Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 7:05 pm IST

Menu &Sections

Search

జ‌గ‌న్ పులివెందుల‌కు షిఫ్ట్ సోష‌ల్ మీడియా ప్రభావమా?

జ‌గ‌న్ పులివెందుల‌కు షిఫ్ట్ సోష‌ల్ మీడియా  ప్రభావమా?
జ‌గ‌న్ పులివెందుల‌కు షిఫ్ట్ సోష‌ల్ మీడియా ప్రభావమా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జనాభిప్రాయం జగన్ ను మార్చిందా! రాజకీయంలో అనుమానానికి తావివ్వవద్దనే ఉద్దేశంతో పారదర్శకత కోసమో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న‌పై వ‌చ్చే విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌ల విష‌యంలో ఆయ‌న అప్ర‌మ‌త్తంగా ఉంటున్నారు. ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా సోష‌ల్ మీడియా ఓట‌ర్ల మీద ప్ర‌భావితం చేస్తున్న నేప‌థ్యంలో త‌న‌పై జ‌రిగే “నెగిటివ్ ఎమోష‌న‌ల్” ప్ర‌చారానికి చెక్ చెప్పాల‌న్న‌ట్లుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నట్లుగా తెలుస్తుంది.

ap-news-telangana-news-lotus-pond-to-pulivendula-y

ఏపీ విప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తూ హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ లో కూర్చొని టికెట్ల‌ను డిసైడ్ చేస్తారా? 

అభ్య‌ర్థుల జాబితాను హైద‌రాబాద్ లో కూర్చునే సిద్ధం చేయాలా? 

రేపు అధికారం వ‌చ్చినా హైద‌రాబాద్‌లో కూర్చునే సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తారా?

 ap-news-telangana-news-lotus-pond-to-pulivendula-y

అంటూ వ్యతిరేఖులనుండి ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పేందుకు వీలుగా జ‌గ‌న్ తాజాగా త‌న టూర్ ప్లాన్ ను మార్చుకున్న‌ట్లు చెబుతున్నారు. అభ్య‌ర్థుల ఎంపిక‌తో పాటు నేత‌ల‌ని క‌ల‌వ‌టం వారిని బుజ్జ‌గించ‌టం టికెట్ల హామీలు ఇవ్వ‌టం లాంటి ప‌రిణామాలు హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ వేదిక‌గా సాగుతున్నాయి. దీనిపై జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్థులు వెలెత్తి చూపిస్తూ త‌ప్ప ప‌డుతున్నారు.


ఏపీలో జ‌రిగే ఎన్నిక‌ల అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తు వేరే రాష్ట్ర రాజ‌ధానిలో కూర్చొని చేస్తారా? అంటూ సాగుతున్న ప్ర‌చారంతో జ‌గ‌న్ పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. దీనికి సూటిగా స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్న ప‌రిస్థితి. దీంతో ప్ర‌త్య‌ర్థుల‌కు ఎక్కువ అవ‌కాశం ఇవ్వ‌టం మంచిది కాద‌న్న సూచ‌న‌తో జ‌గ‌న్ లోట‌స్ పాండ్ నుంచి పులివెందుల‌కు నేటి నుండి వెళ్లిపోనున్నట్లుగా చెబుతున్నారు.


ap-news-telangana-news-lotus-pond-to-pulivendula-y

అభ్య‌ర్థుల జాబితా వెల్ల‌డి ఇడుపులపాయ నుంచి చేయాల్సిన నేప‌థ్యంలో హైద‌రాబాద్ ను విడిచి పులివెందుల‌కు ప్ర‌యాణం కావ‌టానికి కార‌ణం త‌న ప్ర‌త్య‌ర్థులు చేస్తున్న నెగిటివ్ ప్ర‌చారంగా చెబుతున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాన్ ను చూస్తే, ఆయ‌న రాజ‌కీయం చేసేది ఏపీలో ఉండేది హైద‌రాబాద్‌లో అన్న విమ‌ర్శ బ‌లంగా వినిపించేది. ఈ విష‌యాన్ని గుర్తించిన ప‌వ‌న్ గ‌డిచిన ఏడాదిగా ఎక్కువ‌గా ఏపీలోనే ఉంటున్న ప‌రిస్థితి. త‌న నివాసాన్ని అమ‌రావ‌తి వ‌ద్ద ఏర్పాటు చేసుకోవ‌టం తెలిసిందే.


నాడు ప‌వ‌న్ కు ఎదురైన విమ‌ర్శ‌లే, నేడు జ‌గ‌న్ విష‌యంలోనూ చోటు చేసుకోవ‌టంతో అలెర్ట్ అయిన వైసిపి   నేత‌లు అధినేత‌ను అర్జెంట్ గా పులివెందుల‌కు వెళ్లాల‌న్న మాట చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ కార‌ణంతోనే జ‌గ‌న్ హైద‌రాబాద్ నుంచి పులివెందుల‌కు వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. సరిగ్గా పరిశీలిస్తే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో నివాసంగా ఉండటం తప్పేమి కాదు. ఇప్పుడు పవన్ జగన్ లకు ఏపి రాజధాని ప్రాంతంలో స్వంత గృహాలు ఉన్నాయి.

ap-news-telangana-news-lotus-pond-to-pulivendula-y

అయితే అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి లో పడ్డట్టు - చంద్రబాబుకు అమరావతిలో ఒక అక్రమనిర్మాణంగా ఉన్న అద్దె ఇంట్లో  ఉంటున్నారు. సర్వసంపదలు గృహ సముదాయాలు అంతా హైదరాబాద్ లోనే కలిగి ఉన్న,  ఆయన, ఆయన కుటుంబ సభ్యులు అందరిని వేలెత్తి చూపుతారు. అయినా ఈ మాటతో ఉమ్మడి రాజధానిపై ఏపి ప్రజల సర్వహక్కులూ పోగొట్టేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

ap-news-telangana-news-lotus-pond-to-pulivendula-y 

ap-news-telangana-news-lotus-pond-to-pulivendula-y
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్: చంద్రబాబును ఏవరూ ఓడించ లేరు - ఆ ఒక్కటి తప్ప
షాకింగ్ న్యూస్: డికే అరుణ బిజేపిలోకి! కాంగ్రెస్ బుట్ట తెలంగాణా దులిపేస్తుందా!
వివేకా హత్యకు ముందు కుక్క హత్య - అజ్ఞాతవ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్! నిందితులు దొరికినట్లే?
షాకింగ్: పికె సున్నితంగా కొట్తిన దెబ్బ చంద్రబాబు నవనాడులపై తగిలినట్లే? నోటి దూలకు..?
శృంగార దీవిలో ఆంభోది మద్యలో శృంగార రసకేళీ విలాసం
ప్రియాంక గాంధీ వాధ్రా హనుమాన్ ఆలయంలో పూజలు..గంగలో పడవ ప్రయాణం ఎన్నికల జిమ్మిక్స్
మరో ప్రఖ్యాత చానల్ టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే: ఏపిలో వైసిపి ప్రభంజనం
లోకెష్ కోసం మంగళగిరిలో బలహీన అభ్యర్ధిని నిలిపితే పవన్ కళ్యాన్ చరిత్ర హీనుడుగా మిగలటం గ్యారంటీ
"మేం కాదు చంద్రబాబే మా కింద పనిచేశారు-మేమే సీనియర్లం" వదరు బోతుకు సరైన సమాధానం సంచలనం
పాక్ అణ్వా యుధ కర్మాగారంలో ఏం జరుగుతుంది? అంతా అనుమానాస్పదమే!
రాజకీయాల్లో సామాన్యుడు ప్రజలకు మనోహరుడు పారికర్ కన్నుమూశారు
ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత - భారత యుద్దవిమానాల మోహరింపు-మాయమైన పాక్ నౌకాదళం
సర్జికల్ స్ట్రైక్స్-2 తరవాత భారత్-పాక్ మద్య అణుయుద్ధం దాడిని అడ్డుకొన్న అమెరికా!
జనసేన లో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ
“మీ భవిష్యత్తు నా బాధ్యత” అనే బాబు మాటలో విశ్వాసం ఏంత? ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారుల అభిప్రాయం
చైనా ముందు భారత్‌ ను కించపరుస్తున్న కాంగ్రెస్ మిత్రపక్షాలు: సినీనటుడు మాధవన్
ఎవడు పడితే వాడు రావడానికి ఇది పశువుల దొడ్డా! కాదు - కాదు: కేసీఆర్ అడ్డా!!
జ‌గ‌న్ పులివెందుల‌కు షిఫ్ట్ సోష‌ల్ మీడియా  ప్రభావమా?
సుధాకర రెడ్డి తో "క్విడ్ ప్రో కో"! చివరి ఘడియ లో వివేకా లేఖ! అనుమానాలకు అంతముందా?
అటు మమతకు ఇటు సోనియాకు ధారుణమైన దెబ్బ కొట్టిన బిజేపి
ఇద్దరు లెజెండ్స్ కథల తో “ఆర్ ఆర్ ఆర్” పై హోప్స్ తారస్థాయికి!
"వివేకా హత్యపై తక్షణమే సిబీఐ చేత విచారణ జరిపించాలి" వై ఎస్ జగన్మోహనరెడ్డి
వైఎస్ జగన్ తాత, తండ్రి, బాబాయిల హత్య సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబే! విజయసాయిరెడ్డి
About the author