పరిటాల రవి మంచో-చెడో తెలుగు నాట మారుమ్రోగిన పేరిది.  దాదాపు మూడు దశాబ్దాల ప్రజా జీవితం ఎన్నో ఆటు-పోట్లు తట్టుకున్న కుటుంబం..రవి గురించి గొప్పగా మాట్లాడే వారెంతమందుంటారో రవి గురించి ఇంకోలా మాట్లాడే వారు దానికి తగ్గట్టుగానే ఉంటారు.


పరిటాల రవి తదనంతరం, పరిటాల సునిత పాలన పరవాలేదనిపించినా..పరి శ్రీరామ్ గురించిన ఆందోళన రాప్తాడు లోనే కాదు, మొత్తం అనంతపురం లో ఎప్పుడూ ఉందంటారు అనంతపుర వాసులు.


పరిటాల సునిత మరలా పోటీ చేయవలసి ఉన్నా..ఎంతుకో పరిటాల శ్రీరామ్ తెరమీదకు వచ్చారు ఆఖరు నిమిషంలో అప్పటి నుంచి అనుకుంటున్న మాటే శ్రీరామ్ గెలువక పోవొచ్చు అని..అనుకున్నట్లుగానే శ్రీరామ్ వెనుకంజలో ఉన్నారు.  తోపుమర్తి ప్రకాశరెడ్డి ముందంజలో ఉన్నారు.


కథ ఇప్పుడే మొదలయ్యింది..ఇంకో మూడు గంటలలో పూర్తి ఫలితాలు అందుబాటులోకి వస్తాయి.   క్షణ-క్షణానికి  తాజాగా వార్తలను  మీ ముందుకు తీసుకొస్తాము ఇండియాహెరాల్డ్ గ్రూప్. 


ప్రస్తుతం లీడ్ : వైసీపీ : 151, తేదేపా : 23, ఎన్డీయే : 334, యూపీఏ :100


మరింత సమాచారం తెలుసుకోండి: