Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jun 21, 2019 | Last Updated 1:26 am IST

Menu &Sections

Search

ల‌గ‌డ‌పాటికి ఎస‌రెట్టేసిన త‌మ్ముడి స‌ర్వే... ఏ స‌ర్వే నిజం

ల‌గ‌డ‌పాటికి ఎస‌రెట్టేసిన త‌మ్ముడి స‌ర్వే... ఏ స‌ర్వే నిజం
ల‌గ‌డ‌పాటికి ఎస‌రెట్టేసిన త‌మ్ముడి స‌ర్వే... ఏ స‌ర్వే నిజం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గ‌తానికి భిన్నంగా ఎగ్జిట్ పోల్ స‌ర్వేల‌పై అంచ‌నాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఏపీలో జ‌రిగిన హోరా హోరీ పోరుపై ప్ర‌జ‌లు, నాయ‌కులు, బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థులు కూడా పెద్ద ఎత్తున టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఎన్నిక‌ల‌కు, ఫ‌లితాలు వ‌చ్చేందుకు భారీగా గ్యాప్ ఉండ‌డంతో ఎవ‌రు గెలుస్తార‌నే ఉత్కంఠ కూడా రోజు రోజుకు పెరిగింది. ఇక‌, ప్ర‌ధాన ఫ‌లితాలు వ‌చ్చేందుకు ఇంకా మూడు రోజ‌లు స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో దేశంలో చివ‌రి ద‌శ పోలింగ్ ముగియ‌గానే ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు వ‌చ్చేశాయి. ఈ క్ర‌మంలోనే ఆంధ్రా ఆక్టోప‌స్‌గా పేరు తెచ్చుకున్న ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ త‌న ఆన‌వాయితీ ప్ర‌కారం ఏపీపైనా ఎగ్జిట్ స‌ర్వేఇచ్చేశారు. ఈయ‌న గ‌త ఏడాది డిసెంబ‌రులోజ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల‌పై ఇచ్చిన స‌ర్వే బొక్క‌బోర్లా ప‌డ‌డంతో ఇప్పుడు ఇచ్చిన స‌ర్వే రిజ‌ల్ట్‌పై అనుమాన‌పు మేఘాలు క‌మ్ముకున్నాయి.


అయితే, ఇదే విష‌యంపై ల‌గ‌డ‌పాటి మాట్లాడుతూ.. న‌మ్మితే న‌మ్మండి, లేకుంటే లేదు.. అని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అదేస‌మ‌యంలో ఈ స‌ర్వే విఫ‌ల‌మైతే.. ఇక‌, స‌ర్వేల నుంచి త‌ప్పుకొంటాన‌ని కూడా చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఈ స‌ర్వేకి మ‌రింత ప్రాధాన్యం పెరిగింది. ఆర్జీస్ స‌ర్వే ప్ర‌కారం.. ఏపీలో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తారు. అదేస‌మ‌యంలో ఆయ‌న‌కు 9-110 స్థానాలు ద‌క్కుతాయ‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, ల‌గ‌డ‌పాటి స‌ర్వేపై సందేహాలు కొన‌సాగుతుండ‌గానే ఆయ‌న సొద‌రుడు, ల్యాంకో ఇండ‌స్ట్రీ అధినేత ల‌గ‌డ‌పాటి మధుసూదన్  తాజాగా ఏపీలో ఎన్నికల ఫలితాలు ఏ తీరులో ఉండనున్నాయన్న విషయాన్ని చెప్పారు. 


జిల్లాల వారీగా ఆయన వెల్లడించిన ఫలితాలు ఇలా ఉన్నాయి. ల‌గ‌డ‌పాటి మ‌ధుసూద‌న్‌ అంచనా ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ కు 106 స్థానాలు పక్కాగా వస్తాయని.. టీడీపీ 68  సీట్లు.. జనసేనకు ఒక్క సీటు మాత్రమే వస్తుందని ఆయన చెబుతున్నారు. ఎంపీ సీట్ల విషయానికి వస్తే.. మధుసూదన్ అంచనా ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు 18 నుంచి 21 వరకు వచ్చే వీలుందని.. బాబుకు నాలుగు నుంచి ఆరు వరకు అవకాశం ఉందంటున్నారు. మధుసూదన్‌  చేయించిన సర్వే ప్రకారం.. ఏపీలో జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పారు. ఈ నేప‌థ్యంలో అటు అన్న, ఇటు త‌మ్ముడు ఇచ్చిన స‌ర్వేల్లో ఏది నిజ‌మ‌వుతుంది? అనే సందేహాలు, ఫ‌లితాల‌పై మ‌రింత టెన్ష‌న్ పెరిగిపోయింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


ల‌గ‌డ‌పాటి సోద‌రుడు చేయించిన స‌ర్వే రిజ‌ల్ట్ ఇదే.. 


జిల్లా                        వైఎస్సార్ కాంగ్రెస్             టీడీపీ      జనసేన


శ్రీకాకుళం                           5                           5               


విజయనగరం                      5                           4               


విశాఖపట్నం                       7                           7               1


తూర్పు గోదావరి                 10                          9


పశ్చిమగోదావరి                   8                           7


కృష్ణా                                11                          5


గుంటూరు                           8                          9


ప్రకాశం                                7                         5


నెల్లూరు                               8                         2


చిత్తూరు                              10                       4


కడప                                   9                        1


అనంతపురం                         6                         8


కర్నూలు                              12                       2


lagadapati-rajagopal-survey-2019-ap-elections
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వెంక‌య్యా ఇదేంట‌య్యా... సోష‌ల్ మీడియాలో ట్రోల్స్‌
టీడీపీ గుట్టు ర‌ట్టు... ఆ ఫిరాయింపు నేత‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి
క‌విత‌ ఓట‌మి వెన‌క జ‌గ‌న్ స‌న్నిహితుడు... కేసీఆర్‌కు తెలిస్తే..
ప‌త‌నం దిశ‌గా టీడీపీ... బాబుకు ఈ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో లేరా...
టీడీపీకి మ‌రో షాక్‌... ఆ ఎంపీ కూడా జంపే...
జ‌న‌సేన‌లో బిగ్ వికెట్ డౌన్‌... కీల‌కనేత స్వ‌గృహ్ ఎంట్రీ
చంద్ర‌బాబు ఖాతాలో మ‌రో వికెట్ బ‌లి...  ఎవ‌రో తెలుసా..
దొంగ‌గా మారిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
జ‌గ‌న్‌కు అక్క‌డ స‌క్సెస్ వెరీ ఇంపార్టెంట్‌
జ‌గ‌న్‌కు అరుదైన గౌర‌వం... చిన్న వ‌య‌స్సులో స‌రికొత్త రికార్డులు
మోడీ-కేసీఆర్ మ‌ధ్య గ్యాప్ పెరుగుతోందా.. రీజ‌న్ ఇదేనా...!
జ‌గ‌న్‌ను కాపాడిన టీడీపీ నేత‌.. ఏం జ‌రిగిందంటే..!
కేసీఆర్‌తో జ‌గ‌న్ పొత్తు...!
' సాహో ' వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... సాహోరే ప్ర‌భాస్‌
బాబోరు ఫారిన్ ట్రిప్ వెన‌క ఇంత క‌థ ఉందా...
చిన్న‌బోయిన బాబు.. క‌న్నార్ప‌కుండా చూశాడుగా..!
లోకేశ్ బాబుకు కొత్త మాస్టారు వ‌చ్చారోచ్‌..!
జ‌గ‌న్ కూడా బాబు చేసిన త‌ప్పే చేస్తున్నాడుగా...
అఫీషియ‌ల్‌: బీజేపీలో ఆ ఏపీ పార్టీ విలీనం
టీడీపీ రెండుగా చీలిపోతుందా... ఏపీలో ఏం జ‌రుగుతోంది...!
కేసీఆర్‌పై ఆ క్యాస్ట్‌ను ఎగ‌దోస్తోందెవ‌రు... తెలంగాణ‌లో కొత్త ఆప‌రేష‌న్‌
బాబు ట్రాప్‌... ఆ దంప‌తుల ఫ్యూచ‌ర్ ఖ‌ల్లాస్‌
అవంతి అద‌ర‌గొట్టాడుగా... బాబు గుట్టు మొత్తం ర‌ట్టు చేసేశాడు
టీడీపీ కోరిక సీఎం హోదాలో తీర్చేస్తోన్న జ‌గ‌న్‌
పార్టీ వీడ‌నున్న చంద్ర‌బాబు రైట్ హ్యాండ్‌... లోకేశ్ శ‌త్రువు జంపే...
' సాహో ' దెబ్బ‌తో ఆ ఇద్ద‌రు స్టార్ హీరోల్లో వ‌ణుకు స్టార్ట్‌
అప్పుడు రాళ్లు.. ఇప్పుడు పూలు.. జ‌గ‌న్‌పై కొత్త పాలిటిక్స్ మ‌ర్మం ఏంటో..!
జ‌గ‌న్ టైం టేబుల్‌తో బాబు షాక్ అయ్యారా... ఈ మాట అన్న‌ది ఎవ‌రో తెలుసా...
రోజా చ‌మ‌క్‌: ' అన్న వైసీపీ ఎమ్మెల్యే అవుతార‌నుకుంటే.. టీడీపీ ఎమ్మెల్యే అయ్యారు '
మందు ఎప్పుడు కొడ‌తానో చెప్పిన శ్రీముఖి
బాబుకు షాక్‌: సొంత గూటికి టీడీపీ మాజీ మ‌హిళా మంత్రి..!
టీడీపీ మాజీ మంత్రి కోసం వైసీపీ మంత్రి రాయ‌భారం ఫ‌లించేనా..!
అలా అయితే మ‌జా ఉండ‌దు... చింత‌మ‌నేనికి కొఠారు స‌వాల్‌
టీడీపీ గోపీలు ప‌ది మంది... వైసీపీ ప‌క్కా లెక్క‌లు ఇవే..!
టాలీవుడ్ హీరోపై బాంబ్ పేల్చిన తాప్సీ.. ఎవ‌రా హీరో..!
ఈ పాలి దేనికి టెండ‌రు సారూ... కేసీఆర్‌పై అదిరిపోతున్న ట్రోల్స్
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.