాలయం: వై బాలనాగిరెడ్డి

ఆదోని: వై సాయిప్రసాదరెడ్డి
ఆలూరు: పీ జయరామ్


గుంటూరు జిల్లా :

పెదకూరపాడు: నంబూరి శంకరరావు
తాడికొండ: హెని క్రిస్టినా
మంగళగిరి: ఆళ్ళ రామకృష్ణారెడ్డి
పొన్నూరు: రావి వెంకటరమణ
వేమూరు: డాక్టర్ మెరుగు నాగార్జున
రేపల్లె: మోపిదేవి వెంకటరమణ
తెనాలి: అన్నాబత్తుని శివకుమార్
బాపట్ల: కోన రఘుపతి
పత్తిపాడు: మేకతోటి సుచరిత
గుంటూరు వెస్ట్ :లేళ్ల అప్పిరెడ్డి లేదా మరొకరు
గుంటూరు ఈస్ట్: షేక్ మొహమ్మద్ ముస్తఫా
చిలకలూరిపేట: విడదల రజని
నర్సరావుపేట: డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
సత్తెనపల్లి: అంబటి రాంబాబు
వినుకొండ: బొల్లా బ్రహ్మ నాయుడు
గురజాల: కాసు మహేష్ రెడ్డి
మాచర్ల: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
 

ప్రకాశం జిల్లా :

యర్రగొండపాలెం: డాక్టర్ ఆదిమూలపు సురేష్
దర్శి: బాదం మాధవరెడ్డి లేదా మరొకరు
పర్చూరు: దగ్గుబాటి హితేష్ చెంచురామ్
అద్దంకి: బాచిన చెంచు గరటయ్య
చీరాల: ఆమంచి కృష్ణమోహన్
సంతనూతలపాడు: టీజేఆర్ సుధాకరబాబు
ఒంగోలు: బాలినేని శ్రీనివాసరెడ్డి
కందుకూరు: మాగుంట మహీధర్ రెడ్డి
కొండెపి: మాదాసి వెంకయ్య
మార్కాపురం: జె.వెంకట రెడ్డి
గిద్దలూరు: అయిలూరి వెంకటేశ్వరరెడ్డి
కనిగిరి: బుర్రా మధుసూధనరావు


నెల్లూరు జిల్లా :

కావలి: ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి
ఆత్మకూరు: మేకపాటి గౌతమ్ రెడ్డి లేదా ఆనం రామ్ నారాయణరెడ్డి
కోవూరు: నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నెల్లూరు సిటీ: డాక్టర్ పీ అనిల్ కుమార్
నెల్లూరు రూరల్: కోటంరెడ్డి శ్రీధరరెడ్డి
సర్వేపల్లి: కాకాని గోవర్ధనరెడ్డి
గూడూరు: మేరిగ మురళీధర్ లేదా పనబాక లక్ష్మి
వెంకటగిరి: నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
ఉదయగిరి: మేకపాటి చంద్రశేఖరరెడ్డి


చిత్తూరు జిల్లా :

తంబళ్లపల్లి: పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
పీలేరు: సీహెచ్ రామచంద్రారెడ్డి
మదనపల్లి: దేశాయి తిప్పారెడ్డి
పుంగనూరు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చంద్రగిరి: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తిరుపతి: భూమన కరుణాకర్ రెడ్డి
శ్రీకాళహస్తి: బయ్యపు మధుసూదనరెడ్డి
సత్యవేడు: కే అదిమూలం
నగరి: ఆర్కే రోజా
గంగాధర నెల్లూరు: కే నారాయణస్వామి
చిత్తూరు: జంగాలపల్లి శ్రీనివాసులు లేదా సీకే బాబు
పూతలపట్టు: ఎం సునీల్ కుమార్
పలమనేరు: ఎన్ వెంకట గౌడ
కుప్పం: కే చంద్రమౌళి

ap-political-updates-telangana-politics-latest-ap-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాంగ్రెస్ కి మరో షాక్!
కార్తికేయ ‘హిప్పీ’టీజర్ రిలీజ్!
పవన్‌ ఏమన్నా పద్దతా ఇదీ ?
చంద్రబాబు శవరాజకీయాలు మానుకోవాలి : వైఎస్ సునీత
రాజ్ తరుణ్ సరసన మేఘా ఆకాశ్ !
నర్సాపురం నుంచి మెగాబ్రర్!
గుడివాడను రాజన్న మయం చేసేసిన కొడాలి నాని : చంద్రబాబు కలలు కల్లలేనా ?
‘చిత్రలహరి’నుండి లిరికల్ సాంగ్ విడుదల!
కారు డ్రైవర్ కోసం..ఆలియాభట్ ఏంచేసిందో తెలుసా!
టీడీపీకి షాక్‌...వర్మ పంతం నెగ్గించుకున్నాడే!
మంచి మనసు చాటుకున్న మంచు మనోజ్!
శివ పూజ విశేషం.. ఒక ప్రాచీన పుస్తకంలో..!
‘పీఎమ్ నరేంద్ర మోదీ’ ముందుగానే వచ్చేస్తున్నారు!
బ్రాహ్మణ పక్షపాతి వైఎస్ జగన్!
ప్రముఖ నటుడు కన్నమూత!
జనసేన తరిమేసిన గేదెకి వైసీపీ గడ్డి పెడుతుందా?
అప్పుడే నటనకు గుడ్ బాయ్ చెబుతా : అమీర్ ఖాన్
నిజామాబాద్ ఎంపి కవిత స్థానానికి వెయ్యిమంది నామినేషన్లు?
అసదుద్దీన్ ఓవైసీ మళ్లీ తన మార్క్ చూపించాడుగా?
ఫోటో ఫీచర్ : కోడి కత్తి చౌదరి గారూ-బాబోరూ!
అందమైన ప్రదేశాల్లో శరవేగంగా ‘అసలేం జరిగింది’
తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన నోటిఫికేషన్...ఇక నామినేషన్లు షురూ!
జగన్ మాట ఇచ్చాడు..నెరవేర్చాడు!
వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి!
సెట్స్ పైకి వెళ్లనున్న ‘సైలెన్స్’!
రకూల్ పరిస్థితి ఏంటీ ఇలా..!
రవితేజ కొత్త అవతారం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.