అనంతపురం జిల్లా - వైసీపీ - 12, టీడీపీ - 2

1.రాయదుర్గం-కాపు రామచంద్రారెడ్డి(వైసీపీ)
2.ఉరవకొండ-పయ్యావుల కేశవ్ (టీడీపీ)
3.గుంతకల్లు-వెంకట్రామిరెడ్డి(వైసీపీ)
4.తాడిపత్రి- పెద్దారెడ్డి - వైసీపీ
5.శింగణమల-జొన్నలగడ్డ పద్మావతి(వైసీపీ)
6.అనంతపురం అర్బన్ -అనంత వెంకటరామిరెడ్డి(వైసీపీ)
7.కళ్యాణ్ దుర్గ్-ఉష శ్రీ(వైసీపీ)
8.రాప్తాడు -తోపుర్తి ప్రకాష్ రెడ్డి(వైసీపీ)
9.మడకశిర-తిప్పె స్వామి(వైసీపీ)
10.హిందూపూర్-బాలకృష్ణ(టీడీపీ)
11.పెనుకొండ -శంకర్ నారాయణ (వైసీపీ)
12.పుట్టపర్తి- శ్రీ ధర్ రెడ్డి(వైసీపీ)
13.ధర్మవరం-కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(వైసీపీ)
14.కదిరి-డా:పి.వి.సిద్ధారెడ్డి(వైసీపీ)

చిత్తూర్ జిల్లా  వైసీపీ- 13- టీడీపీ -1

1.కుప్పం-నారాచంద్రబాబు నాయుడు(టీడీపీ)
2.నగరి-రోజా(వైసీపీ)
3.తంబలపల్లె-పెద్దిరెడ్డి ద్వారాకనాథ్ రెడ్డి(వైసీపీ)
4.పీలేరు-చింతల రామచంద్ర రెడ్డి(వైసీపీ)
5.మదనపల్లె-నవాజ్ బాషా (వైసీపీ)
6.పంగునూర్-పి.రామచంద్ర రెడ్డి(వైసీపీ)
7.చంద్రగిరి- చెవిరెడ్డి భాస్కర రెడ్డి(వైసీపీ)
8.తిరుపతి-భూమన కరుణాకర్ రెడ్డి(వైసీపీ)
9.శ్రీ కాళహస్తి- బియ్యపు మధుసూదన్ రెడ్డి(వైసీపీ)
10.సత్యవేడు-అది మూలం(వైసీపీ)
11.గంగాధర నెల్లూరు-నారాయణ స్వామి(వైసీపీ)
12.చిత్తూరు-జంగలపల్లి శ్రీనివాసులు(వైసీపీ)
13.పుతాలపట్టు- బాబు (వైసీపీ )
14.పలమనేరు- వెంకటేశ్ గౌడ- వైసీపీ 



మరింత సమాచారం తెలుసుకోండి: