Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 9:58 am IST

Menu &Sections

Search

చంద్రబాబు 21 దొంగలు?

చంద్రబాబు 21 దొంగలు?
చంద్రబాబు 21 దొంగలు?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ప్రజలు మాత్రం ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా, వైఎస్‌ జగన్‌ మీద ఉన్న కేసులు ఎలా పెట్టారో? ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. అక్రమ కేసులను వైఎస్‌ జగన్‌ ధైర్యంగా ఎదుర్కొంటుంటే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం తనపై ఉన్న ప్రతిఒక్క కేసు విచారణలు నిలుపుదల తెచ్చుకుని బతుకుతున్నారని మండిపడ్డారు.

ap-news-telangana-news-chandrababu-21-thieves-vasi

"ఓటుకు నోటు కేసు"లో నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికారు. స్టీఫెన్‌సన్‌ తో ఫోన్‌లో మాట్లాడింది తానుకాదని ఒక్కసారైనా బయటికి వచ్చిచెప్పారా! కేసు అనగానే స్టే తెచ్చుకునే వ్యక్తి చంద్రబాబు. ఆయనను స్టేల బాబు అని పిలిస్తేనే బాగుంటుంది" అని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో చంద్రబాబు టెలికాన్ఫరెన్సులు పెట్టి మరీ టీడీపీ నేతలకు వైఎస్‌ జగన్‌ను తిట్టాలి అని చెబుతున్నారే తప్ప, తానేం అభివృద్ధి చేశారో ప్రజలకు మాత్రం చెప్పట్లేదని విమర్శించారు.


చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ₹ 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. "కేసుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఆయన దొంగలకే పెద్ద దొంగ. ఇక టీడీపీ అభ్యర్థులు 21మందిపై కేసులు ఉన్నాయి.

ap-news-telangana-news-chandrababu-21-thieves-vasi 

*మీ బినామీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఎలా సంపాదించారో?

*ఎన్ని కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారో చంద్రబాబు కు తెలియదా?

*రాయపాటి, గంటా అక్రమంగా ఎంత సంపాదించారు? ఎన్ని భూములు కబ్జా చేశారు?

*బోండా ఉమా ఒక ఐపీఎస్ అధికారి చొక్కా పట్టుకోలేదా?

*బడేటి బుజ్జి ఎన్ని భూములను తిన్నారు?

*యరపతినేని మైనింగ్ మాఫియాను ఎలా ప్రోత్సహిస్తున్నారు?

*చింతమనేని అరాచకాల సంఖ్య ఎంత? 

 ap-news-telangana-news-chandrababu-21-thieves-vasi

 అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఇలా వందల మంది దొంగలకు నాయకుడు చంద్రబాబు, ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్ ను ఎదుర్కోలేక ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తు బ్రతికేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు కేసులు ఎదుర్కొంటున్న 21మంది టీడీపీ అభ్యర్థుల పేర్లు ఆమె వెల్లడించారు.

ap-news-telangana-news-chandrababu-21-thieves-vasi

చింతమనేని ప్రభాకర్‌ , గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కోడెల శివప్రసాదరావు, కాలువ శ్రీనివాసులు, బోండా ఉమా, పల్లె రఘునాథరెడ్డి, అచ్చెం నాయుడు, కోన రవికుమార్‌, సబ్బం హరి, నక్కా ఆనందబాబు, కరణం బలరాం, సతీశ్‌ కుమారరెడ్డి, రామసుబ్బారెడ్డి, జితేందర్‌ గౌడ్‌, నందమూరి బాలకృష్ణ, బీకే పార్థ సారథి,వెంకట శివకుమార రాజు, మాగంటి వెంకటేశ్వరరావు, నిమ్మల కిష్టప్ప, యరపతినేని శ్రీనివసరావు తదితరులపై కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

ap-news-telangana-news-chandrababu-21-thieves-vasi

"ఎన్నికల ముందు పసుపు కుంకుమ‌ పేరుతో తాయిలాలు ఇస్తున్నారు. పసుపు కుంకుమ ఇచ్చి మహిళల మంగళ సూత్రం మీద ఓటు వేయాలని ఒట్టు వేయించుకుంటు న్నారు. అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి ఏదీ ఇవ్వకుండా మోసం చేస్తారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబుకు ఇలా నేఱ మనస్తత్వం ఉండటం రాష్ట్రానికి తీరని తీవ్ర నష్టం అని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.

