ఎన్నికలలో ఓట్లు వివిధ రకాలు..పార్టీ అనుకూల ఓటు, వ్యతిరేక పార్టీ మీద కోపంతో వేసే ఓట్లు, తటస్థ ఓట్లు.  వ్యతిరేక పార్టీ అనుకూల ఓట్లు. అనకూల, వ్యతిరేక ఓట్లు ఎన్నికలతో సంబంధం లేకుండానే ఎప్పుడో పార్టీలకు ఖరారయి ఉంటాయి. 95 % ఆ పార్టీలకే వస్తాయి. 


అయితే తటస్థ ఓటర్లు మాత్రం ఎన్నికల సమయంలో మాత్రమే తమ ఓటు ఎవరికి వేయాలనే నిర్ణయానికికొస్తారు.  అంటే ఎన్నికల పోలింగ్ కి ఒక ట్రెండు వారాల ముందున్నమాట.  ఇలాంటి తలస్థ ఓటర్లే ఒక పార్టీని గెలిపించాలన్నా-ఓడంచాలన్నా.  అందుకే తటస్థ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి రాజకీయ పార్టీలు శాయశక్తులూ దారపోస్తుంటారు..ఇదే సమయంలో కుట్రలు, కుతంత్రాలు కూడా పన్నుతుంటారు. 


ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జరుగుతున్న కుట్ర-కుచిత్రాలను చూసి మెజారిటీ సంఖ్యలో ఉన్న తటస్థ ఓటర్లు తమ ఓటును వైఎస్సాఆర్ పార్టీకి వేయ్యాలని నిర్ణయించుకుంటున్నారు.  ఏమి? నమ్మబుద్ది కావడం లేదా?  ఈ క్రింద ఉన్న 38 నియోజక వర్గాల్లో ఒకే పేరు ఒకేలా ఉండే గుర్తుతో క్యాండిడెట్లను నిలబెట్టి వైసీనీని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్న పెద్దల సంగతి ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు.  ఆ పార్టీలకు ‘కసిగా తమ ఓటుతో’ బుద్ది చెప్పడానికి తయారుగా ఉన్నారు. నాయకులారా... అందరూ వరన్నమే తింటున్నారు. 

ఆ నియోజక వర్గాలు ఇవే : 



మరింత సమాచారం తెలుసుకోండి: