Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 7:14 pm IST

Menu &Sections

Search

చంద్రబాబు అబద్దాలు చూసి.. నోరు తెరిచిన ఐఏఎస్‌..?

చంద్రబాబు అబద్దాలు చూసి.. నోరు తెరిచిన ఐఏఎస్‌..?
చంద్రబాబు అబద్దాలు చూసి.. నోరు తెరిచిన ఐఏఎస్‌..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి.. పోలింగ్ తర్వాత కొన్నిరోజుల వరకూ ఏపీ సీఎం కామెంట్లా చాలా వివాదాస్పదమయ్యాయి. అందులో ప్రభుత్వప్రధాన కార్యదర్శిపై సీఎం చేసిన వ్యాఖ్యలు దుమారమే సృష్టించాయి. 


అప్పటి వరకూ ఉన్న సీఎస్ ను ఈసీ బదిలీ చేసి ఎల్వీ సుబ్రహ్మాణ్యాన్ని ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ చర్యతో భగ్గుమన్న చంద్రబాబు.. మా కార్యదర్శిని మార్చేందుకు మీరెవరంటూ ఈసీపై మండిపడ్డారు. పనిలో పనిగా ఎల్వీ సుబ్రహ్మణ్యంపై కూడా విమర్శలు గుప్పించారు.

ఎల్వీ సుబ్రహ్మణ్యం జగన్ సహనిందితుడంటా ఘోరమైన కామెంట్ చేశారు. దీనిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు ఓఛానల్లో వివరణ ఇచ్చారు. సహజంగా ఓ ఐఏఎస్ అధికారి ప్రభుత్వంలో భాగంగా పనిచేస్తారని.. ఇందులో భాగంగా చాలాసార్లు రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తుందని వివరించారు. 

కానీ ఎక్కడ రూల్ బ్రేక్ చేసినా అది చట్టం దృష్టిలో నేరంగానే ఉంటుందని.. ఇది అందరు ఐఏఎస్‌లు ఎదుర్కొనే ఇబ్బందేనని వివరణ ఇచ్చారు. ఎల్వీ విషయానికి వస్తే.. అతనిపై ఆరోపణలు అన్నీ హైకోర్టు కొట్టేసిందని ఐవైఆర్ గుర్తు చేశారు. హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా చంద్రబాబు పదే పదే ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జగన్ సహనిందితుడని అనకూడదని చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు ఎందుకు ఇలా అబద్దాలు చెబుతున్నారో అర్థం కావడం లేదని ఐవైఆర్ చెప్పారు. 



iyr-krishnarao-shocking-breaking-ias-rules-cs-lv-a
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బ్రేకింగ్ : ఎన్డీఏలోకి జగన్ ? - అమిత్ షా ఆహ్వానం - మంత్రి పదవులు ఇవే..?
బ్రాహ్మణ రాజ్యం : భారత లోక్ సభకు మొదటిసారిగా 67 మంది బ్రాహ్మణులు !
రెచ్చిపోతున్న రకుల్... ప్యాంట్ జిప్ విప్పేసి మరీ..
జగన్ హయాంలో.. పోలవరం పూర్తవుతుందా..?
జగన్ తో ఫోటో దిగితే చాలనుకున్నాడు.. జగన్ ఎంపీని చేసేశాడు..
కేసీఆర్ ను నిలదీసిన టీఆర్ఎస్ హార్డ్ కోర్ ఫ్యాన్.. పోస్ట్ వైరల్..
రాజధాని భూములు - జగన్ వార్నింగ్ తో టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు
ప్రత్యేక హోదా.. జగన్  చేతులెత్తేసినట్టేనా..?
జగన్ నోట కేసీఆర్ మాట..? బాగానే ఫాలో అవుతున్నాడుగా..!
వైసీపీ - 151, టీడీపీ - 23: ఉత్తరాంధ్ర విజేతలు వీరే!
హోంమంత్రి రేసులో ఆ ముగ్గురూ.. జగన్‌ ఎవరికి ఇస్తాడో..?
జగన్‌ ను తట్టుకోలేం.. కేంద్రానికి వెళ్లిపోదాం..?
ఓడిపోతానని పరిటాల శ్రీరామ్‌కు ముందే తెలుసా..?
తండ్రి వై.ఎస్. అడుగుజాడల్లో.. ఇప్పుడు తండ్రినే మించి..!
ఉత్తర ప్రదేశ్‌ : సీట్లు తగ్గినా ఊపు తగ్గని బీజేపీ
జగన్‌ గెలుపు నేపథ్యంలో.. లగడపాటి సంచలన ప్రకటన..!
జగన్‌కు కొత్త కాన్వాయ్‌ వచ్చేసింది..? ఇదీ స్పెషాలిటీ..!
రాజస్థాన్ : ఎడారి రాష్ట్రంలో బీజేపీ క్లీన్‌స్వీప్‌
జగన్‌ ప్రమాణ స్వీకారం.. అక్కడేనా..?
ఎవరైనా సరే.. తోలు తీసేయండి : జగన్‌ ఆదేశాలు
ఆ రెండూ.. జగన్‌ ఊతపదాలు..?
చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత.. అసలేం జరిగింది..?
జగన్‌ గెలుపునకు "ఎల్లో మీడియా" చెప్పిన 9 కారణాలు..!
వైసీపీ - 151, టీడీపీ - 23: చిత్తూరు, అనంతపురం విజేతలు వీరే
వైసీపీ - 151, టీడీపీ - 23: కడప, కర్నూలు విజేతలు వీరే!
వైసీపీ - 151, టీడీపీ - 23: ప్రకాశం, నెల్లూరు విజేతలు వీరే!
వైసీపీ - 151, టీడీపీ - 23: కృష్ణా, గుంటూరు విజేతలు వీరే!
వైసీపీ - 151, టీడీపీ - 23: గోదావరి జిల్లాల విజేతలు వీరే!
ఛత్తీస్‌గఢ్‌ : కంచుకోటల్లో బీజేపీ పునర్‌వైభవం
మధ్య ప్రదేశ్‌ : కాంగ్రెస్ ఆశలు గల్లంతు- మళ్లీ  బీజేపీదే హవా
పశ్చిమ బెంగాల్‌లోనూ నమో సునామీ..!
ఓడిపోయాను.. కానీ పారిపోను..!
చంద్రబాబును ఓడించింది కమ్మ కులమే : జేపీ సంచలన వ్యాఖ్యలు
సీఎం అయిన తొలి ఏడాదిలో జగన్ టార్గెట్ ఇదే..?
ముఖ్యమంత్రిగా తొలి సంతకం దేనిపైనే చెప్పేసిన జగన్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో  వైసీపీ151), టీడీపీ -(24)
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..