Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 18, 2019 | Last Updated 10:00 pm IST

Menu &Sections

Search

రీపోలింగ్‌కు బాబు పట్టు.. టీడీపీ టెన్ష‌న్ వెన‌క ...!

రీపోలింగ్‌కు బాబు పట్టు.. టీడీపీ టెన్ష‌న్ వెన‌క ...!
రీపోలింగ్‌కు బాబు పట్టు.. టీడీపీ టెన్ష‌న్ వెన‌క ...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమై 4 గంటలు అయింది. అయితే, ఈ నాలుగు గంటల్లోనే ఎన్నికల సంఘం చాలా అప్రతిష్టను మూటగట్టుకుంది. చాలా చోట్ల ఈవీఎంలు మొరా యించడం, అసలు ఓటింగ్‌ ప్రక్రియే ప్రారంభం కాకపోవడం వంటి పరిణామాలు తలెత్తాయి. వాస్తవానికి నాలుగు నెలల కిందట పక్కరాష్ట్రం తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి తప్పులే దొర్లాయి. అయితే, వాటి నుంచి పాఠం నేర్చుకోవాల్సిన ఎన్నికల సంఘం మొద్దునిద్రపోయింది. అక్కడి సమస్యలను తనకు అన్వయం చేసుకుని ఏపీలోనూ ఇలాంటి సమస్యలు వస్తే ఏంచేయాలనే విషయంపై దృష్టి పెట్టలేదు. దీంతో సమస్యలు మొదటికి వచ్చాయి. 


ఎప్పటికప్పుడు ప్రజలకు మీరిలా ఓటేయండి... మీరిలా ఓటు హక్కును వినియోగించుకోండి.. ఓటు వేయక పోవడం మహాపాపం.. ఓటరూ మేలుకో.. అంటూ నీతులు వల్లించిన ఎన్నికల సంఘం తీరా తన బాధ్యతలు నిర్వర్తించడంలో మాత్రం చతికిల పడిపోయింది. ఈవీఎంల పనితీరునే అప్రతిష్టపాలు చేయడంతో పాటు ఏకంగా ఈవీఎంలపై నమ్మకం పోయేలా చేసింది. ఈ పరిణామం ప్రజాస్వామ్య వాదులను కలచి వేసేదే. అయితే, ఎక్కడైనా ఎప్పుడైనా సంయమనం అవసరం. కానీ, ఏపీ అధికార పార్టీ నేత, సీఎం చంద్రబాబు మాత్రం ప్రతి విషయాన్నీ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. 


తాజాగా ఎన్నికల ప్రక్రియలతో తలెత్తిన లోటుపాట్లపై ఆయన అప్పుడే గళం ఎత్తారు. దీనిని ఎవరూ తప్పుపట్ట రు. ఎన్నికల సంఘంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. అస‌లు ఈ ఎన్నిక‌ల‌కు మేము అంగీక‌రించ‌మ‌ని ఆయ‌న చెపుతుండ‌డం విడ్డూరంగా ఉంది. కానీ, ఈసీ తప్పులను సాకుగా చూపుతూ.. అధికారంలో ఉన్న చంద్రబాబే ఓ విపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికలను మరోసారి నిర్వహించాలని కోరడాన్ని ప్రతి ఒక్కరూ హేళన చేస్తున్నారు. సీఎం స్థాయిని మరిచి చంద్రబాబు రోడ్డెక్కుతున్నారని, ఏవైనా సమస్యలు వస్తే.. వాటికిపరిష్కారం చూపాలే తప్ప మనసులో ఒకటి పెట్టుకుని.. బయటకు ఒకటి మాట్లాడడం ప్రజలతో ఆడుకోవడం కిందకే వస్తుందని అంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు శైలిపై తీవ్ర వ్యతిరేకత వినిపిస్తోంది. అసలు రీపోలింగ్‌ డిమాండ్‌ వెనుక బాబు భీతి ఏంటనే విషయంపై చర్చ సాగుతోంది. 



