Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 8:00 pm IST

Menu &Sections

Search

జగన్ ఇంటి వద్ద.. వైకాపా ఎమ్మెల్యేకు అవమానం..?

జగన్ ఇంటి వద్ద.. వైకాపా ఎమ్మెల్యేకు అవమానం..?
జగన్ ఇంటి వద్ద.. వైకాపా ఎమ్మెల్యేకు అవమానం..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లోని జగన్ నివాసం ఫుల్ బిజీగా ఉంటోంది. చేరికలతో హడావిడిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేకు కూడా తన ఇంట్లోకి వచ్చేందుకు అవకాశం ఇవ్వలేదని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. 

puthalapattu-mla-sunil-kumar-ycp-mla-tdp-ysrcp-ele


పూతలపట్టు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా సునీల్ కొనసాగుతున్నారు.  ఈసారి ఆయనకు సీటు దక్కకపోవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సునీల్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం జగన్ నివాసమైన లోటస్‌ పాండ్‌కు వెళ్లారు.
puthalapattu-mla-sunil-kumar-ycp-mla-tdp-ysrcp-ele



 దాదాపు నాలుగు గంటలపాటు జగన్ నివాసం వద్దే ఉన్నా ఆయనను లోపలికి అనుమతించలేదు పైగా.. అదే సమయంలో వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ నివాసం వద్దకు వచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సునీల్ ఎదురుపడినప్పటికీ రామచంద్రారెడ్డి ఏమాత్రం పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయినట్టు తెలిసింది.

puthalapattu-mla-sunil-kumar-ycp-mla-tdp-ysrcp-ele

తనకు రాజకీయ భిక్ష పెట్టిన రామచంద్రారెడ్డి కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతో సునీల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సెల్ఫీ వీడియో లో మాట్లాడుతూ తను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్నప్ప టికి ప్రతిపక్షం కావటం తో తన ప్రజలకి ఏమి చేయలేకపోయామని కన్నీరు పెట్టుకున్నారు. ఇక తనకి టికెట్ వస్తుందో రాదో అన్న సందేహం వ్యక్తం చేశారు.



puthalapattu-mla-sunil-kumar-ycp-mla-tdp-ysrcp-ele
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హిందూపూర్ వైసీపీ అభ్యర్థిని.. టీడీపీ హీరోగా మార్చేసిందిగా..?
నాగ చైతన్య ముద్దుపై సమంత హాట్ కామెంట్..?
తండ్రిపైనే పోటీ చేస్తున్న కిషోర్‌ కూతురు..! ఆమె డిటైల్స్ తెలిస్తే...?
బాబు ఎంత చించుకుంటున్నా.. ఆ ఫీలింగ్ రావడం లేదుగా..?
జనసేనలో నాగబాబు చేరిక.. బలమా..? బలహీనమా..?
తెలుగుదేశంలో కలకలం రేపుతున్న సర్వే !?
అతనంటే పడి చచ్చిపోయేదాన్ని..!
వచ్చింది 143 ఓట్లు..? ఆయనకు టీడీపీ  టిక్కెట్ ఇస్తానంటోంది..?
సారీ చెప్పిన విజయ్‌ దేవరకొండ..?
టీడీపీ లీడర్ల టాప్ 9 ఫన్నీ మిస్టేక్స్‌..? వీళ్లేం నాయకులు బాబోయ్..?
నందిగాం సురేష్: జగన్‌ వై.ఎస్. సైన్యం మొదలైనట్లేనా..?
ఇదీ జగనంటే: జగన్‌ను ఎదిరించినోళ్లకి కూడా వైసీపీనే దిక్కయ్యిందా..?
రాప్తాడులో పరిటాల శ్రీరామ్‌ గెలుస్తాడా.. సర్వే ఏం చెబుతోంది..?
చంద్రబాబు తన జీవితంలో చేసిన 5 పెద్ద పొరపాట్లు ఇవే..?
టీడీపీకి ఓటేస్తే కమ్మ రాజ్యానికి వేసినట్టేనా..?
# RRRకు ఫ్యాన్స్ పెడుతున్న పేర్లు చూడండి..
బాబు కియా షాక్..!  ఎన్నికల ముందు ప్లాంట్ మూసివేత..?
నటనకు గుడ్ బై చెప్పనున్న సమంత..?
బాబుకు చుక్కలు చూపిస్తున్న ఎమ్మెల్యేలు..? ఇండిపెండెంట్లుగా పోటీ..?
పేరున్న హీరోయినే.. రూ.5 లక్షలు హోటల్ బిల్లు కట్టకుండా జంప్ ..?
బైరెడ్డి ఎక్కడ..?
అతడి బిగి కౌగిట్లో నిత్యామీనన్.. క్లారిటీ ఇచ్చిన నటి.?
పెళ్లయిన రెండో రాత్రే గొడవ.. స్వాతి నాయుడి మొగుడి కష్టాలు..?
సినీ గ్లామర్ కేరాఫ్‌ వైసీపీ..!
టైమ్స్ నౌ- వీఎంఆర్ సర్వే.. జగన్ హవా మామూలుగా లేదుగా..?
కేటీఆర్‌కు సీన్ అర్థమైంది.. జగన్ కోసం మాట మార్చేశారు ?
జగనన్నా..! సీఎం కుర్చీ నువ్వే ఎక్కుదువు గాని.. కాస్త ఆగన్నా..?
ఆయన తమన్నాతో.. తప్పుగా ప్రవర్తించలేదంట..!? బలవంతం చేయలేదట..!
కొత్త పార్టీ పెడతానంటున్న కేసీఆర్..?
జగన్‌ కు అధికారం అందించే.. 5 ప్రధాన అంశాలు ఇవే..?
100 నియోజక వర్గాల సర్వే : జనసేన జాతకమిదిగో...?
దూకుడు పెంచిన చంద్రబాబు..?
రాఘవేంద్రరావు బి.ఎ. సెంటిమెంట్ వెనుక అసలు కథ ఇదీ...?
తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో..?
ఫుల్ లెంగ్త్‌ విలన్‌గా నాని..?
మోడీకి ఉర్దూపై ప్రేమ పుట్టుకొచ్చింది.. అందుకేనా..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..