ap-news-telangana-news-chandrababu-21-thieves-vasi

ap-news-telangana-news-chandrababu-21-thieves-vasi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్: గురివింద తన కింద నలుపెరగదట! తెలుగుదేశం అధినేత అంతే!
మణిరత్నం హిస్టారిక్ డ్రీం-ప్రొజెక్ట్-నయన్ ప్లేసులో స్వీటీ అనుష్క!
చంద్రబాబు అధికారంపోతే బ్రతకలేరా! మరైతే ఈ రాజ్యాంగ వ్యతిరేఖ పనులేమిటి?
టిడిపి గుండాగిరికి హైకోర్ట్ నోటీసులు: అధికారాంతమందు చూడవలె!
సిఎం - సిఎస్ మద్య సాండ్-విచ్ అయిపోతున్న అధికారులు! పని సంస్కృతి వారికి తెలియదా?
రధి ప్రియాంక - సారధి చంద్రబాబు - అప్పుడు నరేంద్ర మోదీకి కనిపించేది నక్షత్రాలే!
వారణాసి నుండి ప్రియాంక గాంధి, నరేంద్ర మోడీతో పోటీ పడితే.....!?
అనుక్షణం ఘర్షణ పడే చంద్రబాబులో ఏదో మానసిక సంఘర్షణ  ఉన్నట్లే!
తెలుగు ప్రజల వ్యక్తిగత డేటా ఐటీగ్రిడ్ చేతి గాలిలో దీపం చేశారు: ఈఏఎస్‌ శర్మ
మహిళా ఐఏఎస్ ఆఫీసర్ పై చేయి చేసుకున్న ఎక్స్-సిబీఐ జేడి వి వి లక్ష్మినారాయణ!
బాబు ప్రభుత్వంపై  హరిప్రసాద్ ప్రమేయం అధికమట-ఈవీఎం విషయంలో చేసే యాగీ అంతా ఒక డ్రామానే!
శ్రీవారి పాదాలు నర్తించిన రవీంద్ర భారతి రసరమ్య వేదిక
తాత మనవళ్ళు మూట ముల్లే సర్ధుకుంటారా?  దెవె గౌడ ఫామిలీ పాక్
వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కార్యకర్తల పోలింగ్ బూత్స్ ఆక్రమణ: 10 రాష్ట్రాల్లో పోలింగ్ కూల్:
కుమారస్వామి! నువ్వు 100 సార్లు స్నానం చేసినా గేదె లాగే కనిపిస్తావు: గతి తప్పుతున్న విమర్శలు
ఐటీ గ్రిడ్స్‌ కు పబ్లిక్ డేటా అందజేసింది ఎవరు? వారికి గుండెల్లో గుబులే!
సుమలత తరపున ప్రచారం చేసినందుకు "కేజేఫ్ హీరో యశ్" పై  సిఎం ఫైర్
 ఎపిలో రాష్ట్రపతి పాలన?
ఏపిలొ నేమ్-ప్లేట్ పోలిటిక్స్? అసలు నేమ్-ప్లేట్ ఎవరు తయారు చేయిస్తారు?
చంద్రబాబు మిత్రపక్షం డిఎంకె కనిమొళి రాజ్యంలో భీభత్సంగా నగదు! ఎన్నిక జరుగుతుందా?
సుమలతను కర్ణాటకలో అమానవీయంగా అవమానించిన జేడీఎస్
ఈవీఎం-వివిపాట్ రాండం శాంపుల్ లెక్కింపు సరిపోదా! రక్తపరీక్ష అంటే మొత్తం పరీక్ష కాదు కదా! ఈసిఐ
తెలుగు ఆడపడుచు సుమలతకే దెబ్బకొట్టి పరువు ప్రతిష్ట కోల్పోతున్న చంద్రబాబు!
ఈవీఎం సమస్య అనేది ఒక వ్యక్తి మానసికం - చంద్రజాలంతో అది జాతి లేదా జాతీయ సమస్య చేశారు
About the author