ఇరాక్ లో కుర్ద్ నూతన సంవత్సర వేడుకల్లో తీరని విషాదం చోటుచేసుకుంది. ఉత్తర భాగంలోని మోసుల్ వద్ద టైగ్రిస్ నదిలో ఓ ఫెర్రీ మునిగిపోవడంతో 71 మంది మృత్యువాత పడ్డారు. కుర్ద్ ప్రజలు తమ సంస్కృతిని అనుసరించి కొత్త సంవత్సరం 'నౌరుజ్' వేడుకలు జరుపుకుంటూ ఫెర్రీపైకి ఎక్కుతారు. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా ఫెర్రీపైకి ఎక్కారు. అయితే పరిమితికి మించి ఎక్కడంతో దారుణం జరిగిపోయింది. 

Image result for iraq-ferry-sinking

చూస్తుండగానే వాళ్లు నీళ్లలో మునిగిపోయారు. సమీపంలో బోట్లు ఎక్కువగా లేకపోవడంతో ప్రజలను కాపాడటం కష్టమైపోయింది. అందుబాటులో ఉన్న బోట్లతోనే కొందరిని కాపాడే లోగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. సమీపంలో బోట్లు ఎక్కువగా లేకపోవడంతో ప్రజలను కాపాడడం కష్టమైపోయింది.

Image result for iraq-ferry-sinking

అందుబాటులో ఉన్న బోట్లతోనే కొందరిని కాపాడే లోగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.ఇరాక్ ప్రధాని అబ్దుల్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: