వైఎస్ జగన్ గెలుపు..పులివెందుల రాజశేఖర్ రెడ్డి గారి సొంత నియోజక వర్గం. ప్రాంతీయ పార్టీ నాయకుడన్న తరువాత గెలుపు అనేది ఒక సవ్వాలే కాదు...ఎంత మెజారిటీతో గెలిచాడన్నదే ముఖ్యం. 


గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా అటువంటి గెలుపు ఒక గెలుపే కాదంటారు రాజకీయ విశ్లేషకులు. వైఎస్ జగనో అహంకారి, వదరుబోతు, రౌడీ, ఇంకా..ఇంకా అని పదప్రయోగం చేసే తేదేపా నాయకులు తమ నోటికి ఫినాయిళ్ళతో కడుగుకోవాలి అంటున్నారు వైసీపీ నాయకులు.


2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ మెజారిటీ 75,246...2016 అంటే ఈ నాటి ఫలితాలల వైఎస్ జగన్ మెజారిటీ 90,543..దాదాపు 20 పాలు పెరిగింది.  అయితే బాబోరి కుప్పం గెలపు మెజారిటీ మొత్తం కలిపినా 20 వేల మాటే.. అంటే వైఎస్ జగన్ పెిరగిన మెజారిటీ అంతా కూడా నలబై ఏళ్ళ ఇండస్ట్రీ బాబోరి మెజారిటీ కాలేదా అంటున్నారు ఆంధ్రప్రజ..మరి మీరేమంటారు?


మరింత సమాచారం తెలుసుకోండి: