తెలుగుదేశం పార్టీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. గురువారం రోజంతా కసరత్తు చేసిన చంద్రబాబు అర్థరాత్రి జాబితా విడుదల చేశారు. తొలిజాబితాలో 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 49 స్థానాలు పెండింగ్‌లో పెట్టారు. 



ప్రకాశం, నెల్లూరు జిల్లాల టీడీపీ ఫస్ట్ లిస్ట్ ఇదే..!   

ప్రకాశం  జిల్లా.. 

ప్రకాశం జిల్లాలో మొత్తం 1౨ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 10 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. 

యర్రగొండపాలెం: బూదాల అజితరావు
ఒంగోలు: దామచర్ల జనార్దన్‌
గిద్దలూరు: ముత్తుముల అశోక్‌రెడ్డి
అద్దంకి: గొట్టిపాటి రవికుమార్‌
పర్చూరు: ఏలూరి సాంబశివరావు
సంతనూతలపాడు: బి.విజయ్‌కుమార్‌
కొండెపి: బాల వీరాంజనేయస్వామి
మార్కాపురం: కందుల నారాయణరెడ్డి
కందుకూరు: పోతుల రామారావు
చీరాల: కరణం బలరాం

nellore district political report కోసం చిత్ర ఫలితం

నెల్లూరు జిల్లా:

నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో  6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. 

నెల్లూరు నగరం: పి.నారాయణ
నెల్లూరు గ్రామీణం: ఆదాల ప్రభాకర్‌రెడ్డి
సర్వేపల్లి: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
కోవూరు: పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
ఆత్మకూరు: బొల్లినేని కృష్ణయ్య
గూడూరు: పాశం సునీల్‌



మరింత సమాచారం తెలుసుకోండి: