దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎన్టీఆర్ తనయగానే కాకుండా మంచి వ్యక్తత్వాన్ని చాటుకుంటూ ఒక స్థానాన్ని ప్రజల మనసుల్లో ఏర్పాటు చేసుకున్న రాజకీయ నాయకురాలు. వైజాగ్ లోక్ సభ పరిధి నుండి బిజెపి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ చిన్నమ్మ గురించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  


ప్రచారానికి బయలు దేరిన పురంధరేశ్వరిని ఎవరు పట్టించుకోవడం లేదని, అస్సలు వైజాగ్ జనలెవరూ కనీస ఆసక్తి కూడా పురంధరేశ్వరి అభ్యర్థిత్వంపై చూపడం లేదని ఈ వీడియో సారాంశం.  ఎన్టీఆర్ ముద్దు బిడ్డ, కేంద్ర మాజీ మంత్రి గగ్గుబాటి ఇంటి కోడలికి ఇది అంత అవమానమే అంటున్నారు తేదేపా కార్యకర్తలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: