Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 6:58 pm IST

Menu &Sections

Search

తెలంగాణ లో కేసీఆర్ ఎదురీత?

తెలంగాణ లో కేసీఆర్ ఎదురీత?
తెలంగాణ లో కేసీఆర్ ఎదురీత?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అన్నంతగా పెనవేసుకు పోయింది..కేసీఆర్ బంధం తెలంగాణ తో అటువంటి బంధానికి బీటలు మొదలయినట్లున్నాయి.


తెలంగాణ లోక్ సభ స్థానాలు 17 కి తెరాస 16 స్థానాల్లో పోటీ చేస్తే.. నరేంద్ర మోదీ హవాతో బీజేపీ దాదాపు 4 స్థానాలలో ముందంజలో ఉంది.  16 కి 16 సీట్లు మాకే వస్తాయి అని ధీమాగా చెప్పిన కేసీఆర్ కే ఖంగు తినిపించే విషయమిది.


అయితే పూర్తి ఫలితాలు వెలువడడానికి ఇంకా నాలుగు గంటల సమయముంది..ఏమయినా జరగొచ్చు..అఖరు ఫలితతం వెలువడే వరకు..2019 ఎన్నికల ఫలితాలను క్షణ-క్షణానికి  తాజాగా వార్తలను  మీ ముందుకు తీసుకొస్తాము ఇండియాహెరాల్డ్ గ్రూప్. 


ప్రస్తుతం లీడ్ : వైసీపీ : 146, తేదేపా : 21, ఎన్డీయే : 337, యూపీఏ : 100



ap-election-results-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED