Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 26, 2019 | Last Updated 10:15 pm IST

Menu &Sections

Search

ఓహో..! చంద్రబాబు రచ్చ వెనుక అసలు కథ ఇదా..! ఇంత స్కెచ్‌ ఉందా..?

ఓహో..! చంద్రబాబు రచ్చ వెనుక అసలు కథ ఇదా..! ఇంత స్కెచ్‌ ఉందా..?
ఓహో..! చంద్రబాబు రచ్చ వెనుక అసలు కథ ఇదా..! ఇంత స్కెచ్‌ ఉందా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు ఈసీ తీరును ఉతికి ఆరేస్తున్నారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే ఏపీలో ప్రెస్ మీట్ పెట్టి.. ఈసీ తీరును తూర్పారబట్టారు. ఆ తర్వాత ఏకంగా ఢిల్లీ వెళ్లి అక్కడ కూడా ఈసీ అక్రమం..అన్యాయం అంటూ జోరుగా మాట్లాడారు. మొత్తం దేశంలోని పార్టీలను ఏకం చేసి అన్ని పార్టీలతోనూ యాభై శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందే అనే డిమాండ్ వినిపించారు.


అయితే చంద్రబాబు తీరును చాలా మంది అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంది. చంద్రబాబు ఓడిపోబోతున్నాడని.. అందుకే ఈ స్థాయిలో ఈవీఎంల తీరును తప్పుబడుతున్నారని ఓ వాదన ఉంది. తన ఓటమికి చంద్రబాబు కారణాలు వెదుక్కుంటున్నారని చాలామంది నాయకులు కూడా విమర్శిస్తున్నారు.


కానీ.. అలా ఆలోచిస్తే.. చంద్రబాబు నలభయ్యేళ్ల రాజకీయాన్ని తక్కువ అంచనా వేసినట్టే అంటున్నారు విశ్లేషకులు.

చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై జాతీయ స్థాయిలో ఉద్యమించడం వెనుక చాలా పెద్ద స్కేచ్చే ఉంది. రేపు ఏపీలో ఒకవేళ చంద్రబాబు ఓడిపోతే... జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఉద్యమాలు చేయడం చంద్రబాబు స్థాయికి తగని పని. అందుకే ఆయన ఓడిపోగానే జాతీయ స్థాయి రాజకీయాల్లో క్రియాశీలకం అవుతారు. అందుకు ఇప్పటి ఈవీఎం ఉద్యమం ఓ భూమిక అవుతుంది.


ఒకవేళ గెలిస్తే.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి.. ఓ ఏడాదో..ఏడాదిన్నరో పాలించి.. తర్వాత పార్టీ పగ్గాలు, సీఎం కుర్చీ రెండూ లోకేశ్‌ కు అప్పగించే అవకాశం పుష్కలంగా ఉంది. దానికి కూడా ఈ ఈవీఎం ఉద్యమం కీలక భూమిక అవుతుంది. అందుకే చంద్రబాబు ఈ స్థాయిలో ఉద్యమిస్తున్నారు. ఇదీ అసలు సంగతి. ఈ విషయం తెలియని చాలా మంది ఓడిపోతున్నారని తెలిసే.. చంద్రబాబు ఇలా డ్రామాలాడుతున్నారని అమాయకంగా తక్కువ అంచనా వేస్తున్నారు.

Oh ..! This is the story behind Chandrababu Racha ..!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ అనుకున్నదంతా అయ్యింది ? - ట్యాపింగ్ రహస్యం !
న్యూ ఆంధ్రా సర్వే - కర్నూలు వైసీపీ స్వీప్ చేస్తుందా.. ఏ పార్టీకి ఎన్ని ?
అనసూయకు మరో గోల్డెన్ ఛాన్స్..?
ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్న విజయశాంతి పారితోషకం..?
ఆఖరుకి బాబోరు పాల్ ను ఫాలో అవుతున్నారా ? సముద్రాలు  దాటొచ్చి పిల్ల కాలువలో బొక్కబోర్లా ?
బ్రేకింగ్ : ఫణి ప్రళయం సృష్టించనుందా..?
న్యూ ఆంధ్రా సర్వే - శ్రీకాకుళం, విజయనగరం - ఎవరిది పైచేయి?
న్యూ ఆంధ్రా సర్వే ఫలితాలు - ప్రకాశం జిల్లా : ఏ పార్టీకి ఎన్ని ?
న్యూ ఆంధ్రా సర్వే రిజల్ట్స్  : పశ్చిమ గోదావరి : 08 -06 -03
న్యూ ఆంధ్రా సర్వే - చిత్తూరు జిల్లా : 10 - 03 - ఏ పార్టీకి ఎన్ని ?
న్యూ ఆంధ్రా సర్వే రిజల్ట్స్  : తూర్పు గోదావరి జిల్లా : 10-5-3
న్యూ ఆంధ్రా సర్వే - కడప, నెల్లూరు - వైసీపీ ప్రభంజనమేనా ?
న్యూ ఆంధ్రా సర్వే : గుంటూరు జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని ?
న్యూ ఆంధ్రా సర్వే రిజల్ట్స్ - అనంతపురం జిల్లా - ఏ పార్టీకి ఎన్ని ?
న్యూ ఆంధ్రా సర్వే :  101 - 48 - 6 : గెలిచేదెవరంటే..?
న్యూ ఆంధ్రా సర్వే రిజల్ట్స్  : విశాఖ జిల్లా - ఏ పార్టీకి ఎన్ని ?
న్యూ ఆంధ్రా సర్వే : కృష్ణా జిల్లా ఏ పార్టీ ఎన్ని ? జాబితా ఇదిగో.. !
జగన్ నెత్తిన పాలు పోసిన జేడీ..! : టీడీపీ గొంతులో పచ్చి వెలక్కాయేనా?
గ్లోబరీనా :  ఎంత మోసం.. ఎంత మోసం..? - పిల్లల్ని చేతురాలా చంపేశారా..?
బాబు, కేసీఆర్‌ లను ఇబ్బందుల్లోకి నెట్టిన లోకేశ్, కేటీఆర్‌..?
అక్రమ సంబంధంతోనే హత్య : పెళ్లికి ముందే ఆ సంబంధం ?
అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నాపై.. మోడీ షాకింగ్ కామెంట్స్..?
వామ్మో..! సీఎం దావోస్ ఒక్క రోజు పర్యటన ఖర్చు అన్ని కోట్లా?
బిగ్ బాస్ 3 లోకి హాట్ యాంకర్ - పారితోషకం రోజులు 2 లక్షలు..?
మళ్లీ పచ్చి బూతులతో.. రెచ్చిపోతుందా ?
జనసేన.. గ్లాసు పోయే.. బ్యాటు వచ్చే..టాం.. టాం..టాం..?
తెలుగుదేశం మూసేశారా..? తెలంగాణలోనూ బాబేనా ?
ఈ 35 సీట్లలో తెలుగుదేశానికి జనసేన దెబ్బ: ఇదిగో లిస్టు
నారా దేవాన్ష్‌ ఆ ప్రశ్న అడిగితే.. బాబు ఏం చెబుతారు..?
కేసీఆర్‌ దే బాధ్యత : ఇంటర్‌ వైఫల్యాలపై పవన్‌ ఆగ్రహం
ఇంటర్ గ్లోబరీనా ఫెయిల్యూర్స్‌ పై రేవంత్ సంచలన లేఖ..!
తెలంగాణ వచ్చింది ఎందుకో.. చూపిస్తున్న కేసీఆర్..?
కొత్త సర్వే: టీడీపీ కచ్చితంగా గెలిచే 5 ఎంపీ స్థానాలు ఇవే..?
వైజాగ్ ఎంపీ -  జేడీ రాడంటగా..? : కొత్త సర్వే
కేసీఆర్, జగన్‌లతో టచ్‌లో మమత..? : ఎందుకంటే..?
చంద్రబాబు, జగన్‌ కంటే పవన్‌ బెటర్‌ : ఆ విషయంలో..! ?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..