ap-election-2019-andhrapradesh-tdp-cm-chandrababu-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
' బిగ్ బాస్ -3 ' లో కంటెస్టెంట్స్‌... ఈ టాప్ సెల‌బ్రిటీల‌తో ర‌చ్చ రచ్చే
మున్సిపాలిటీలన్నీ వైసీపీకే : టీడీపీ పిట్ట‌ల‌దొర‌ కబుర్ల వెన‌క‌...!
జెర్సీ ప్రీ రిలీజ్ బిజినెస్... నాని టార్గెట్ ఇదే
ఆ టీడీపీ సీనియ‌ర్ నేత ఓట‌మిని అంగీక‌రించాడా..
హాట్ టాపిక్‌గా ప‌వ‌న్‌.. భీమ‌వ‌రం బుల్లోడా.. గాజువాక చిన్నోడా..!
టీడీపీ కంచుకోట‌లో వైసీపీకి ప‌ద‌కొండా...  బెట్టింగుల‌పై బెట్టింగులు
బాబు స‌మ‌ర్పించు.. పిట్ట‌ల దొర సీరియ‌ల్‌: ప‌గ‌ల‌బ‌డి న‌వ్వండెహె..!!
ఏపీలో అంద‌రి దృష్టి న‌గ‌రిపైనే... విన్న‌ర్ ఎవ‌రో తేలిపోయింది...
రాప్తాడులో ప‌రిటాల గెలుపుపై స‌స్పెన్స్ వెన‌క‌
ఆ టీడీపీ సీనియర్ రికార్డు మిస్ ... ఈ సారి ఓట‌మేనా...!
జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుంది... పవన్‌ ఇంటర్నల్‌ రిపోర్ట్‌ ఇదే
నాలుగు స్తంభాలాట‌లో చిక్కుకున్న ఏపీ మంత్రి.... గెలుపు క‌ష్ట‌మేనా...!
జ‌గ‌న్‌ను ముంచేసిన మంత్రికి పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ క్లోజ్‌... చిత్తుగా ఓడుతున్నాడు...
ఒక టాలీవుడ్ హీరో.. మూడు పార్టీలు.. సూప‌ర్ మేనేజ్‌మెంట్‌..!
కుప్పంలో చంద్రబాబుకు షాక్‌ తప్పదా.. బెట్టింగుల జోరు..!
రాహుల్‌ గాంధీ ప్రేమలో ఆ హీరోయిన్‌
ఏపీ రాజ‌కీయాల‌పై `ప‌వ‌న్` ముద్ర‌... మార్పు ఎంతంటే...
లోకేష్ ఓట‌మిపై మంగ‌ళ‌గిరిలో పందెం రాయుళ్ల హ‌వా... బెట్టింగ్ స్టైల్ ఇదే
బాబు లెక్క‌.. 150 త‌మ్ముళ్ల అంచ‌నా 250...ఆ లెక్కేంటో తెలుసా..
సోష‌ల్ మీడియా మాయ‌లో మంత్రి ఉమా... అడ్డంగా బుక్క‌య్యాడుగా...!
టీడీపీలో గెలిచినా... ఓడినా వీళ్ల ఫ్యూచర్‌ క్లోజ్‌...!
జ‌న‌సేన ఈ స్థానాల్లోనే ఆ పార్టీని దెబ్బ కొడుతుందా...!
అనంతపురం, తూ.గో, ప.గో అభిమానాన్ని అలుసుగా తీసుకున్నందుకు ప్రజల‌ ప్రతీకారమేనా ఈ ఓటమి..!
శ్రీకాకుళంలో ఎవ‌రికి ఎన్ని.... వైసీపీ లెక్క ఇదే...
కృష్ణా జిల్లా లెక్క‌తేలింది....అంతా టైట్‌ ఫైట్‌: వైసీపీ అంచనా ఇదే
గుంటూరు టీడీపీ, వైసీపీ గెలిచే సీట్లు ఇవే... జ‌గ‌న్ లెక్క ఇదే
తూర్పులో గెలుపు ఎవరిది... ఏ సీటు ఏ పార్టీ గెలుస్తుందంటే... జ‌న‌సేన లెక్క ఇదే
ప్రకాశంలో వైసీపీ వార్ వ‌న్‌సైడ్ .... ఏ సీటు ఎవ‌రికో ప‌క్కా లెక్క ఇదిగో...
విజయనగరం రారాజు జ‌గ‌నే... వైసీపీ ప‌క్కా లెక్క ఇదే..!
ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ: ఈసీపై యుద్ధం వెన‌క ఇంత స్టోరీ ఉందా...
చంద్రబాబుని నిలువునా దెబ్బ‌కొట్టిన‌ పవన్‌... ఎన్ని సీట్లు లాస్ అంటే..
' వైఎస్‌ జగన్‌ అను నేను ' ... మూమెంట్‌ స్టాట్‌..!
పశ్చిమగోదావరిలో ఎవ‌రికి ఎన్ని సీట్లు... వైసీపీ లెక్క ఇదే...!
ఏపీలో పీకే...పీకే...పీకే: ఏ పీకే గెలుస్తాడో....
ప్రజాస్వామ్యాన్ని బతికిస్తోంది పల్లెలే... ఇదిగో తిరుగులేని రుజువు
క‌ర్నూలు గ‌డ్డ జ‌గ‌న్ అడ్డా... వైసీపీ వ‌న్‌సైడ్‌గా గెలిచే సీట్లు ఇవే
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.