Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 4:31 pm IST

Menu &Sections

Search

స్నానం చేస్తుండగా..నగ్నంగా ఫోటో,వీడియో తీశాడు...తర్వాత!

స్నానం చేస్తుండగా..నగ్నంగా ఫోటో,వీడియో తీశాడు...తర్వాత!
స్నానం చేస్తుండగా..నగ్నంగా ఫోటో,వీడియో తీశాడు...తర్వాత!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా..ఎన్ని నిర్భయ కేసులు నమోదు అవుతున్నా కొంత మంది కామాంధులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.  పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడమే..ఏముందిలే ఈ రోజు జైలుకి  వెళితే రేపు వస్తామన్న ధీమా ఇలాంటి నేరస్థులకు ఉండటంత విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు.  తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఓ ఆకతాయి ఓ మహిళ తన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విలపిస్తుంది.  వివరాల్లకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దంపతులు 10 సంవత్సరాల క్రితం గుంటూరుకు చేరుకుని పనిచేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఈ నేపథ్యంలో వివాహిత స్నానం చేస్తుండగా, ఓ యువకుడు ఫోన్ లో రహస్యంగా వీడియోలు, ఫొటోలు తీశాడు. అంతటిత ఆగకుండా ఆ ఫోటో, వీడియోలు సదరు బాధితురాలికి చూపించి తన కోరిక తీరుస్తావా లేదా ఇవన్నీ వాట్సాప్, సోషల్ మీడియాల అప్ లోడ్ చేయమంటావా అని బెదిరించాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో వివాహిత స్నానం చేస్తుండగా, ఓ యువకుడు ఫోన్ లో రహస్యంగా వీడియోలు, ఫొటోలు తీశాడు. దీనికి సదరు యువకుడి కుటుంబ సభ్యులు కూడా సహకరించారు.

అయితే బయటకు చెబితే పరువు పోతుందన్న భయంతో వివాహిత ఈ విషయాన్ని భర్తకు కూడా చెప్పలేదు. నాలుగు రోజుల క్రితం సదరు యువకుడు మరోసారి వేధిస్తుండగా భర్త ఇంటికి రావడంతో విషయం బయటపడింది.  ఆ యువకుడు పదే పదే బెదిరించడంతో ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బాధితురాలిని వెంటనే గుంటూరు జీజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. తనపై అఘాయిత్యానికి పాల్పపడిన యువకుడి చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని బాధితురాలి భర్త, బంధువులు ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఎస్పీ వైటీ నాయుడు పోలీసులను ఆదేశించారు.women-harassment
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!
నెగిటీవ్ పాత్రలో విశ్వసుందరి!