గత నెల వరకు ఏపిలో ఎన్నికల హడావుడి నడిచింది.  11 న పోలింగ్ జరిగింది.  ఇక ఏపిలో ఎవరికి వారే తమ గెలుపు కోసం ధీమా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో వైసీపీ నేత జగన్ వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని అన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయి.  ఈ నేపథ్యంలో  ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ ఆంద్రప్రదేశ్ లో  శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే అధికారం.


1.C P S సర్వే  
YSRCP-133 To 135  TDP-37 to 40 JSP-01

2.india today axies survey 
YSRCP - 130To 135 TDP - 37 To 40 JSP - 0 to 01

3ః.ఐ పల్స్ 
YSRCP- 110 To 120 TDP - 56 To 62 JSP 03

4.అరా
YSRCP- 126 TDP-47 JSP-02

5.VDP 
YSRCP- 111 To 121  TDP-54 To 60  JSP- 02

6.KK 
YSRCP- 130 To136 TDP- 30To 35 JSP - 10 To  13

7.పృద్వి రీసెర్చ్ 
YSRCP- 98 To 120 TDP- 58 To 62 JSP 01 TO 03

8.చాణుక్య 
YSRCP- 105 TDP-61 JSP -09


మరింత సమాచారం తెలుసుకోండి: