చింతమనేని ప్రభాకర్, సామాన్య కార్యకర్తగా మొదలై, తన సామాజిక వర్గ రాబిన్ హుడ్ గా చెప్పుకోబడి, సాక్షాత్తు తెదేపా అధినేత చంద్రబాబు తోనే ఢీ అంటే ఢీ అనే స్థాయికి ఎదిగిన నాయకుడీయన. 


ఎమ్మార్వో వనజాక్షి మీద చేయి చేసుకున్న దగ్గర నుండి, చింతమనేని మీద ఉన్న ఆరోపణలు, అభియోగాలు అన్నీ ఇన్నీ కావు.  ఒక కులాన్ని ఉద్దేశించి పబ్లిగ్గా పిచ్చ ముండాకొడుకుల్లారా అని అనగలిగిన బలపు ఈయన సొంతం.


అయితే వైసీపీ ముందుగానే చెప్పినట్లుగా - చింతమనేనిది గతమే ఘనం అన్నట్లు వస్తున్నాయి ఫలితాలు.  ప్రజాతీర్పు ఖచ్చితంగా  వైసీపీ అబ్బయ్య చౌదరికి అనుకూలంగా ఉంది.  ఇప్పటికే వేల ఆదిక్యతతో ఉన్నారీ విద్యావంత ఎన్ఆర్ఐ. 


చూడాలి కథ ఇప్పుడే మొదలయ్యింది..క్షణ-క్షణానికి  తాజాగా వార్తలను  మీ ముందుకు తీసుకొస్తాము ఇండియాహెరాల్డ్ గ్రూప్. 


మరింత సమాచారం తెలుసుకోండి: