ఎన్నికలకు సినిమా హంగులద్దడం ఎన్టీఆర్ గారే మొదలు పెట్టడం వలన..తేదేపా ఎన్నికల ప్రచార సరంజామా ఎప్పుడూ మిగిలిన వారికంటే బ్రహ్మండంగా ఉంటుంది.  ప్రచార వాణిజ్య ప్రకటనల్లో, టివి యాడ్స్, ప్రచార పాటలలో తేదేపా ఎప్పుడు మిగిలిన పార్టీల కంటే మైళ్లు ముందుంటుంది.


అయితే మొట్టమొదటి సారి...ఆవిర్భావణ తరువాత దాదాపు నలభై ఏళ్లకు తేదేపా ప్రచార పాటలకంటే ఇంకొక రాజకీయ పార్టీ ప్రచార పాట ముందంజలో.. జనాల పెదాల మీద ఉంటూ సోషల్ నెట్ వర్క్ లో మారు మోగుతుంది. 


అదే వైఎస్ఆర్ పార్టీ ప్రధాన ప్రచార పాట ‘ రావాలి జగన్ - కావాలి జగన్’..మిగిలిన అన్ని పార్టీల పాటల కన్నా యూట్యూబ్ లో ముందుంది.  డబ్బులిచ్చి  ప్రచారం చేసే బుల్లితెర ప్రకటనలో తేదేపా ముందుంటే..జన బాహుళ్యంలో స్వచ్ఛందంగా ఉండే సోషల్ మీడియాలో వైసీపీ ముందుండటమే చెప్తుంది..ఇది జనాల పార్టీ అని..గెలుపు పార్టీ అని జగన్ సీఎం అని అంటుననారు..వైసీపీ నాయకులు, కార్యకర్తలు.


మరింత సమాచారం తెలుసుకోండి: