Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jun 21, 2019 | Last Updated 12:47 am IST

Menu &Sections

Search

రోజాకు ఇవ్వబోయే శాఖ ఇదేనా?

రోజాకు ఇవ్వబోయే శాఖ ఇదేనా?
రోజాకు ఇవ్వబోయే శాఖ ఇదేనా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించిన రోజా, తెలుగుదేశం పార్టీలో చేరి అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చేసింది.  కానీ, ఓటమిలాపయ్యింది.  ఆ తరువాత తెలుగుదేశం నుంచి వైకాపాలో చేరిన రోజా నగరి నుంచి పోటీ చేసి విజయం సాధించింది.  నగరి నుంచి మొదటిసారి పోటీ చేసి విజయం సాధించిన తరువాత రోజా టిడిపి గురించి చాలా వ్యాఖ్యలు చేసింది.  టీడీపీలో ఉండగా తనను చాలా మంది చాలా మాటలు అన్నారని చెప్పిన సంగతి తెలిసిందే.  తెలుగుదేశం పార్టీ వాళ్ళే అప్పట్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని చెప్పి సంచనలం సృష్టించింది.

నగరి నుంచి విజయం సాధించి మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన రోజాకు అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి.  రోజాను మాట్లాడనివ్వకుండా టిడిపి అడ్డుకుంది.  ఏకంగా ఆమెను సభనుంచి శాశ్వతంగా బహిష్కరించింది.  దీంతో రోజా అసెంబ్లీకి వెళ్లలేకపోయింది.  ఇది రోజాకు ఊహించని షాక్.  టిడిపి ఏకపక్షంగా ప్రవర్తించి అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వలేదని ఆవేదన చెందింది.  


ఇదిలా ఉంటె, 2019 లో రోజా మళ్ళీ నగరి నుంచి పోటీచేసి భారీ విజయం సొంతం చేసుకుంది.  అంతేకాదు వైకాపా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.  ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించింది.  ఎవరికి ఎలాంటి పోస్ట్ ఇస్తున్నారు అనే దానికంటే రోజాకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వబోతున్నారు అనే దానిపైనే అందరి దృష్టి నిలిచింది.  రోజాకు మొదట విద్యుత్ శాఖ ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి.  కానీ, ఇప్పుడు రోజాకు స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారని, టిడిపికి బుద్ది చెప్పాలంటే ఆమెకు ఆ పదవి ఇవ్వడమే సబబని వైకాపా భావిస్తున్నట్టు సమాచారం.  ఇదే నిజమైతే... టిడిపి సభలో ఎలాంటి ఇబ్బందులు పడబోతుందో చూడాలి.  


roja,-ysrcp,-assembly,-port-polio,-ys-jagan,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీకి గుండెపోటు.. ఆపరేషన్ చేసేదెవరో...!!
బాబు లేని సమయంలోనే ఇదంతా... ఎలా?
టిడిపి నేతలను బీజేపీ ఎందుకు ఆహ్వానిస్తుందో తెలిస్తే  షాక్ అవుతారు..?
సమంత గురించి రాఘవేంద్ర రావు ఏమన్నారో తెలుసా ?
చంద్రబాబులో ఆగష్టు భయం.. ఈసారి ఏం జరుగుతుందంటే..!!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రకంపనలు.. భయంలో నాయకులు..!!!
సొంత పార్టీలో లోకేష్ కు అన్యాయం జరుగుతుందా ?
వరుణ్ తేజ్ కు ఇచ్చినట్టే.. చైతుకు కూడా ఇస్తుందా?
అప్పుడు సమంత.. ఇప్పుడు తమన్నా..
ఆ ప్రశ్నకు దేవుడు తప్పా.. సైన్స్ కూడా సమాధానం చెప్పలేదు..!!
పీకే వలనే ఆమె అక్కడ ఓడిపోయిందా?
ప్రభాస్ రికార్డును చిరు బ్రేక్ చేస్తాడా ?
కెసిఆర్ మంచిమాటే అన్నారు... కానీ...
రోజాకు మరో కీలక పదవి.. ఆ నమ్మకంతోనే..!!
జగన్ మాట విని మంత్రులు పనిచేస్తున్నా.. జనం సహకరించడంలేదట..!!
డబుల్ ధమాకా.. ఆనందంలో చిరు..!!
జగన్ దానికి మద్దతు తెలిపితే.. దగ్గరైనట్టే..!!
కెసిఆర్ ఎందుకలా ఆలోచిస్తున్నారు..?
అఖిల ప్రియకు షాక్ ఇచ్చిన జగన్..!!!
దిల్ రాజు దగ్గర అంత ఉందా?
అనుకున్నట్టుగానే జరిగితే.. తెరాస కు నష్టమే..!
ఎన్టీఆర్ కోసం వైకాపా భారీ స్కెచ్.... రంగంలోకి నాని..!!!
తీవ్ర నీటి ఎద్దడి: రాష్ట్రాలకు కేంద్ర నిధులు
నినాదాల పోటీగా మారిన ప్రమాణ స్వీకారం
ఆడవాళ్లే కానీ అమాయకులు కాదు..!!
 చైనాకు ముచ్చెమటలు పట్టించిన జనసునామి..!!!
అప్పుడు బాబు అలా.. ఇప్పుడు జగన్ ఇలా..!!!
ఫేస్ బుక్ క్రిప్టోకరెన్సీ లిబ్రా, డిజిటల్ వ్యాలెట్ క్యాలిబ్రా
ఇండియాను ఓడించడమే అమీర్ ఖాన్ లక్ష్యమట..!!
సానియాపై కామెంట్స్.. ఫ్రస్టేషనా.. ప్రతీకారమా..!!?
బీజేపీ నేత  సంచలన వ్యాఖ్యలు... వచ్చి తీరుతుంది..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
షాకింగ్ న్యూస్:  ఏపి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్..!!?
మహేష్ హీరోయిన్ కు ఇంస్టాగ్రామ్ ఫిదా
అయోమయం: రాష్ట్రంలో అసలేం జరుగుతోంది..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.